Telugu Meaning of Immutable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Immutable is as below...

Immutable : (adj), తిరగని, నిర్వికారమైన, భేధించని, మారని, వ్యత్యాసపడని,స్ధిరమైన. they say this practice is * ఈ వాడుక భేధించనిదంటారు,తిరగనిదంటారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Beautify
(v), ( a), అలంకరించుట, శృంగారించుట.
Liveliness
(n), ( s), చురుకు, లాఘవము, ఉల్లాసము.
Incredibility
(n), ( s), అసంభావితత్వము, నమ్మగూడమి, నమ్మరాని. on accountof the * of the story ఆ కథ నమ్మగూడనిది గనుక.
Cheering
(adj), సంతోషకరమైన, ఉల్లాసమైన, ఓదార్పైన.
Prism
(n), ( s), మూడు పక్కలుగాకోసిన గాజుకడ్డి, దీన్ని చూస్తే యింద్ర ధనుస్సువలె violet, indigo, blue, green, yellow, orange, red యీ యేడు వర్ణములుగాఅగుపడుతున్నది.
Alms
(n), ( s), భిక్షము, ధర్మము, తిరిపెము. he subsisted on * ముష్టి యెత్తుకొనిజీవించినాడు. * box వుండి, * deed ధర్మము.
Cyclopick
(adj), రాక్షసకృతమైన, రాక్షస నిర్మితమైన, పర్వతములో తొలిచినబ్రహ్మాండమైన గుడి మొదలైన మనుష్యులకు అసాధ్యమైన కృత్యముగా వుండే.
To Dart
(v), ( n), దూరుట, లటుక్కున పైన పడుట. as lightning'మెరుసుట. the dog *ed at me కుక్క నామీద లటుక్కున వచ్చిపడ్డది.he *ed across the road, ఝరాలున దోవకు అడ్డము పోయినాడు.
Cotton
(n), ( s), ( clear from the seed ) దూది. not cleared పత్తి * threadనూలు. a * rope నూలు పగ్గము, నూలు తాడు. he wore as * jacket but a linenturband వాడు గుడ్డ చొక్కాయ వేసుకొన్నాడు అయితే నార పాగా వేసుకొన్నాడు. a * ragగుడ్డ తునక పేలిక. * goods నూలు సరుకులు. * cleaners, ( the caste so called) దూదేకుల వాండ్లు. * ground రేగడ భూమి, రేగటి మన్ను. the * plant ప్రత్తిచెట్టి the * tree ( the large tree so called ) బూరగచెట్టు, శాల్మలి. a bed stuffed withits down హంసతూలికాతల్పము.
Horizon
(n), ( s), దిఙ్మండలము, నాలుగు తట్లా దృష్టి పారేంత దూరములో ఆకాశముభూమితోగాని సముద్రముతోగాని కలిసినట్టు అగుపడే దూరము. If we stand on a hill, we can see the * on all sides వొక కొండ మీద నిలిస్తే దిఙ్మండలము తెలుస్తున్నది,అనగా నాలుగుతట్లా కన్ను పారేంత దూరములో ఆకాశమున్ను భూమిన్ని కలిసినట్టువుండే రేఖ అగుపడుతున్నది. If we stand on the sea shore, we can only see the * seawards సముద్రపు గట్టున నిలిస్తే సముద్రము తట్టు కన్నుపారేంత దూరములో ఆకాశము సముద్రము కలిసినట్టువుండే రేఖ మాత్రమే అగుపడుతున్నది. If we stand in a garden or in a street, we cannot see the * మనము వొక తోటలో గాణి వీధిలోగాని నిలిస్తే మనకు దిఙ్మండలము అగుపడనేరదు. we could just see the ship in the * ఆ వాడ మాకు కన్నుపారేంత దూరములో అగుపడ్డది. a cloud arouse in the political * దేశములో వక ధూము పుట్టినది.
Snappish
(adj), cross, peevish మండిపడే. when a man is in a fever he often is * జ్వరము వచ్చినప్పుడు మనిషికి చీదరగా వుంటున్నది.
Yelk, Or Yolk
(n), (s.), the yellow part of an egg గుడ్డు లో నడుమ పచ్చగా వుండెటిది.
To Ake
(v), (n), వొచ్చుట, తీపులుతీసుట, సళుపుట. See To Ache.
Gratuituos
(adj), నిర్నిమిత్తమైన, నిర్హేతుకమైన, నిష్కారణమైన. this act was quite * on his part వాడు స్వేచ్చగా దీన్ని చేసినాడు తనకుతానే దీన్ని చేసినాడు. the doctor gave * attendance వాడు వూరికె వైద్యము చేసినాడు, పుణ్యానికి వైద్యము చేసినాడు. his * assistancegained us the victory ఆయన వుపకారముచేత మాకు జయము కలిగినది.* or unpaid services పుణ్యానికి చేసిన పనులు. this is a * assertionయిది నిరాస్పదమైన మాట, యిది వూరికే చెప్పినమాట. * abuse నిష్కారణముగాతిట్టినతిట్టు. he gave them * abuse వాండ్లను నిర్హేతుకముగాతిట్టినాడు. these observation of yours are quite * నీవు యీ మాటలనరాదు.
To Flagellate
(v), ( a), చబుకుతో కొట్టుట.
Unboundedly
(adv), అసమితముగా, అసంఖ్యేయముగా.
To Storm
(v), ( a), to attack by open force దొమ్మిచేసుట.
Amendment
(n), ( s), దిద్దిబాటు, గుణము, ఆరోగ్యము, సన్మార్గము. he made fouramendments in that paper ఆ దస్తావేజులో నాలుగుచోట్ల దిద్దినాడు. I see no * inhis health వాడికి వొళ్ళు యేమిన్ని గుణము కానము. his instruction producedsome * among them వాడి శిక్ష చేత వాండ్లు కొంచెము సన్మార్గమునకు వచ్చిరి.
Haw
(n), ( s), వొక విధమైన అడివిపండు.
State
(n), ( s), condition స్థితి, గతి, ఉనికి. a * of life దశ, అవస్థ.I have been in this * these two years రెండేండ్లుగా యిట్లా వున్నాను.the * of being a servant దాసత్వము, భృత్యత్వము. the * of beinga wife పత్నీత్వము. do you know his present * of health? వాడి దేహము యిప్పుడే యే స్థితిలో వున్నది. in what * is it now? అది యిప్పుడుయేగతిగా వున్నది. he is now brought to this * వాడి పని యీ కాడికివచ్చినది. a country రాజ్యము, దేశము. Church and * వైధికులు, లౌకికులు,పాదుర్లు కడమవాండ్లున్ను. he had many friends both in church and * వాడికి లౌకికులు లౌకికులు వైదికులు బహుమంది విహితముగా వుండినారు. theexecution of Louis XVI. was a Louis question of * nor of lawఆ రాజును చంపడము రాజకార్యమును పట్టినదే కాని ధర్మశాస్త్రమును పట్టినది కాదు. to lie in * శృంగారించి పండబెట్టి వుండుట. the royal corpse lay in * for four days రాజు యొక్క శవమును నాలుగు దినములు శృంగారించిపండబెట్టి వుండినది. the united *s అనగా America.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Immutable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Immutable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Immutable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Immutable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Immutable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103766
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close