(n), ( s), ఇంద్రియము, అంగము, అవయము. the *s of tasteరసనేంద్రియము, నాలుక. the *s of smell, "clfactory *s" ముక్కు,ఘ్రాణేంద్రియము. the *s of hearing శ్రోతేంద్రియము, చెవులు. the *s of touch త్వగింద్రయము, తోలు. the *s of sight orvisual *s నేత్రేంద్రియము, కన్ను. the mental *sజ్ఙానేంద్రియములు, మనస్సు. toh bodily *s క్రమే్ం ద్రియములు,దేహము, the *s of speech (or, the vocal *s)దంతతాల్వాద్యవయవములు, నోరు, నాలికె, పల్లు, పెదవి. or tone ofvoice గొంతు, కంఠము. the *s of generation లింగము, ఉపస్థ,యోని. they chose him as their * of communication with theenemy శత్రువులతో మాట్లాడడానకు యితణ్ని సాధనముగాపెట్టుకొన్నారు. అడ్డముగా పెట్టుకొన్నారు. a musicalinstrument గాలికి వాగే వౌకవిధమైన వాద్యము. a hand * వేళ్లతోవాయించే వీణెవంటి సంగీతపెట్టె. a barrel * బిసను తిప్పుతూవుంటే వాగుతూ వుండే సంగీతపెట్టె. a church * గుడిలో పెద్ధసంగీతపెట్టె.