(adj), ఉత్త, ఊరకవుండే, ఖాళీగా వుండే, తప్పుగా వుండే. an * box వట్టి పెట్టె. an * house కాపురములేని యిల్లు. an * well వట్టి బావి, నీళ్లు లేని బావి. * ears of corn తప్పులు, తాలు. he sent them * away వాండ్లకు వొకటీ యివ్వకుండా వూరక పంపించినాడు. he gave hisbread to the * ఆకలిగా వుండే వాండ్లకు అన్నము పెట్టినాడు. he came * handed వుత్త చేతులతో వచ్చినాడు. an * fellow పిచ్చివాడు, నిరర్ధకుడు.an * contrivance పిచ్చియుక్తి. an * objection తప్పు ఆక్షేపణ, పనికిమాలిన ఆక్షేపణ. an * compliment శుష్కోపచారము. * declamation పనికిమాలిన మాటలు, వట్టి మాటలు.