Telugu Meaning of Shone

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shone is as below...

Shone : (past p|| of the verb toShine), ప్రకాశించే


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stoneblind
(n), ( s), శుద్ధగుడ్డి.
To Pervert
(v), ( a), చెరుపుట, మారుబాటుచేసుట, వ్యత్యాసము చేసుట. he *ed theirwinds వాండ్లు మనస్సును చెరిపినాడు.
Bookcase
(n), ( s), పుస్తకములు పెట్టే అల్మారా.
Sepoy
(n), ( s), (an Indian word for a native soldier) సిపాయివాడు.
Indescribable
(adj), చెప్పనలవిగాని, వర్ణించగూడని. the agony he suffered is * వాడుపడ్డ అవస్థ చెప్పనలవి గానిది, ఇంతింతగాదు,అనిర్వచనీయమైనది.
Pancreas
(n), ( s), కడుపులో వుండే వొక భాగము, యిది కొన్ని నిఘంటువులలో వృక్వకము అని వున్నది.
Converted
(adj), మారిన, తిరిగిన, మతము విడిచి వేరే మతములో ప్రవేశించిన, కులముచొచ్చిన. Luke 22:32. మనసు తిప్పుట F+. G+ పరివర్తితె A+
Elecampane
(n), ( s), వొక విధమైన చెట్టు. Ainslie 1. 119.
Spruce
(n), ( s), ఒక చెట్టు పేరు, ఇందులో వొక విధమైన కల్లును దించుతారు. spruce-beer యీ కల్లుతో చేసిన సారాయి.
Genteel
(adj), సరసమైన, నాగరీకమైన, పెద్దమనిషికి యోగ్యమైన,పెద్దమనిషికితగిన. the boy received a * education ఆ పిల్లకాయకుయోగ్యమైన విద్యాబుద్దులు కలిగినవి. * behaviour పెద్దమనిషినడక. among * people సజ్జనులలో యీ మాట యిప్పుడు నీచమైపోయినది.యిప్పట్లో ప్రయోగము తక్కువ.
To Urine
(v), ( n), లఘుశంక చేసుట, ఉచ్చపోసుట. he went to * జలబాధకుపోయినాడు.
Skirmish
(n), ( s), a slight battle, or combat కొంచెము జగడము, స్వల్ప యుద్ధము.a contention వివాదము కలత.
Bedded
(adj), మంచము వేసిన. a double * room రెండుమంచములు వేసివుండేగది.
To Sohisticate
(v), ( a), కుతర్కములు చెప్పి చెరుపుట.
Unbeseeming
(adj), unbecoming తగని, అయోగ్యమైన.
To Strain
(v), ( a), to purify by filtration వడికట్టుట, వడియకట్టుట, వస్త్రఘాలితము చేసుట. to * water from impuritiesనీళ్ళను వడికట్టుట. to * off the water from boiled rice అన్నము వార్చుట. rice that is *ed till dry వడియవేసినబియ్యము, వార్చిన అన్నము. he *ed the rope till it broke ఆ దారము తెగేటట్టుగా బలముగా పట్టిలాగినాడు. he *ed the eyes to read books written on palm leaves తాటాకు పుస్తకాలు చదవడము కంటికి వుపద్రవముగా వుంటున్నది. we *ed our eyesto see it అది కంటికి అగుపడి అగుపడకుండా పోయినది. my eyeswere *ed in reading this దీన్ని చదవడమువల్ల నా కంటికి వుపద్రవము వచ్చినది. he *ed his hand వాని చెయ్యి బెణికినది.he had *ed his neck వాని మెడ యిరుకు పట్టుకొన్నది. he *ed his voice అరిచినందున వాని గొంతు పగిలినది. వాని గొంతు కమ్మినదివాని గొంతు రాసినది. he *ed his lungs నిండా అరిచినాడు. the judgeshould never * the law to gratify himself న్యాయాధిపతిగా వుండేవాడుతన యిష్టప్రకారము చేయడమునకై చట్టమునకు అపార్థము చేయరాదు. this isa *ed meaning of the word యిది సహజమైన అర్దము కాదు, యిది నిండపీకులాడి చేసిన అర్థము.
To Infold
(v), ( a), చుట్టుట. they *ed his legs in bands వాడికాళ్ళకు గుడ్డపేలికలు చుట్టినారు. he *ed her in his arms దాన్ని కౌగిలించుకున్నాడు.
Clan
(n), ( s), gowramu, kulamu, vaMSamu, weVga. Clansmen voVka kulasWulu, vaka weVgavAMdlu. he was the chief of his * A kulAnaku vAdeV peVxxagA vuMdeVnu.
Gat
(the preterite of get), అనే క్రియకు భూతకాలక్రియారూపము,యిదిప్రాచీనశబ్దము
To Hang
(v), ( n), వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shone is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shone now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shone. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shone is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shone, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close