Telugu Meaning of To Urine

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Urine is as below...

To Urine : (v), ( n), లఘుశంక చేసుట, ఉచ్చపోసుట. he went to * జలబాధకుపోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Knell
(n), ( s), చావుగంటశబ్దము, అనగా పీనుగను తీసుకొనిపొయ్యేటప్పుడు కొట్టే ఘంటశబ్దము. The curfew tolls the * of parting day సాయంకాలపుఘంటారవము దినావసానమును తెలియచేస్తున్నది. this speech was the * to their hopes ఈ మాటతో వాండ్లకు నిరాశ అయిపోయినది. the * of those laws is tolled ఈ చట్టమునకు లయకాలము వచ్చినది.
Bread
(n), ( s), రొట్టె. he was locked up for a week on * and water వాడికి బుద్ధివచ్చేటట్టు వారం దినాలు ఒక గదిలో వేసి మూసిపెట్టి కూడు నీళ్ళు పెట్టినారు. he gave them sixpence for * and cheese వాండ్లకు గంజిమెతుకులకు అయ్యేటట్టు పావలా యిచ్చినాడు. or food ఆహారము, గ్రాసము. Support or maintenance జీవనము, బ్రతుకు. he took away my * నా బ్రతుకు చెరిచినాడు, నా కూటిలో రాయి వేసినాడు. daily * నానాటి బత్తెము. Give us this day our daily * నానాటి బత్తెమును నేటికి యివ్వవలెను. dry * వట్టి కూడు, శుష్కన్నము. consecrated * ప్రసాదము. Loaves or loaves of * రొట్టెలు. Bread అనే శబ్దమునకు బహువచనము లేదుగనుక Breads అని యెంతమాత్రము అనకూడదు, అయితే Loaves of * రొట్టెలు. one loaf of * ఒక రొట్టె. Ten loaves of * పదిరొట్టెలు, యీ ప్రకారము చెప్పవచ్చునే గాని a *, one * అని చెప్పకూడదు.
Asthmatic, Asthmatical
(adj), ఉబ్బసముగల, శ్వాసకాశముగల.
Hanaper
(n), ( s), బొక్కసము, ఖజానా.
Arctures
(n), ( s), స్వాతీనక్షత్రము.
Stalwart
(adj), stout, brave దార్ఢ్యముగల, శరీర పుష్టిగల.
Physical
(adj), ( natural) సహజమైన, స్వాభావికమైన, పకృతి సిద్ధమైన. in *strength the is my superior కాయపుష్టిలో వాడు నాకు అధికుడు. * exertionకాయకష్టము. his * system is deranged వాడి దేహస్థితి తప్పినది. * forceదేహదార్ఢ్యము. he kept her quite by * force ఆమె లేవకుండా తన బలమంతావేసి అణచినాడు. it is a mere question of * force బలో రాజా పృథ్వీ. the *difficulties are very great పకృతి సిద్ధమైన సంకటములు ప్రబలము. I do seethe * possibility of this యిది సహజముగా అయ్యేటిది కాదు, యిది కొంచెములోఅయ్యేది కాదని నాకు తోస్తున్నది.
To Plight
(v), ( a), or to pledge యిచ్చుట. I * thee my troth నీకు నా వాక్కిచ్చినాను యిది వివాహ సూత్రములో వొక వాక్యము.
Chearacterized
(adj), చిహ్నముగా వుండె, లక్షణముగా వుండె, పేరుగల, ప్రసిద్ధమైన. the Hindu are * by patience హిందువులు శాంతులని ప్రసిద్ధము, హిందువులకు లక్షణము శాంతి.
Countermark
(n), ( s), యెదురుగురుకు, ప్రతిగురుతు, రెండో గురుతు.
Dying
(P||(ofdeath)), చస్తూ, * he desired them to do so వాడుఅట్లా చేయమన్నాడు. he is in a * state వాడు చచ్చేగతిగా వున్నాడు. a * sound or fall క్రమేణ అణిగిపొయ్యే ధ్వని, క్రమేణ హీనమైపొయ్యే ధ్వని, ధ్వని యొక్క అవరోహణము. the * light of day అస్తమానకాలము. to his * day వాడు చచ్చేదాకా, వాడి దేహము వుండే పర్యంతము.
Ingrained
(adj), చాయపోని, గట్టిగాపట్టిన, శాశ్వతమైన. * colour పోనిచాయ.* prejudice అస్థిగతమైన అజ్ఞానము. * bad habits బాగాపట్టుబడ్డదుర్వాడికలు. To Ingratiate himself, v. a. తనమీద దయ కలిగేలాగా చేసుకొనుట. he didthis to * with the king రాజుకు తనమీద దయవచ్చేలాగు చేసినాడు.
Exceedingly
(adv), అతిశయముగా, మహా, మిక్కిలి, శానా.
Fatalist
(n), ( s), అదృష్టమే కారణమనే వాడు. all the Hindus are *sహిందువులు అన్నిటికిని అదృష్టమే కారణమని అంటారు, పురాకృతమనిఅంటారు, గ్రహచారమని అంటారు.
To Shriek
(v), ( n), కీచుమని అరుచుట, కేకవేయుట.
Claimer
(n), ( s), wanaxani adige vadu, xAvAxArudu.
Ancestors
(n), ( s), పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
To Ventilate
(v), ( a), to cool or purify by the admission of wind వాయు ద్వారా సీతళము చేసుట, నిర్మలము చేసుట, గాలి కొట్టడము చేత చల్లగా గాని నిర్మలముగా గాని వుండేటట్టు చేసుట. to a room or cellar వొక గదిలో లేక నేల మాళిగలో బాగా గాలికొట్టేటట్టుగా దారిచేసుట. this house is not properly *d యీ యింట్లో గాలి వచ్చేటట్టు దారి బాగా లేదు. or publish ప్రచురము చేసుట, చాటించుట.
Infidel
(n), ( s), ద్రోహి, మతద్రోహి, వేదబాహ్యుడు, స్వమతదూషకుడు. he was an * స్వమతదూషకుడు. Bramins consider Baudhar as * బ్రాహ్మణులు బౌద్ధులను పాషండులంటారు, అనగా వేదబాహ్యు లని అంటారు. Christians look upon Unitarians as *s ఖ్రైష్టువులు, ఖ్రీస్తు దేవుడు కాదనే మూనేటేరియన్ వాండ్లను వేదబాహ్యులని యంటారు. the Hindus call native Christains *s హిందువులు ఖ్రీష్టువులైపోయిన యీ దేశస్థులనుమతభ్రష్టులని అంటారు. Christians and *s మతస్థులున్ను, విమతస్థులున్ను.
Incomparably
(adv), అసమానముగా, ఉపమానరహితముగా, ఉత్తమముగా.this is * beautiful దీని అందము ఇంతింతకాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Urine is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Urine now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Urine. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Urine is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Urine, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close