Telugu Meaning of To Sohisticate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Sohisticate is as below...

To Sohisticate : (v), ( a), కుతర్కములు చెప్పి చెరుపుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Spleen
(n), ( s), the milt ప్లీహ, కడుపులో వొక భాగము. as a disease గుల్మవ్యాది. spite ద్వేషము, ఆక్రోషము. melancholy వ్యాకులము,విషాధము, వికారమయిన గుణము. immoderate merrinment అత్యుల్లాసము. changeability చాంచల్యము, చిత్తచాంచల్యము, విపరీతభావము.
To Weary
(v), ( a), to tire; to fatigue; to harass అలియగొట్టుట,ఆయాసపెట్టుట, శ్రమపెట్టుట.
Ill-will
(n), ( s), పగ, ద్యేషము.
Nationality
(n), ( s), national character, కుల ధర్మము, కులాభిమానము,జాత్యభిమానము. the Portugueze in India have lost all * ఇండియాదేశములో వుండే ప్రతికీసు వాండ్లలో కులకట్టు చెడిపోయినది.
Hoity_Toity
(interj), అయ్యో, అబ్బా, ఏమి వెర్రి.
Grossly
(adv), మొద్దుగా, మోటుగా, మడ్డితనముగా. See Gross, adj.
To Consubstantiate
(v), ( a), ఏకీభూతము చేసుట.
Feud
(n), ( s), కరకస, కలత, కలహము, జన్మ వైరము.
Therefore
(conj), (add,) In the Bible is often a mereresumptive particle "So' (See Parkh. on ovV No. 4) ఇట్లా వుండగా, మెట్టుకు, తధాపి.
Courtship
(n), ( s), ఉపసర్పణ, వివాహమును గురించి ఉపసర్పించడము.
Version
(n), ( s), translation భాషాంతరము. this is a new * of the story ఆ కథకు యిది వొక కొత్త అవతారము, ఆ కథనే యిప్పుడు మరివొక రీతిగా చెప్పతున్నారు. his * of the business differs form yours ఆ సంగతిని గురించి నీవు చెప్పేది వొకటి వాడు చెప్పేది వొకటి.
Pillar
(n), ( s), స్తంభము, కంభము, గుంజ. he is a * of the state ఆ సంస్థానానికిఅతడు వొక నిర్వాహకుడు.
Usual
(adj), customary ; common ; frequent వాడుకైన, సహజమైన. themeaning రూఢిగా వుండే అర్థము, సంప్రదాయార్థము. the * or daily sacrificeనిత్యహోమము. at the * rate యెప్పుడూ యిచ్చిన వరుసన. less than *యెప్పటిదానికంటె తక్కువగా. the * time యెప్పటి వేళ. more than *యెప్పటిదానికంటె అధికముగా. it is * to walk there అక్కడ నడవడము కలదు. as * యెప్పటివలెనే, యథాప్రకారముగా. he lamented it as * when it was too lateమించిపోయిన తరువాత అందుకు వ్యసనపడ్డాడు, ఇది వాడికి సహజమే. he paid themoney and as * he took a receipt వాడుక ప్రకారము రూకలు యిచ్చి రసీదుతీసుకొన్నాడు.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Acre
(n), ( s), నాలుగువేల యెనమన్నూట, నలభైగెజాల చదర భూమి, దీన్ని వొక ఏకరా, లేకవొక కాణి అంటారు.
To Reimburse
(v), ( a), నష్టముకట్టి యిచ్చుట, చెల్లుగా యిచ్చుట that business didnot * me ఆ పనిలో నా పెట్టుబడి నాకు రాలేదు in the war his loss was * d himయుద్ధములో వాడి యిల్లు తగలబడిపోయినది, అయితే ఆ నష్టమును రాజు వాడికికట్టియిచ్చినాడు.
System
(n), ( s), a method, theory, scheme సిద్ధాంతము, పద్ధతి,సమయము, సంప్రదాయము. * of religion మతక్రమము. a * of Logicతర్క సంగ్రహము. * of government ప్రభుత్వము యొక్క పద్ధతి. his* or health is deranged వాడి దేహము చెడిపోయినది, వాడి దేహముతారుమారుగా వున్నది. the physical or corporeal * శరీరము, స్థూలశరీరము. the intellectual * సూక్ష్మ శరీరము. the solar * సూర్యసిద్ధాంతము. a * of words లోకముల యొక్క వరస. a * of medicineచికిత్సాసారసంగ్రహము. the six *s of religion షట్ దర్శనములు.
Molasses
(n), ( s), బెల్లపుపాగు, బెల్లము.
To Immortalize
(v), ( a), శాశ్వతముగా వుండునట్లు చేయుట, శ్లాఘించుట.
To Fool
(v), ( a), to cheat మోసము చేసుట, పిచ్చివాణ్ని చేసుట, గడ్డి తినిపించుట.he *ed away his money తన రూకలను పిచ్చితనముగా పొగొట్టుకున్నాడు.they *ed him out of his money వాణ్ని పిచ్చివాణ్ని చేసి వానిరూకలను నోట్లో వేసుకొన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Sohisticate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Sohisticate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Sohisticate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Sohisticate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Sohisticate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close