Telugu Meaning of Pillar

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pillar is as below...

Pillar : (n), ( s), స్తంభము, కంభము, గుంజ. he is a * of the state ఆ సంస్థానానికిఅతడు వొక నిర్వాహకుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Draw
(v), ( n), తీసిపోవుట, యింకిపోవుట, యిగిరిపోవుట.the boil *s పుండు చీము కూరుస్తున్నది, పండు తీపుతీస్తున్నది.the matter is *ing to a close ఆపని ముగియవచ్చినది. the marriageis now * ing near పెండ్లి దగ్గరికొస్తున్నది. he drew a sideవొత్తినాడు తొలగినాడు. to * back వెనక్కు తీసుట. they drew near him వాడి దగ్గరికి వచ్చినారు. the feast *s nigh పండగసమీపిస్తున్నది, పండుగ దగ్గిరించినది. the people drew togetherజనము కూడినది. It is *ing towards evening అస్తమానముకావచ్చినది. he drew up to me నా సమీపమునకు వచ్చినాడు. they drew up in a line వాండ్లు వరుసగా నిలిచినారు. I drewup at his door వాడి యింటిదగ్గిర గుర్రమును నిలిపినాను. he drewupon me కత్తిదూసుకొని నాపైకి వచ్చినాడు . he drew uponme for money నాపేరట హుండి వ్రాసినాడు.
Calamus
(n), ( s), sweet flag వస.
Infectiously
(adv), అంటురోగము రీతిగా.
Confederacy
(n), ( s), సమయము, బందుకట్టు, సమాఖ్య. there was a * againstBonaparte బోనేపార్టు అనే రాజు మీద కక్షి కట్టినారు.
To Intrust
(v), ( a), ఒప్పగించుట, పరముచేసుట, వశముచేసుట.
Meat
(n), ( s), flesh మాంసము. or food ఆహారము, గ్రాసము. * and drink అన్నోదకాలు. sweet * మిఠాయి, ఫలహారము. house * ఉలవలు మొదలైనవి. green * గడ్డి. chillies are parrot's * చిలకలకు మిరపకాయలు ఆహారము. chicken's * కోడిపిల్లలకు వేసే గింజలు, white *s (i. e. any thing made of milk, as cheese &c.)జున్నుగడ్డ మొదలైనవి.
Deanery
(n), ( s), గురువుండే యిల్లు, గురువు యొక్క వృత్తి , గురువు మాన్యము. Dear, adj. beloved ప్రియమైన, యిష్టమైన. the word * as appliedto relations is thus translated : my * brother (elder brother)is రాజశ్రీ ఇత్యాది అన్నగారు. my * brother * (younger )చిరంజీవులయిన నా తమ్ముడు. my * sister సౌభాగ్యవతియగు నా చెల్లెలు. or నా అక్కగారు. my * mother my belovedmother మాతృశ్రీ తల్లిగారు. regarding a son the expressionis చిరంజీవులయిన. regarding a daughter,the expression is సౌభాగ్యవతియైన. my * sir రాజ్యమాన్య రాజశ్రీ ఇత్యాది.my * madam , మాతృశ్రీ యత్యాది. or costly పొడుగువెలగల; గిరాకి అయిన,ప్రియమైన. This will make corn dearor it will cause the price of grain to rise యిందువల్ల ధాన్యపువెల తగ్గును. ( lit : will fall ) the price is low ధాన్యపువెల తగ్గుగా వున్నది. The market price is quoted differentlyin India and in England. In Europe the variation is in the money given for a fixpe measure. In India the variation is in the quantity o f grain obtainable for a fixedsum, Hence what we call a fall inthe price of grain is calleda rise in the price according to the Indian expression -Dear,bought experience కష్టపడి సాధించిన వివేకము, అనగా శిక్ష చేతవచ్చిన బుద్ధి, వ్యాకులము వచ్చినందున కలిగిన సమాచారము. Dear, n. s. ప్రియమైనది, అనగా చిన్నవాడు, చిన్నది. యిది ముఖ్యముగాపిల్లలను గురించి చెప్పేమాట, మరిన్ని భార్యాభర్తలు ఒకరినొకరు పిలుచుకునేమాట. a * ముద్దుగా, వుండే బిడ్డ బిడ్డలు. the little dearsబిడ్డలు. come here my * యిట్లారా అబ్బాయి, యిట్లారా అమ్మాయి .o dear ! అయ్యయ్యో, o dear me ! అయ్యో , అక్కటా, కటకటాశివశివ, రామరామ, అన్నన్నా , అక్కక్కా.
Autobiography
(n), ( s), స్వచరిత్ర. he wrote an * స్వచరిత్రను తానే వ్రాసినాడు.
To Snuffle
(v), ( n), to speak through the nose ముక్కుతో మాట్లాడుట.snuffling words ముక్కుతో మాట్లాడే మాటలు.
Re
(the particle denoting doing again) is expressed తిరిగీమళ్లీపునః, Thus to view చూచుట. to * view పునర్విమర్శచేసుట. to light వెలిగించుట. to *light మళ్లీ వెలిగించుట. to divide భాగించుట. to * divide మళ్ళీ భాగించుట.
Recompense
(n), ( s), బహుమానము, ప్రతికిప్రతి, చెల్లుకుచెల్లు.
Shaving, Or Shavings
(n), (s.), పేళ్లు, చిత్రికె పొట్టు.
Lineal
(adj), వంశస్థుడైన. a * descendant వంశస్థుడు.
Discernment
(n), ( s), తెలివి, వివేకము.
To Pour
(v), ( n), పోసుట, వంచుట, కుమ్మరించుట. to * drop by drop బొట్టు బొట్టుగా విడుచుట. he *ed forth his sorrows తన దుఃఖమును వెళ్ళబోసుకొన్నాడు.
Un
3నిషేదార్థకమైనవొకప్రత్యయము, just న్యాయమైన. unjust అన్యాయమైన. fitతగిన. unfit తగని. This word is used in some places to denote vile badప్రతికూలమైన, విరుద్ధమైన. as Un-English ఇంగ్లిషువారి మర్యాదకు ప్రతికూలమైన. Un-French ఫ్రెంచి మర్యాదకు విరుద్ధమైన.
Left
the past and part of Leave, విడిచినది. విడిచిపెట్టిన, విడిచిపెట్టబడ్డ,పెట్టిన. or remaining మిగత, నిలువ. my brother was taken, I was * నన్నువుండనిచ్చి అతణ్ణి పట్టుకపోయినారు. one horse was taken and two were *ఒక గుర్రమును తీసుకొని పోయినాడు రెండు అట్టే వుండినవి. after paying ten rupeesI had only three rupees * పది రూపాయీలు అట్టే వుండినవి. he has now nothing *మిగత యేమిన్ని లేకుండా వాడిదంతా పోయినది. See To Leave.
Bryony
(n), ( s), యేటిపుచ్చకాయ. See Ainslie 2.21. and 2.4.28. This plantresembles the yam.
Occurence
(n), ( s), సంభవించిన పని. this is a strange * ఇది వొక తమాషా పని. the *s of each day నానాడు సంభవించిన పనులు.
Gospel
(n), ( s), శుభవార్త, శుభవర్తమానము, సువిశేషము, యేసుఖ్రైస్టుచరిత్ర.In V+. it is rendered సుసమాచారము. but సుసంవాదము.A+. మంగళ సమాచారము. c+. సువిశేషము. G+. F+. " the * according to Saint Luke" లూకా వ్రాసిన సమాచారము. Saint Thomas is said to have preached the * first at Madras సెయింట్ తామసు చెన్నపట్టణములో మొట్టమొదట ఖ్రీస్తుమతమునుగగురించి ప్రసగించినాడట. he took it for * దాన్ని వేదవాక్యముగానమ్మినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pillar is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pillar now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pillar. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pillar is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pillar, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close