Telugu Meaning of To Whiffle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Whiffle is as below...

To Whiffle : (v), ( n), to brag, to pretend కులుకుట, అహంకరించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Papilionaceous
(adj), సీతాకోక పురుగు యొక్క ఆకారము గల, యిది కొన్నిపుష్పములను గురించిన మాట.
To Convince
(v), ( a), నమ్మేటట్టు చేసుట, వొప్పించుట, వొప్ప చెప్పుట. these words*d me that they were dead యీ మాటలవల్ల వాండ్లు చచ్చినారని నాకునిశ్చయమైనది. I will * you that this is true యిది యథార్థమేనని నీవువొప్పుకొనేటట్టు చేస్తాను. my words did not convince him of the truth నా మాటవాడికి నిజపడలేదు. his oath did not * me వాడు యెంత ప్రమాణము చేసినా నాకునిశ్చయము లేదు, నేను నమ్మను.
Strangulation
(n), ( s), the act of strangling ఊపిరి తిరగకుండా చేయడము,ఉడ్డు గుడుచుకొనేటట్టు చేయడము.
Howbeit
(adv), అయినప్పటికిన్ని.
Vulgar
(n), ( s), సామాన్యులు, పామరులు, తుచ్ఛులు, అల్పులు. the * often confound these words సామాన్యులు పదేపదే యీ శబ్దములను కలిపివేస్తారు.
Gun
(n), ( s), the general name of fire arms తుపాకిమందు గట్టించికాల్చేసాధనము. fowling piece of musket తుపాకి. great * ఫిరంగిAn. Airgun గాలి తుపాకి. a pop * విసిరికొట్టిన, పఠీలుమని ధ్వనించేటట్టుపిల్లకాయలు అట్లాటకు వొక విధముగా మడిచిన కాగితము. it is onlya pop * affair యిది వట్టి బూటకము, యిది వట్టి మాయ. as sure as a *నిస్సందేహముగా యిది వొక పిచ్చిమాట. at * fire గుండువేసేటప్పటికి.before * fire గుండువేయక మునుపు.
Computation
(n), ( s), యెన్నిక, లెక్క, సంఖ్య, మదింపు. according to my * నాకు తోచిన ప్రకారము నేను యెంచినదేమంటే.
Ochre
(n), ( s), కావి రాయి. red * ఎర్ర మన్ను; ఎర్ర కావి రాయి.a cloth dyed with red * కావి గుడ్డ, కాషాయము. yellow * గోపి. white * సుద్ద, తిరుమణి.
Disorder
(n), ( s), కలత, అక్రమము, తారుమారు, తొందర, వికారము,వ్యాధి, రోగము, జాడ్యము. it is all in * అది అంతా అల్లరిగావున్నది, అకటవికటము గావున్నది , గందరగోళంగా వున్నది. To Disorder, v. a. అల్లరిచేసుట, అకటవికటముచేసుట, తారుమారుచేసుట.this *ed his stomach యిందుచేత వాడి కడుపులో వికారము పుట్టినది.
To Underrate
(v), ( a), to value very low తక్కువ వెల కట్టుట, అల్పముగావిచారించుట. they *d his power వానికి యింత బలము వుండినది వాండ్లకు తెలియకవుండినది. he *d the difficulties of the task ఆ పని యింత కష్టముగా వుండబోతున్నదని వాడికి తోచకుండా వుండినది.
Conclusively
(adv), పరిష్కారముగా, తీర్పుగా.
To Cleave
(v), ( n), paguluta, pagulYlu bAruta. the ground cleft asunder BUmi pagulYlu pArinaxi. to adhere aMtukoVnuta, pattukoVnuta, kaxiyuta.these things clove together yivi aMtukoVni vunnavi, kalusukoVni vunnavi.they clove to him vAru vANni anusariMci vunnAru, vAru vAdiwo kalisivunnAru. Through terror his tongue clove to the roof of his mouth Bayamu cewa nota wadi lekuMdA vunnaxi.
Depredation
(n), ( s), దోపుడు కొల్ల, దొంగతనము. the rats have committedgreat *s here యిక్కడ యెలుకలు శానా పాడుచేసినవి.
Rice
(n), ( s), clear from the husk బియ్యము. * in the husk ధాన్యము.raw * పచ్చి బియ్యము. raw * coloured with saffron అక్షతలు, అక్షింతలు.boiled * అన్నము. burnt * మాడు. malted * వుప్పుడు బియ్యము. washings of * కడుగు. various fine kinds of * are called మురారిజల్లి రాజనాలు,శ్రీరామభోగాలు. &c.
Serenade
(n), ( s), "A musical performance at night by a loverto his mistress" రాత్రికాలమందు నాయకుడు నాయకి వినడమునకై వాద్యమును వాయించడము.
Presbyter
(n), ( s), వొకవిధమైన పాదిరి.
Cushioned
(adj), మెత్తవేసిన యిది కురిచి మొదలైన వాటిని గురించిన మాట.
Enchantment
(n), ( s), మంత్రము, మంత్రవిద్య, వశ్యము, మనోహరత్వము, మోహము మాయ, యింద్రజాలము. the * of riches ధనమదాంధము.
To Deplore
(v), ( a), దుఃఖపడుట, వ్యసనపడుట. I * your state నీవు వుండేస్థితిని గురించి నాకు వ్యసనముగా వున్నది. we much *d his death వాడి చావనుగురించి నిండా వ్యసనపడితిమి.
Dike
(n), ( s), a ditch or channel అగడ్త, కందకము,కాలువ. or bank కట్ట , గట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Whiffle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Whiffle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Whiffle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Whiffle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Whiffle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close