Telugu Meaning of Hoop

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hoop is as below...

Hoop : (n), ( s), కట్టు. an iron * used for casks పీపాయికట్టు. this cask is bound with wooden *s యీ పీపాయికి కొయ్యకట్టు వేసి వున్నది. they were driving the cattle along with *s and halloos వాండ్లు కేకలు కూతలు బెట్టి పశువులమందనుతోలుకొని పోతూ వుండిరి. lady's *, or * petticoat వొక బ్రహ్మాడమైన పావడ, ఊరేగింపు లోవచ్చే భూతము యొక్క పావడ వంటిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bit
(n), ( s), తునక, తండు, ముక్క, తునియ. there is not a * of reasonin this యిందులో రవంతైనా న్యాయములేదు. a * of glass అద్దపుతునక.a * of butter వెన్నపూస. a * of cloth గుడ్డ తునక, పేలిక. a * orpiece of wood మాను, కర్ర, చెక్క. a * of ground కొంచెము నేల. a * of food కబళము. I have not eaten a * to-day నేను నేడు ఒక కబళమన్నాతినలేదు, ఒక మెతుకన్నా తినలేదు. a little * రవంత. every * యావత్తు.a * of an account కొంచెములెక్క. a * of a child కూన. she did notstir a * అది రవంతైనా కదలలేదు. * by * he ate all of it రవంతరవంతగా దాన్ని అంతా తినివేసినాడు. To break to bits పొడిచేసుట.the * of a bridle కళ్ళెపు కుక్కలు. I have got the * but ro bridleనోటికి వేసే యినప కళ్ళెము వున్నదిగాని దానికి తగిలించి యీడ్చేవారులేదు.
Sylph
(n), ( s), a kind of fairy nymph గంధర్వ స్త్రీ, వొక విధమైనదేవతా స్త్రి. (Parnell in Rape of the Lock translates it Lemures.)
Eastward
(adv), తూర్పుతట్టుగా, తూర్పుకై, తూర్పుకు.
Embroidered
(adj), శృంగారమైన, బుటాలు వేసిన. gold * slik బంగారుసరిగె బుటేదారిపట్టు. the meadows were * with flowers ఆ పశిరిక బయలునానా పుష్పములచేత శృంగారముగా వుండెను . an English style * with Latinలాటిను శబ్దజటిలమైన యింగ్లీషుభాష.
Proscription
(n), ( s), బహిష్కారము, చంపవలసినదనిగాని ఆస్తిని దోచుకోవలసినదని గాని చేసిన ప్రకటన.
Smallness
(n), ( s), పొట్టితనము, కురచతనము, సన్నన, పలచన. from the * of his handwriting వాడి అక్షరాల నిండా సన్నము గనక.
Pettifogging
(n), ( s), tricks, quibbles, పితలాటకము, మోసము,కృత్రిమము.
Tat , Or Tattoo
(n), (s.), (a horse) తట్టువాణి గుర్రము. Tat, or Tatty, n. s. a kind of screen తడక.
To Stud
(v), ( a), గుబ్బ మేకులు కొట్టుట. studded with gems రత్నఖచితమైన.heaven is studded with stars ఆకాశము నక్షత్రములచేత అలంకరింపబడివున్నది. that country is studded with fortresses ఆ దేశములో అడుగుకు వొక కోట వున్నది. his face was studded with pimples వాడి ముఖమంతామొటిమలుగా వుండినది.
Stinted
(adj), మట్టైన, మితమైన, చాలని. * food చాలీచాలక పెట్టినఅన్నము. a child of * growth పెరగకుండా వుండే బిడ్డ.
Softly
(adv), మెల్లిగా, తిన్నగా, చల్లగా. fair and * ! ఆత్రపడక, మెల్లి మెల్లిగా.he spoke * తగ్గి మాట్లాడినాడు.
To Jangle
(v), ( n), గలగలలాడుట, వాగ్వాదము చేసుట.
Searching
(p||), నిశితమైన,ఖండితమైన,చురుకైన, a * enquiry నిశితపరీక్ష, ఖండితమైన విమర్శ, స్తనశల్య పరీక్ష. a * medicine జర్ఝరీభూతమైన ఔషధము, రోగమును పట్టే మందు. a * question మర్మమును బయిలు వెళ్లదీసే ప్రశ్న.
To Upraise
(v), ( a), to lift పైకి యెత్తుట.
Exhortatory
(adj), బుద్ధిచెప్పే, బోధించే, బోధన చేసే.
To Prosecute
(v), ( a), పట్టుకొని పోరాడుట, జరిగించుట, నడిపించుట. he *dhis studies for three years మూడు సంవత్సరముల దాకా చదువును సాగించినాడు.to pursue by law వ్యాజ్యము చేసుట. he *d me నా మీద ఫిర్యాదు చేసినాడు.
Transparent, Transparently
(adj), స్వచ్ఛమైన, నిర్మలమైన అనగా స్ఫటికాదులవలె స్వచ్ఛమైన. glass is * అద్దాన్ని అడ్డము పెట్టుకొని చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది. the wings of the dragon fly are * తూనీగల రెక్కలు అద్దాలవలెవుంటవి. a * petticoat అవయవాంగములు తెలిసే బట్ట. he thinks the device acunning one, but it is quite * యిదేమో మహా మర్మమైన యుక్తి యని అనుకొన్నాడుగాని బాగా బట్టబయిలుగానే వున్నది. he is a * man వాడు నిష్కల్మషమైన వాడు. aruby set transparently యీ తట్టు చూస్తే ఆ తట్టు కండ్లబడేటట్టుగా కట్టిన కెంపు.
Ungentleness
(n), ( s), rudeness, unkindness; incivility అమర్యాద, క్రూరత్వము.
Gaddfly
(n), ( s), జోరీగ.
Fire-ball
(n), ( s), అంపగోళి, చిచ్చు బుడ్డి, ఇది ఒక తరహా ఆకాశబాణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hoop is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hoop now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hoop. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hoop is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hoop, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close