Telugu Meaning of Nylghau Or Nilgao

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nylghau Or Nilgao is as below...

Nylghau Or Nilgao : (n), ( s), మనుబోతు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Brush
(v), ( a), తుడుచుట, బురుసుతో తుడుచుట. he brushed hishair బురుసుతో తల దువ్వు కొన్నాడు. the act brushes her coatwith her paws పిల్లి తన కాళ్లతో వొంటిని తుడుచుకొంటుంది. thebat brushed my face with his wings ఆ గబ్బిలము రెక్కలతోనాముఖముమీద కొట్టినది. the bat brushed my face with his wingsఆ గబ్బిలము రెక్కలతో నాముఖముమీద కొట్టినది. She brushed thedust off her grown తన బట్ట దుమ్మును దులిపినది. he brushed upthe account ఆ లెక్కలను సవరించినాడు. he brushed up the houseagainst the marriage ఆ యింటిని పెండ్లికి శృంగారించినాడు.
To Display
(v), ( n), line 3 To * mercy in this (not on this.)
Armlet
(n), ( s), బాహుపురి, సందిటి తాయిత్తులు మొదలైన భుజ భూషణములు.
Rectification
(n), ( s), దిద్దుబాటు, సవరించడము, చక్కబెట్టడము. after the * ofthese accounts ఈ లెక్కలను దిద్దిన తరువాత. the * of spirits మళ్ళీ మళ్ళీ దించిధృతులను శుద్ధి చేయడము.
To Identify
(v), ( a), ఇది అదేనని నిరూపించుట. the witness identified the horse as belonging to the merchant ఆ వర్తకుని గుర్రము ఆ సాక్షి పలికినాడు.
Dying
(P||(of colouring)), అద్దకమునుగురించిన, a * vat చాయవేశేతొట్టి.
Conspiracy
(n), ( s), కుట్ర, దురాలోచన, మర్మము, మంత్రాంగము, బందుకట్టు.
View
(n), ( s), sight, survey, prospect అవలోకనము, చూపు దర్శనము. there were four hills within * కనుపారేంత దూరములో నాలుగు కొండలు వుండినవి. నాలుగు కొండలు అగుపడ్డవి. from the top of the hill there is a fine * ఆ కొండ మీదినుంచి చూస్తే శానాదూరము తెలుస్తున్నది. at the first * మొదటి విమర్శలో, మొదట చూడగా. he placed the ball full in * ఆ చెండును బాగా తెలిశేటట్టుగా పెట్టినాడు. I do not know his *s in this యిందున గురించి వాడి ఆలోచన యేమో నాకు తెలియలేదు.you must keep this in * దీన్ని ముఖ్యముగా నీ మనసులో పెట్టవలసినది. he sold me a * of Calcutta కలకత్తా పట్టణము యొక్క పటమును నాకు అమ్మినాడు. the lark arose till it went out of * ఆ భరద్వాజము యెగిరి యెగిరి కనుదృష్టిని మించిపోయినది.he set the box out of * ఆ పెట్టెను మరుగుగా పెట్టినాడు, కండ్లబడకుండా పెట్టినాడు.it went out of * అగుపడక పోయినది. it came into * అగుపడ్డది. opinion భావము ఆలోచన తాత్పర్యము. what is your * in speaking to him ? వాడితో మాట్లాడడానికి నీయత్నమేమి, నీ అభిప్రాయమేమి. this is my * of the case అందున గురించి నా తాత్పర్య మిది. a * of logic తర్కదర్శనము, అనగా తర్కసంగ్రహము. in that * of the subject ఆ పక్షమందు . whichever * you take of this యిందున గురించి మీకు యెట్లా భావమైనాసరే. the first * of a question in logic అనుమానము. on a full * of the question ఆ సంగతికి బాగా విచారించినందు మీదట. with a * to screen himself తన ప్రయత్నము కమ్ముదల చేసుకోదలచి. the point in * ఆలోచించినపని, యిప్పుడు వుండే యత్నము. in every point of * this is worng యిది అన్ని విధాల తప్పు, యిది అన్యాయము.
To All
(v), ( a), నొప్పిచేసుట, బాధించుట, పీడించుట. something ails him that hecannot sit still వాడి వొంటికి యేమో వచ్చింది వాడు కుదురుగా కూర్చుండలేడు. whatails him వాడికి వొళ్లు యేమి. Nothing ails me నా వొళ్లు యేమిలేదు. what ailedyou to tell him వానితో చెప్పడానికి నీకు యేమి రోగము, నీకేమి పట్టింది.
Caltrops
(n), ( s), పల్లేరు ముండ్లు, పల్లేరు ముండ్ల వలె చేసిన వక తరహా ఆయుధము.
Thyself
((pronoun)), నిన్నే
Appraiser
(n), ( s), వెల యేర్పరచేవాడు.
Pink
(n), ( s), పన్నీరు పువ్వువర్ణము, పాటల వర్ణము, వొక పుష్పము. she was the * ofthe family ఆ కుటుంబానికి అది తిలకముగా వుండినది. he was the * of fashionఅతి శృంగార పురుషుడుగా వుండెను.
Robin, Robin-red-breast
(n), (s.), గోరింక వంటి వొక పక్షి.
Imperative
(adj), విధాయకమైన, విధిగావుండే, అజ్ఞార్థకమైన, ఆవశ్యకమైన. this order is * ఇది తిరుగని శాసనము. this regulation is * ఇది విధాయకమైనచట్టము. the * mood అజ్ఞార్ధకప్రయోగము. or indispensable అత్యావశ్యకమైనa case of * necessity. అత్యవశ్యకమైన విషయము. driven by * necessity.he sold his house అత్యవశ్యకమైన అగత్యము వచ్చి యింటిని అమ్ముకున్నాడు.
Tried
(pastpart), పరిక్షించబడ్డ, విమర్శించబడ్డ, విచారణ చేయబడ్డ, పరిక్షకు నిలిచిన. * in the furnace ముక్కాకలు తీరిన.
Kit
(n), ( s), Fiddle చిన్నపిడీలు. or baggage మూఠా ముల్లే, సామాను, సర్వస్వము.
Venial
(adj), pardonable, excusable క్షమించ తగిన, మన్నించ తగిన. a * offence క్షమించతగ్గ స్వల్ప నేరము.
Watch
(n), ( s), forbearance of sleep; guard sentinel; time of guarding; a pocket time piece, జాగరము, కావలి, కావలివాడు, కావలి వుండవలసిన కాలము, చిన్నగడియారము. there are eight *esin the day దినానికి యెనిమిది ఝాములు. you must keep a strict *after him నీవు వాని విషయములో నిండా జాగ్రతగా వుండవలసినది. they kept * కావలివుండినారు. keep a * over your tongue నోరు ఆచి మాట్లాడు,జాగ్రతగా మాట్లాడు.
Sackposset
(n), ( s), ఒక విధమైన పానకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nylghau Or Nilgao is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nylghau Or Nilgao now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nylghau Or Nilgao. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nylghau Or Nilgao is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nylghau Or Nilgao, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113006
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101381
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close