Telugu Meaning of Rectification

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rectification is as below...

Rectification : (n), ( s), దిద్దుబాటు, సవరించడము, చక్కబెట్టడము. after the * ofthese accountsలెక్కలను దిద్దిన తరువాత. the * of spirits మళ్ళీ మళ్ళీ దించిధృతులను శుద్ధి చేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Manual
(adj), చేతి, చేతితో చేయబడిన. the * exercise తుపాకి సాధకము.* labour స్వకాయ కష్టము. * art చిత్రము, శిల్పము. sing * రాజు యొక్క చేవ్రాలు.
To Recast
(v), ( a), మళ్ళీ కరగిపోసుట, పునర్విమర్శ చేసుట.
Celibacy
(n), ( s), బ్రహ్మచర్యము, పెండ్లి కాకుండా వుండడము. The Tin Trumpet "gives this definition. Celibacy, a vow by which the priesthood in some countries swear to content themselves with the wives of other men."
Strophe
(n), ( s), పద్యము, శ్లోకము.
Gentleness
(n), ( s), శాంతత, సాధుత్వము, సౌమ్యత, సహనము,తాళిమి, తిన్నదనము, చల్లదనము. by * and serveity నయానభయాన.
Lugubrious
(adj), sorrowful యేడ్చే, పలవరించే, దుఃఖపడే. a * face యేడ్పుమూతి.
Seclusion
(n), ( s), ఏకాంతముగా వుండడము, ప్రత్యేకముగా వుండడము,వొకరికండ్ల పడకుండా వుండడము. the Musulman women lives in * తురక స్త్రీలు రాణివాసముగా వుంటారు. the Bramins do not keeptheir women in * బ్రాహ్మణులు స్త్రీలను రాణివాసములో పెట్టరు.
Native
(adj), పుట్టిన, సహజమైన, స్వాభావికమైన, అకృత్రిమమైన,స్వయంగా పుట్టిన, స్వకీయమైన. * language స్వభాష. * countryస్వదేశము. * soil జన్మభూమి. * produce ఆ దేశమందు పయిరైనసరుకు, ఆ దేశమందు పుట్టిన సరుకు. he wore a * dress అతనుయీ దేశపు వుడుపు వేసుకొన్నాడు. this is a * dish యిది యీ దేశపుఆహారము. she wore * ornaments యీ దేశపు నగలు పెట్టుకొన్నది.his mother was a * woman అతని తల్లి నల్లది. the * population was much alarmed at this ఇందుకు నల్లవాండ్లు చాలా భయపడినారు.the tail is the * ornament of the peacock నెమలికి తోక సహజభూషణము. this is * coral, not arificial యిది మంచి పగడము మాయాపగడము కాదు. * functionaries అధికారస్థులుగా వుండే యీ దేశమువాండ్లు. a * house నల్లవాండ్ల తరహాగా వుండే యిల్లు. a * gentle man యీ దేశస్థుడైన పెద్దమనిషి. a * doctor నల్ల వైద్యుడు, యీ దేశస్థుడైన వైద్యుడు. * infantry నల్లవాండ్ల పటాళము, సిఫాయిలు. the memoirs are now printed in their * simplicity ఆ చరిత్రలు పుట్టినవి పుట్టినట్టే అచ్చువేయబడినవి. this is * cinnabar, not artificial యిది స్వయం సింధూరము కల్పించినది కాదు. the milk is sold in it's * purity పిండిన పాలు పిండినట్టే అమ్ముతారు.
Scallop
(n), ( s), కాకిచిప్ప.
To Betray
(v), ( a), చూపించి యిచ్చుట శత్రువులకు చూపించి యిచ్చుట, బయటవేసుట,రట్టుచేసుట. they betrayed him to his enemies వాణ్ని శత్రువులకు పట్టియిచ్చినారు. he betrayed his love వాడి మోహము బయటపడ్డది they betrayed their trust వాండ్లు ద్రోహము చేసినారు. he betrayed the secret ఆ రహస్యమును రట్టు చేసినాడు.బయటవేసినాడు. she betrayed herself by laughing అది నవ్వినందున అక్కడ దాగివున్నదని బయటపడ్డది.
Indiscriminativeness
(n), ( s), అవివేకము. Colebrm in Sankhya p.56.
Twelfth
(adj), పన్నెండో.
Tattling
(n), ( s), ముచ్చట, వదరడము, పేలడము.
To Escape
(v), ( n), తప్పుట, తప్పించుకొని పారిపోవుట. Four were killedand three *d నలుగురు చచ్చి ముగ్గురు తప్పినారు. the ball passed me and I narrowly *d గుండు నా పక్కన పారినది గాని చావక తప్పినాను.
Intrude
(v), ( a), చొరబెట్టుట, ప్రవేశ పెట్టుట. he *d several remarks వాడు కొన్ని మాటలను అధిక ప్రసంగముగా చెప్పినాడు. he * himself into thebusiness ఆ పనికి వాడు అధికప్రసంగముగా పోయినాడు. I did not wish to * my brother upon you మా అన్నను కూడా పిలుచుక వచ్చి మిమ్ములనుతొందర పెట్టడము నాకు యిష్టములేదు. I did not wish to * my childrenupon him నా పిల్ల కాయలను వాడి యింట్లో విడిచి వాడిని శ్రమపెట్టడమునాకు యిష్టము లేదు. I did not wish to * myself upon him నేను వృధాగా పోయి అతడిని తొందర పెట్టడము నాకు యిష్టము లేదు.
Finch
(n), ( s), గోరువంకవంటి వొక పక్షి. ther are the goldfinch the bulfinch,chaffinch * &c.
To Detain
(v), ( a), నిలుపుకొనుట, పట్టుకొనుట, వుంచుకొనుట, ఆటంకముచేయుట. business *ed me పనివల్ల రాకపోయినాను. I was *ed bythe rain నాకు వాన అభ్యంతరమైనది.
On Ship-board
(adv), వాడమీద, వాడలో. he went on ship-board వాడమీద యెక్కినాడు.
Misadventure
(n), ( s), కొద్ది తొందర.
Report
(n), ( s), meaning account వృత్తాంతము, సమాచారము, వదంతి.evil * and good * దూషణ భూషణలు. he wrote a * regarding the examination విమర్శ చేసి దాన్ని గురించిన సమాచారమును వ్రాసినాడు.by * he is a thief వాడు దొంగ అని వినికిడి, వాడు దొంగఅట. a man of good * మంచి పేరెత్తినవాడు. or noise ధ్వని. the * of a gun పిరంగిశబ్దము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rectification is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rectification now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rectification. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rectification is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rectification, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113008
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101381
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close