Telugu Meaning of Indubitably

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indubitably is as below...

Indubitably : (adv), నిస్సందేహముగా, నిస్సంశయముగా, నిశ్చయముగా, రూఢిగా. To Induce, v.a. to lead ప్రవర్తింప చేసుట, ప్రేరేపించుట, బోధించుట.this *ed me to ask his permission ఇందువల్ల అతణ్ని సెలవు అడగవలసి వచ్చినది. he *ed to pay the money నన్నురూకలను చెల్లించేటట్టుచేసినాడు. his example *ed me to submit అతడు లోబడినందున నేనులోబడవలసి వచ్చినది. what *d you to write this letter?జాబునుమీరు యెందుమీద వ్రాసినారు,జాబు వ్రాసినందుకు యేమి కారణము.I could not * to him to go వాణ్ని పోయేటట్టు చెయ్యలేను. what could* you to commit this folly ? ఇంత పిచ్చి పనిచేయడానకు నీకేమిపట్టినది, నీకేమి వచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Plot
(v), ( a), పన్నుట, కల్పించుట. they *ted his ruin అతణ్ని చెరపడానకుయోచించినారు.
Lance
(n), ( s), ఈటె, బల్లెము, నజా. he broke a * with them ragarding thisఇందుకై వాండ్లతో పోరినాడు.
Bell
(n), ( s), ఘంట, గంట. Morris bells ఆడే వాండ్లు కట్టుకొనే గజ్జలు. dumb-bellsసాముచేసే వాండ్లు తిప్పేలోడ్లు. In poetry it signifies a flower or a bud పుష్పము, మొగ్గ. Bhattumurtti bears the * among the Telugu poets ఆంధ్రకవులలోకి భట్టుమూర్తి తిలకము. the * man ఘంటవాడు, అనగా తండోరా వేసేవాడు, చాటించేవాడు.
Godliness
(n), ( s), In 1 Tim, iv. 8. ధర్మసేవనము. A+.
Innkeeper
(n), ( s), సత్రగాడు, పూటకూళ్ళు వేసేవాడు.
To Inundate
(v), ( a), వెల్లువ వచ్చి ముంచుకొనిపోవుట. the river *d the fields ఏరు పొంగి ఆ పొలము మునిగిపోయినది.
To Flee
(v), ( n), a. పారిపోవుట, వురుకుట. or emigrate వలసపోవుటhe fled the town పట్నము విడిచి పారిపోయినాడు. he fled the townపట్నము విడిచి పారిపోయినాడు. he fled their face వాండ్ల ముఖముముందర నిలువలేక పారిపోయినాడు. in I cor. VI. 18. తప్పించుకొనుట.దూరే తిష్టతి A+.
Sextant
(n), ( s), నక్షత్రములు చూచే వొక యంత్రము.
Comically
(adv), హాస్యముగా, కుచోద్యముగా, వికారముగా.
To Detract
(v), ( n), హానిచేసుట, తక్కువ చేసుట, నిందకట్టుట, దూరుచేసుట, గేలిచేసుట, చాడి చెప్పుట. this *s from his merit యిది వాడి యోగ్యతకు హానిచేస్తున్నది. why should you * fromhis merit వాడి యోగ్యతను గురించి తక్కువగా యేలమాట్లాడుతావు.
Deranged
(adj), తారుమారైన, గందరగోళమైన, కలవరమైన. the clockis deranged ఆ గడియారములో బిసతప్పినది. he is * చలచిత్తుడైనాడు.his affairs are * వాడివ్యవహారములు కలవరముగా వున్నవి.
Repayment
(n), ( s), మళ్ళీ యిచ్చి వేయడము, మళ్ళీ చెల్లించడము.
To Laugh
(v), ( n), నవ్వుట. he *s at you నిన్ను యెగతాళిచేస్తాడు, పరిహాసము చేస్తాడు.
To Cut
(v), ( a), కోసుట, నరుకుట, తెంచుట తెగవేసుట, చివ్వుట, చెక్కుట, కాటుబెట్టుట.this knife will not * యీ కత్తి తెగదు. to * betelnut ఒత్తుట. he * the limesinto halves ఆ నిమ్మకాయలను రెండేసి బద్దలు చేసినాడు. to * greens తరుగుట. to *with scissars కత్తిరించుట. you must * your hair మంగల వాడి వద్ద వెంట్రుకలుకత్తిరించుకో. these words * him to the heart యీ మాటలు వాడి మనస్సులోగాలముగా నాటినవి కోస్తున్నవి. the water has * the bank నీళ్లు కట్టను తెగకోసినది.to timber మానును కొట్టుట నరుకుట. that road *s my garden ఆ దారి నా తోటనడమ పోతున్నది. he * them or he cut their acquaintance వాండ్ల విహితమువిడిచిపెట్టినాడు. he * my wages నా సంబళములో కొంచెము పట్టుకొన్నాడు. to *away చివ్వుట. the calf *s capers దూడగంతులు, వేస్తున్నది. to * down నరుకుటto * down a man after being hanged వురితీసిన పీనుగను దించుట. he * aqueer figure వికారమైన వేషము వేసుకున్నాడు, మారు రూపు ధరించినాడు. he * agrand figure in the world నిండా ప్రసిద్ధుడుగా వుండినాడు. to * a joke పరిహాసముచేసుట. the horse has * his knees ` గుర్రానికి మోకాళ్లు కొట్టుకొని పోయినివి. to * off నరకుట, తెగవేయుట, కొట్టివేసుట. he * off their entire army వాండ్ల దండునంతాధ్వంసము చేసినాడు, సమూలనాశనము చేసినాడు. disease * them off in youthరోగము వాండ్లను వయస్సులో తుంచుకొని పోయినది. the river came in a floodand * us off from them యేరు వెల్లువ వచ్చినందున వాండ్లతో మేము కలిసేటందుకులేకపోయినది. If you * off my pension what can I do నా కూట్లో రాయి వేస్తేనేనేమి చేసేది. this *s him off from all hope of success యిందు వల్ల తనకుకూడివస్తున్నదన్న ఆశలేక పోయినది. the final vowel of this word is * off యీశబ్దమునకు అంత్యమందు వుండే అచ్చు లోపించినది. to * out or prepare సిద్ధముచేసుట. he * out two cups out of the ivory ఆ దంతములో తొలిచి రెండు చిప్పలుచేసినాడు. he * a face out of the stone ఆ రాతిలో ఒక ముఖమును చెక్కినాడు. he* a piece out of the wood ఆ కొయ్యలో ఒక తునక నరుక్కొన్నాడు. he * me outనన్ను వోడకొట్టినాడు. I have work * out for the next 2 years నాకు యింకారెండేండ్లకు పనిసిద్ధముగా వున్నది. to * to pieces బద్దలు చేయుట. * the mattershort వెయ్యి యేల, వెయ్యి మాటలే తుదకు, మెట్టుకు. he * the matter short ఆసంగతిని ఒక దెబ్బలో తీర్చినాడు. the child has * a tooth ఆ బిడ్డకు పల్లు మొలిచినది.
Declaration
(n), ( s), (add,) pleadings in which a statement of the Plaintiff's complaint is set forth అర్జీ, ఫిరియాదర్జీ.the * made by the plaintiff ఫిరయాధి వ్రాసుకొన్న ఫిరయాదర్జీ.
Barilla
(n), ( s), ఒక తరహా క్షారము, వుప్పు.
To Bay
(v), ( n), మొరుగుట. the dogs * at the moon చంద్రుణ్ని చూచి కుక్కలుమొరుగుతవి.
Historian
(n), ( s), కథికుడు, ప్రబంధకర్త, ఇతిహాసకర్త, చరిత్రము చెప్పేవాడు.
Obliteration
(n), ( s), మాసిపోవడము, చెడిపోవడము, మరుగైపోవడము.
Surrogate
(n), ( s), a kind of judge ఒక విధమైన న్యాయాధిపతి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indubitably is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indubitably now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indubitably. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indubitably is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indubitably, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149836
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113046
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101427
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95682
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55838
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51505
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39117

Please like, if you love this website
close