Telugu Meaning of To Flee

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Flee is as below...

To Flee : (v), ( n), a. పారిపోవుట, వురుకుట. or emigrate వలసపోవుటhe fled the town పట్నము విడిచి పారిపోయినాడు. he fled the townపట్నము విడిచి పారిపోయినాడు. he fled their face వాండ్ల ముఖముముందర నిలువలేక పారిపోయినాడు. in I cor. VI. 18. తప్పించుకొనుట.దూరే తిష్టతి A+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cocoa
(n), ( s), ఒక తరహా చెట్టు, దీని కాయలని పిండి నీళ్ళలో వేసి పానకముగా తాగుతారు.
Gauger
(n), ( v), కొలిచేవాడు, కలాలు బంట్రోతు. see aboveword.
Desperateness
(n), ( s), నిరాశగా వుండేస్థితి. from the * of theircircumstances వాండ్ల సంగతిని గురించి నిరాశగా వుండేటందువల్ల.
Vale
(n), ( s), a valley పల్లము, రెండు కొండల సందున వుండే పల్లము. they went over hill and * మిట్టలు పల్లాలు దాటిపోయినారు, కొండలు గుహాంతరములు దాటిపోయినారు. whilehe was in the gloomy * of affliction వాడు నిండా వ్యాకులమనే అంధకార బంధురమైనబొందలో పడి యుండగా. in this * of tears యీ నరక కూపములో, అనగా ఇహమందు. he is now in the * of years నిండా యేండ్లు చెల్లి దీనదశను పొంది యున్నాడు. he was now declining into the * of years వృద్దాప్యముచేత దీనదశను పొందుతూ వుండినాడు.
To Poison
(v), ( a), విషము బెట్టుట. he *ed himself విషము తాగినాడు. he *edthe arrow ఆ బాణానికి విషము పట్టించినాడు. this poem *ed him mind యీ గ్రంథము వాడి మనస్సును చెరిపినది. she *ed his mind against me వాడికి నా మీద కారము పుట్టించినది, వాడికి నన్నంటే విషముగా వుండేటట్టు చేసినది.
To Be
(v), ( n), ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is heవాడెవడు. this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది.There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to writeit అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణసంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off!మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
Vanity
(n), ( s), empty pride, self conceit, emptiness అహంకారము, దుష్గర్వము, దురభిమానము, మాయ, శూనంత, నిరర్ధకత. In Psalm IV 2. కర్మార్థం. A+ మాయ. K+ in Ps. XIII 2. మిథ్య A+ D+ అబద్ధము K+. In Rom. VIII 20. అళీకత. A+ క్షయ బంధకము. K+. వ్యర్థము P+. In Epes. IV. 17. చంచలమతి. A+. అవివేకము. P+. దుర్బల బుద్ధి. K+.In Eccles. అసారము. A+ D+ The Vanity of Human wishes ముధామానుషేచ్ఛా, మానవేచ్ఛా,నిరర్ధకీ, మనుష్యులకోరిక వుత్తది.
Hard
(adj), కఠినమైన, గట్టి, దృఢమైన, అసాధ్యమైన, దుర్ఘటమైన, దుస్తరమైన, కష్టమైన,గడుసైన, ప్రయాసయైన. * breathing నిట్టూర్పు. this is a * case యిది వట్టిఅన్యాయము. * doctrine కష్టమైన సూత్రము. * fair శుష్కాన్నము దిక్కుమాలినకూడు,వట్టి కూడు. by his * fate వాడి దౌర్భాగ్యము చేతను. this is a * judgement యిదిఅన్యాయమైన తీర్పు. he leads a * life వాడు తలకొట్లమారిగా తిరుగుతాడు. he is a* master కఠినుడు, క్రూరుడు. * money రొక్కము నగదు. this horse has a *mouth యీ గుర్రము మోటు నోరు గలది, అనగా కల్లెమునకు అణగనిది. * rain జడివాన.* rock చట్రాయి. * soil చట్టు. a * style కఠినపాకము. * times దుర్భిక్షకాలము.the times were * అప్పుడు కరువుగా వుండినది. * water చవిటినీళ్ళు, సున్నపునీళ్ళు.* wind చెడ్డ గాలి. * words i. e. reviling words తిట్లు, నిష్ఠురమైన మాటలు.* words, i. e. difficult words కఠినమైన పదములు. he is * of hearing వానికి చెవుడు. * to kill మొండి ప్రాణముగల.
Fusible, Fusil
(adj), కరిగే, కరగగూడిన. lead is easily * సీసముసులభముగా కరిగేటిది.
Cotillon
(n), ( s), యెనిమిది మందిగా ఆడే వొక తరహా ఆట దృతనర్తనము.
Lumbago
(n), ( s), నడుమునొప్పి, చెడ్డవాయువు.
Tension
(n), ( s), stretching బిగువు.
Morpheus
(n), ( s), (the god of sleep according to poets) నిద్రాధిదేవత. they were then in the arms of * నిద్రించి వుండినారు.
Dishonorable
(adj), అగౌరవమైన, మానహీనమైన, దుష్ట.* conduct దుర్నడత.
To Distill
(v), ( a), బట్టిలో ధృతిదించుట. to * liquo's ధృతిదించుట. the mango tree *s gum మామిడి చెట్లనుంచి బంక కారుతుంది.
Ecstasy
(n), ( s), పరవశత, ఆనందము. they were inecstasies at seeing him వాణ్ని చూచి వాండ్లు, పరవశులైనారు. She was in an * of grief అది వ్యాకులముచేతస్మారకముతప్పి వుండినది.
Measles
(n), ( s), తట్టమ్మవారు, చిన్నమ్మవారు.
Bonita
(n), ( s), ఒక తరహా సముద్రపు చేప.
To Double
(v), ( n), ద్విగుణమౌట, రెట్టింపౌట, రెండింతలౌట,the noise *d ధ్వని రెండింతలైనది. the rat *d to elude thecat పిల్లిని తప్పించుకోవడమునకై ఆ యెలుక లటుక్కున మళ్లుకొనిపరుగెత్తినది.
Banquet
(n), ( s), విందు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Flee is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Flee now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Flee. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Flee is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Flee, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 123048
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98561
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82441
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81447
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49360
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47504
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35105
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34920

Please like, if you love this website
close