Telugu Meaning of Premunire

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Premunire is as below...

Premunire : (n), ( s), మహత్తైన అపరాధము, యిది సీమలో చట్టమునకు విరుద్ధముగా చేసిన అపరాధము. he incurred the penalties of a * రాజద్రోహియైనాడు,మహాపరాధియైనాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Appurtenance
(n), ( s), తత్సబంధమైన సామాను.
To Tear
(v), ( a), to rend చించుట, చింపుట, గీచుట, బరుకుట. the tiger tore thegoat పులి మేకను చీల్చినది. the cat tore my hand పిల్లి నా చేతిని బరికినది. totake away by violence పెరుక్కొనుట, వూడ గుంజుకొనుట. he tore the childfrom me నా దగ్గర వుండిన బిడ్డను పెరుక్కొన్నాడు. the storm tore the trees గాలివాన చెట్లను ఛిన్నాభిన్నము చేసినది. he tore up the tree చెట్టును పెరికినాడు. hetore up the letter జాబును చించి వేసినాడు. they tore down the wallsగోడలను పగలగొట్టినారు. they tore out his eyes వాడి గుడ్లు పెరికి వేసినారు.
Consequential
(adj), (happening,) సంభవించే, (proud,) అహంకరించిన. he isvery * వాడు చెడు అహంకారి. conceited or prompous జంభముగల, బడాయిగల.
Innumerable
(adj), అనేకమైన, అపరిమితమైన, అసంఖ్యేయమైన, విస్తారమైన, శానా. on * occasions లక్షమాట్లు.
Intruder
(n), ( s), చొరపడేవాడు, పిలువక వచ్చేవాడు, పిలువక పొయ్యేవాడు.they shut the door to keep off *s పరాయిలను లోనికి రానీయకుండాతలుపు మూసిపెట్టినారు.
Bereft
(adj), వహీనమైన, కోలుపడ్డ.
Perry
(n), ( s), పీరు అనే పండ్లతో చేసిన సారాయి.
Hipshot
(adj), నడుము బట్టుకొన్న, నడుము బెళికిన.
Madly
(adv), వెర్రిగా, పిచ్చిగా.
Hop
(n), ( s), వొంటికాలిదుముకు. there was a * (meaning, a dance) at hishouse వాని యింట్లో చదురు చేసినారు, యిది నీచ ప్రయోగము. Hops for beer చేదుగా వుండే వొక ఓషధి, దీని కషాయము పోసి బీరుసారాయి చేస్తారు. they are as thick as *s ఏకముగా పడివున్నవి.
Aptness
(n), ( s), యోగ్యత, ఉపయోగత, ఉపయుక్తత, ఔచిత్యము. in learning చురుకుబుద్ధి.
Saved
(adj), రక్షించబడ్డ, కాపాడబడ్డ, కడతేర్చబడ్డ, నిలిచిన, దక్కిన,మిగిలిన, తప్పిన. all those who were * కడతేరిన వాండ్లు సంరక్షించబడ్డవాండ్లు.
Usher
(n), ( s), An officer of a court : who introduces strangersద్వారపాలకుడు, దర్శనము చేయించేవాడు. an underteacher రెండవ వుపాధ్యాయులు.
To Viod
(v), ( a), to evacuate విసర్జించుట, యేరుగుట. he *ed several worms వాడి కడుపులో నుంచి శానా యేటిక పాములు పడ్డవి.
Cumbrously
(adv), బళువుగా, జంఝాటముగా. she was so * adorned that shecould not dance అది సొమ్ములు మోసుకొని ఆడలేక పోయినది.
Chintz
(n), ( s), కలంకారిగుడ్డ, చీటిగుడ్డ.
To Demand
(v), ( a), అడుగుట, వ్యాజ్యము చేసుట, విల్లంగము చేసుట.what do they * for this cloth యీ గుడ్డకు యేమి వెల అడుగుతారు.they *ed admission మమ్ము లోనికి రానియ్యండని అన్నారు,లోనికి విడవండని అన్నారు . I * your proofs of this దీనికివుదాహరణ యేమి చెప్పు. he *ed my name నా పేరు అడిగినాడు. he*ed satisfaction of them వాండ్లను దానికి సమాధానము చెప్పుమనిఅడిగినాడు. this *s attention దీనికి జాగ్రత్త వుండవలసినది.this *s proof యిందుకు ఉదాహరణ వుండవలసినది. this *s all my time నేను యేవేళ ఆపనిలోనే వుండవలసి వున్నది.
To Dissolve
(v), ( n), కరిగిపోవుట. the sugar*d బెల్లము నీరైపోయినది. she *d in tears అది యేడ్చినది. he *d in sweat వాడికి చెమట నీళ్లుగా వడిసినది.
To Trow
(v), ( n), to know, to suppose ( this is an old word ) ఎంచుట,తలచుట, ఎరుగుట, తెలుసుకొనుట. what then you get the ring and I am topay the money : I * వుంగరాన్ని నీవు అంటుకొనిపొయ్యేది రూకలు నేను అచ్చుకొనేదిగదా. I * not నే నెరగను, కాదుసుమీ. * you what she did అది చేసిన పని చూస్తివా.you * what ! ( the thing I won't mention ) అల్ల అది, నీ వెరిగిన ఆ సంగతి.* you ? నీకు తెలుసునా, నీవు యెరుగుదువా. Sometimes you is omitted, who isthat was drowned * ? ( as in Spectator No. 152.) అక్కడ ముణిగిపోయినదియెవరో తెలుసునా.
Passing
(adj), దాటే. * occurrences సంభవించే పనులు she was * beautiful అతి సుందరవతి. * well మిక్కిలి చక్కగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Premunire is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Premunire now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Premunire. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Premunire is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Premunire, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close