Telugu Meaning of Soot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Soot is as below...

Soot : (n), ( s), కరదూపము, దీపకిట్టము, పొగమసి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Handle
(n), ( s), పిడి, చెయిపిడి, కాడ. this gave him a * to speak against them,వాండ్లను దూషించడమునకు వాడికి యిది వొక పట్టు చిక్కినది, యిది వొక యెడమైనది.
Feringee
(n), ( s), ఫరంగివాడు.
Canibalism
(n), ( s), నరమాంస భక్షణము.
Rhombold, Rhomboidical
(adj), మాణిక్య పట్టె ఆకారముగా వుండే. "The islandof Ireland is of rhomboidical shape" (Encyclopedia.) అయిరులాండనేదీవి మాణిక్యపట్టె ఆకారముగా వున్నది.
Monotonous
(adj), ఏకరీతిగా వుండే, వొక అతిశయమున్ను లేని, వింతా వేడుకలేని, విరసమైన. he leads a * life చేసినదే చేస్తూ చూచినదే చూస్తూ పడివున్నాడు. we made a * journey for 50 miles అయిదారు ఆమడ దూరము పోయినాము అదివరకు వొక అతిశయము లేదు.
To Outarage
(v), ( a), దౌజ ్ న్యము చేసుట. these stories * decencyఈ కథలచేత మానము పోతున్నది.
Jesses
(n), ( s), ఆత్తేమలు, అనగా డేగను చేతిమీది కెక్కించుకొనేటప్పుడు గోళ్లు గుచ్చుకోకుండా చేతి మీద కట్టుకొనే తోలు యిందుకు వుదాహరణ మనుచరిత్ర. ఆ. 4. ప 27.
Hospitable
(adj), చచ్చినవాండ్లను ఆదరించే, అతిథి సత్కారము చేసే, పరామరిక చేసే.
Compact
(adj), గట్టియైన, సాంద్రమైన, దట్టమైన, తరుచైన. brief సంగ్రహమైన,యిమిడికైన. this house is very * యీ యిల్లు నిండా యిరకటముగా వున్నది. * body గట్టి సొమ్ము, దట్టమైనవస్తు, చిక్కనిది, వూటగలది. he packed the articles in a * form ఆ సరుకులను నిండా యిమిడికగా కట్టినాడు.
To Compromise
(v), ( a), రాజీచేసుట, సమాధానము చేసుట, పరిష్కరించుట. theycompromised the matter ఆ సంగతిని రాజి చేసినారు. or to peril హాని చేసుట,అపాయము చేసుట. he *ed himself in this business యీ పనిలో తనకు హానితెచ్చుకొన్నాడు, యీ పనిలో మోసపోయినాడు. in this business my brother *edme యీ పనిలో మా అన్న వల్ల మోసపోతిని. do not * yourself మోసబొయ్యేవుసుమీ. to avoid compromising you I did this నీకు హాని రాకుండా దీన్ని చేసినాను. in this business he *ed his character very much యీ పనిలో వాడి పేరుకు నిండా తక్కువ వచ్చినది. you have compromised me very much in this business యీ పనిలో నీ వల్ల నాకు నిండా హాని వచ్చినది. he was sadly *ed in this affair యిందులో వాడికి చెడ్డ తక్కువ వచ్చినది, చెడ్డ నష్టము వచ్చినది.
Ravisher
(n), ( s), ఒకతెను బలాత్కారముగా చెయి పట్టేవాడు, వొకతెను బలాత్కారముగాతీసుకొని పొయ్యేవాడు.
To Aspire
(tov), n. ఆశపడుట, అపేక్షించుట, కోరుట.
Clockwork
(n), ( s), కీలుపని, బిస, యుక్తి. a puppet moved by * కీలు బొమ్మ.It goes on like * నిరభ్యంతరముగా జరుగుతున్నది.
Pump
(n), ( s), జలయంత్రము, నీళ్ళు తోడే యంత్రము, నీళ్ళు చల్లే యంత్రము. or showసన్న జోడు, తేలికగా వుండే ముచ్చె, పాదరక్ష.
Cant
(n), ( s), పరిభాష, పిత్తలాటకము, సాంకేతిక శబ్దము, ముచ్చట, సుద్దులు, అనగా యిల్లు అనడమునకు తిరుమాలిఘ అనడము. this is Vaishnava * రూపాయి అనడమునకు బదులుగా బటువు అనడము. this is shopkeeper's * యిది కోమటి వాండ్ల యొక్క భాష. The yoga sastram is mere * యోగ శాస్త్ర మంతా వట్టి సుద్దులు. Or * whinning pretension to goodness " (Johnson) మారీచము, యేమంటే తన దగ్గెర భక్తి లేనిదై భక్తి వున్నట్టు కట్టే వేషము. In his Dictionary Johnson calls these words "mere cant" Laudanum, Fascines, Nervour, Fib, and the verb to Virgin. In the Preface to his Hymns, Wesley (Works, Vol. XIV. p. 353.) says, "Here the reader will find no cant expressions. " (Ains worth explains it, Sermonis fictitii usurpatio.)
To Prolong
(v), ( a), వృద్ధి చేసుట, నిడివి చేసుట, పెంచుట. medicines are given to * life ఆయుర్వృద్ధికి అవుషధములు యివ్వబడుతవి. he *ed his studies చదువును వృద్ధి చేసినాడు. he *ed his journey మరీ దూరము పోయినాడు.
Erudite
(adj), పాండిత్యముగల, శాస్త్రీయ్యమైన. an * commentray శాస్త్రీయ్యమైన వ్యాఖ్యానము.
Crannied
(adj), సందులుగొందులు గల, బొక్కలుగల.
Haberdashery
(n), ( s), బోడికుళ్ళాయీలు, ష్టాకింగుసులు, మొదలైన చిల్లర అమ్ముడుసరుకులు. The Tariff says నాడా మొదలైన దినుసులు.
Herself
(pron), అదే, ఆపే, ఆమే, తానే. See Self.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Soot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Soot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Soot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Soot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Soot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close