Telugu Meaning of To Blind

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Blind is as below...

To Blind : (v), ( a), గుడ్డిచేసుట, కండ్లను చెడగొట్టుట, అంధకారము చేసుట.this dust blind me యీ దుమ్ముచేత నా కండ్లు తెలియలేదు. to deceiveమోసముచేసుట. you cannot * me to the truth నాకు నిజము బయటపడకుండా చేయను నీవల్ల కాదు. the robbers blinded me దొంగలు నా కండ్లకు గంత కట్టినారు. blinded by pride గర్వాంధుడైన, గర్వముచేత మైమరచిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Decrepitate
(v), ( a), వేయించుట, బొరుగులు చేసుట.
Zany
(n), ( s), a buffoon హాస్యగాడు.
Slopingly
(adv), ఏటవాలుగా, ఆదోకపాటుగా.
To Consult
(v), ( a), అడుగుట, ఒకరిని బుద్ధి అడుగుట, ఆలోచించుట. he *ed his wife పెండ్లాన్ని ఆలోచన అడిగినాడు. to * a dictionary ఒక మాటను గురించి డిక్షినేరి చూచుట. he *ed the calendar పంచాంగము చూచినాడు. they must * hisconvenience ఆయనకు యెట్లా అనుకూలమో దాన్ని వారు ఆలోచించవలసినది. youshould * your own conscience నీకు నీవే యోచించు, నీకు నీవే ఆలోచించి చూచుకో.the walls never are straight because they * the bendings of the hill ఆ గోడలు కొండ యొక్క వంపును అనుసరించి వున్నందున ఆ గోడలు యెంత మాత్రము సరిగ్గావుండవు.
To Interpose
(v), ( a), నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
Metallurgist
(n), ( s), లోహశాస్త్రజ్ఞుడు.
Performer
(n), ( s), చేసేవాడు, నెరవేర్చేవాడు, నటీ, పాత్ర, పాటకుడు. a * of his dutyస్వధర్మమును ఆచరించేవాడు.
Craven
(n), ( s), ధైర్యము లేనివాడు పిరికివాడు, కోచ, పందమనిషి.
Prominent
(adj), ఉబ్బైన, యెత్తెన, ఉన్నతమైన, ముఖ్యమైన. a man of * features గరుడ ముక్కు గలవాడు. he occupied a * place at the feast ఆ విందులో వాడు ముఖ్యుడై వుండినాడు.
Gone
(past part of to Go), పోయిన, గతమైన. his strength was all *వాడి బలము వుడిగినది. what is * of him వాడేమైపోయినాడు.వాడేమాయెను. * by చెల్లిన, తీరిన. the opportunity is * byసమయము మించిపోయినది. the clock has * down ఆ ఘడియారము నిలిచిపోయినది.no evidence was * into సాక్షి విచారణ కాలేదు. he is * to the dogsవాడు చెడిపోయినాడు. the horse is * in the loins ఆ గుర్రమునకునడుముపడ్డది. a man who is mad * పిచ్చిపట్టినవాడు. he is far *on drinking వాడికి తాగడము బలమైనది. the horse is far * ఆ గుర్రము నిండా వుడిగిపోయినది .she is far * with child దానికి కన ప్రొద్దులుగా వున్నది. she is * far with the child ఆ బిడ్డను తీసుకొని బహుదూరము పోయినది.the horse is * far ఆ గుర్రము బహుదూరము మించిపోయినది.
Over-running
(adj), (Overflowing) పొర్లిపారే.
To Shy
(v), ( n), to start బెదురుట. his horse shied at a dogand threw him గుర్రము కుక్కను చూచి బెదిరి వాన్ని కింద తోసినది.
Crucible
(n), ( s), మూస.
Manufacturing Town
(n), ( s), నేతపని జరిగేవూరు.
To Empoison
(v), ( a), విషము బెట్టుట, చెరుపుట, యిది కావ్యములో వచ్చేమాట.
Occupied
(adj), కాపురము వుండే. a house *ed by him అతనుకాపురము వుండే యిల్లు. I was * all yesterday నిన్నంతా పనిలో వుంటిని.
To Agonize
(v), ( a), వేధించుట, బాధించుట, పీడించుట. this agonizing intelligenceయీ దుఃఖకరమైన సమాచారము.
Roomy
(adj), విశాలమైన, విశాలముగా వుండే.
Craniologist
(n), ( s), కపాలము యొక్క రూపు చూచి మనిషి యొక్క గుణములుతెలియబడుతవని నమ్మేవాడు.
Garish Or Gairish
(adj), gaudy, showy వెలిగే, ప్రకాశమానమై.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Blind is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Blind now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Blind. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Blind is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Blind, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close