Telugu Meaning of Muster

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Muster is as below...

Muster : (n), ( s), హజరు చూడడము, వుండచూడడము, గణితి. or collection సమూహము, గుంపు. or sample (Indian English) మాదిరి. this will notpass * యిది అంగీకారము కానేరదు, సరిపడదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Persecution
(n), ( s), మతద్వేషమును పట్టి హింసించడము, పీడించడము, బాధించడము.In 2 Tim III . ******** తాడనం A+ In Tim. 3 .12. shall suffer *s***********తాడనా ఘటిష్యతే.A+.
Method
(n), ( s), క్రమము, విధము, రీతి, యుక్తి, ఉపాయము. he thereforeadopted another * గనుక వేరే యుక్తి చేసినాడు. by gentle *s నయాన, మంచితనముగా.
Midway
(adv), నడిదోవ, సగం దూరము.
Quietude
(n), ( s), విశ్రమము, శాంతి.
Safety
(n), ( s), క్షేమము, నిర్భయము, నిరుపద్రవము. they lived in * వాండ్లు క్షేమముగా వుండినారు. వాండ్లు నిరుపద్రవముగా ఉండినారు.నిర్భయముగా వుండినారు. a place of * భద్ర స్థలము.
Unfeelingness
(n), ( s), hardness of heart; cruelty నిర్దయాత్మకత, క్రూరత్వము.
Fume
(n), ( s), పొగ, ఆవిరి, కంపు, వాసన, ఘాటము, వేండ్రము.ఉద్రేకము. the *s of the drain are intolerable జల్దారికంపుపట్టకూడలేదు. * s of anger కోపోద్రేకము.
Figure
(n), ( s), ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము, ప్రతిమ.he is a plump stout * బలిసినవాడు. a slender * సన్నపాటిమనిషి,పలచనివాడు. a woman of good * ఆకారి, రూపవతి, అవయవసౌష్టవముగలది.a horse of good అందమైన గుర్రము. his father was a man of * వాడితండ్రి ప్రసిద్ధుడు. he is a man of no * వాడు అప్రసిద్ధుడు. what a strange(or droil) * he cuts వాడు యేమి వికారముగా వున్నాడు చూడు. they make a great * in that town వాండ్లు అక్కడ మహాజంభముగా వున్నారు.he cut a bad * in th at business ఆ పనిలో వాడి పేరు పోయినది, అవమానమువచ్చినది. in arithmetic అంకె, లెక్క. that child is not yet in *sవాడు యింకా లెక్కలు చదివే మట్టుకు రాలేదు. he is well versed in *sవాడు లెక్కలో గట్టివాడు. a * (in magic or mathematics) యంత్రము,చక్రము, మండలము, ప్రస్తారము. an astrological * రాశిచక్రము.or pattern (such is drawn before the house doors of Hindus)ముగ్గు. in Rhetoric అలంకారము, చమత్కారము. the * calledcomparison ఉపమాలంకారము. the * called Hyperbole ఉత్ప్రేక్షఅనే అలంకారము.
Jewelled
(adj), రత్నఖచితమైన, రాళ్ళుచేక్కిన.
Damp
(n), ( s), తేమ,చెమ్మ, చిత్తడి. this bad news cast a *over his hopes యీ చెడ్డ సమాచారము చేత వానికి ఆశ తప్పినది.this cast a * over the assembly యీ చెడ్డ సమాచారము వల్ల వాండ్లకు వ్యాకులము తగిలింది.
Unchastened
(adj), not restrained, not reformed అశిక్షితమైన,సంస్కారవిహీనమైన.
Slopshop
(n), ( s), కుట్టినవుడుపులు అమ్మే అంగడి.
Unhewn
(adj), rough యింకా చక్కపెట్టని. he built the wall with * stone andmud చక్క పెట్టని గుండురాళ్ళు బురదతో ఆ గోడను కట్టినాడు. * timber యింకాచెక్కిచెక్క పెట్టబడని మాను.
Sabre
(n), ( s), ఒక విధమైన కత్తి, పట్టా కత్తి ఖడ్గము.
Hack
(adj), కూలికిపెట్టుకొన్న, బాడిగెకు పెట్టుకొన్న. a * palankeen అద్దెపల్లకి. a * writer కూలికి కవిత్వము చెప్పేవాడు. a * translator కూలికి భాషాంతరముచేసేవాడు.
Stuff
(n), ( s), వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి. of what * isthis made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది. this woodlooks well, but the * is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య. good * ఔషదము. in carpenter's cant * means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క. wrethched * తుక్కాముక్క. a pack of* or nonsense పిచ్చి కూతలు. what *! యేమిపిచ్చి. *! వెర్రికూత. household* యింటి సామాగ్రీ. kitchen * వంటకు కావలసిన సామాగ్రి. garden * కూరగాయలు.doctor's * మందు, ఔషదములు. lawyer's * లాయరులు చెప్పే వెర్రికూతలు.a kind of cloth వస్త్రవిశేషము. costly *s వెలపొడుగు బట్టలు.wollen * కంబళి, సగలాతు మొదలైనవి.
Unremitting
(adj), not abating మట్టుబడని. he was * in his exertions వాడుచేశే ప్రయత్నములలో తక్కువ లేదు.
To Fetter
(v), ( a), సంకిళ్లు వేసుట. metaphorically నిర్భంధపరుచుటthey *ed him వాడికి సంకిళ్లు వేసినారు.
Naturally
(adv), According to the power or impulses of unassisted nature సహజముగా, స్వభావముగా. the poet has described this * ఆ కవి దీనిని తద్వత్తుగా వర్ణించినాడు. spontaneously: without art; without cultivation తనకుతానే, తనంతటనే, కృషిలేనిదై. there is no place where wheat * grows గోధుమలు తనకు తానే పయిరయ్యే భూమి లేదు. I* expected this అట్లా వుండునని సహజముగా నమ్మినాను. thepoet next describes the goddess, his description * commences with her face ఆ కవి తర్వాత ఆ దేవతను వర్ణిస్తున్నాడు, అతడు సహజముగా ముఖము మొదలుకొని వర్ణించ నారంభించెను.
Stilts
(n), ( s), మరగాళ్ళు. poetry raised on stilts బూటకమైనకావ్యము. the stilt of a plough మేడిసోగ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Muster is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Muster now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Muster. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Muster is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Muster, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83140
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79124
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63280
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57452
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38992
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38056
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28439
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27859

Please like, if you love this website
close