Telugu Meaning of Safety

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Safety is as below...

Safety : (n), ( s), క్షేమము, నిర్భయము, నిరుపద్రవము. they lived in * వాండ్లు క్షేమముగా వుండినారు. వాండ్లు నిరుపద్రవముగా ఉండినారు.నిర్భయముగా వుండినారు. a place of * భద్ర స్థలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Construe
(v), ( a), అర్థము, చెప్పుట, అన్వయించుట, అర్థము చేసుట, భావముచేసుకొనుట.
Supposal
(n), ( s), imagination; belief ఊహ, యెంచుకోవడము, అనుకోవడము.on this * యీ పక్షమునందు, యిట్లా సంభవించినట్టయితే.
Heresiarch
(n), ( s), a leader in heresy దుర్మత ప్రవర్తకుడు, దుర్మార్గులకు గురువు.
Superfetation
(n), ( s), one conception following another, so thatboth are in the womb together, but come not to thier full time for dell very together ఉపబ్రూణము. (The first meaning is not in use) * of soil విత్తనముమీద విత్తనము పడడమువల్ల చక్కగాఅభివృద్ధి కాకపోవడము. * of intellect అనేక యుక్తులచేత వొక యుక్తినిపనికిరాకపోవడము.
Pupilary
(adj), బాల్యమైన. * state బాల్యదశ.
Stony
(adj), రాతి, రాళ్ళమయమైన, క్రూరమైన, కఠినమైన. a * road రాళ్ళురప్ఫలుగా వుండే బాట. a * soil రాళ్ళమయముగా వుండేభూమి.a * heart రాతిమనసు.
Slops
(n), ( s), గుడ్డాగుడుసులు, ఇది వుడుపును గురించిన నీచమాట, యిది ముఖ్యముగాయిజారుకు పేరు. he did not eat proper food, he merely lived upon * కడుపుకు చక్కగా తినకుండా గంజీ గట్రా తాగి గడిపినాడు.
Anise
(n), ( s), సొంపు.
Dissuasive
(adj), వద్దనే, కూడదనే. he used * language కూడదన్నాడు,కారాదన్నాడు.
Unkindly
(adv), క్రూరముగా, దయలేక. he spoke * to them వాండ్లతో క్రూరముగామాట్లాడినాడు. he took it very * that they went away వాండ్లు పోయినది వాడికినిండా విరోధమైనది.
Metallic
(adj), లోహసంబంధమైన, లోహమయమైన. this water has a * taste యీ నీళ్ళు చిలుముగా వున్నది.
Acceptably
(adv), హితముగా, ఇష్టముగా.
To Ostracise
(v), ( a), To banish by the popular voiceవూరు వెళ్ళకొట్టుట.
Plum
(n), ( s), పండు, రేగుపండు. యీ పేరు కొన్ని పండ్లకు చెల్లుతున్నది.a * pudding ద్రాక్ష పండ్లు వేసి పాకము పట్టిన వొక విధమైన ఫలాహారము. * cake ద్రాక్షపండ్లు వేసి చేసిన ఫలాహారము. or dried grape కిస్మిస్ పండు అనగాయెండపెట్టి పక్వము చేసిన ద్రాక్షపండు. a greengage * An Orleans * యివి రెండుతరహాల శ్రేష్ఠమైన పండ్లు, L 100,000. లక్షపవున్లు. his father died worth a *( Johnson ) వాడి అబ్బ లక్షాంతరాలు పెట్టి చచ్చినాడు.
Inlet
(n), ( s), ద్వారము, దారి, దోవ.
To Cashier
(v), ( a), తోసివేసుట, వుద్యోగములో నుంచి తోసివేసుట, యిది దండు భాష.
String
(n), ( s), a slender rope తాడు, దారము. *s in a mango పీచు.in a tamarind ఉట్లు. a bow * నారి, అళ్లె. the fiddle * పిడీలుయొక్క సరము. a * of beads సరము. a * of flowers పుష్పసరము.a * of stories కథలవరస. this stretched her heart-stringsయిది దాని మనసులో గాలముగా నాటినది. his heart *s are breakingవాని గుండెలు పగులుతున్నవి. he is always harping on the same * వాడికి యే వేళా అదేపాట, వాడికి యే వేళా అదే లోకము. the naval *నాభి నాళము. he has two *s to his bow వాడికేమి అది తప్పితేదాని అబ్బగా మరి వొకటి వున్నది, ఆ యుక్తి తప్పితే మరి వొక యుక్తిగా వున్నది.
Cateris Paribus
(adv), ఉత్తరోత్తర సములయిన పక్షమునుందు. See Ceterris.
Incontinence
(n), ( s), అజితేంద్రియత్వము, కచ్ఛశుద్ధిలేమి, కామాతురము, జారత్వము, రంకు, లంజరికము, వ్యభిచారము. of urine బొట్టు బొట్టుగా తనకు తానేవుచ్చ కారే రోగము.
Infinitesimal
(adj), అతిసూక్ష్మమైన, యిది గణిత శాస్త్రపదము. * by smallఅణుప్రాయమైన, అతిసూక్ష్మమైన, తృణప్రాయమైన, స్వల్పమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Safety is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Safety now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Safety. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Safety is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Safety, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close