Telugu Meaning of Cadence

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cadence is as below...

Cadence : (n), ( s), స్వరము యొక్క మూర్ఛ, అవరోహణము. or tone స్వరము,శయ్య, the * of this poem is very soft యీ కావ్యము యొక్క శయ్యనిండా మృదువుగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unempassioned
(adj), not agitated కలవరము లేని.
Rational
(adj), endowed with reason జ్ఞానము గల, వివేకము గల, వివేకవిశిష్టమైన,పశుప్రాయము కాని. * being గుర్రము నోరుగల జంతువు కాదు. cannot you behavelike a * being ? నీకేమి తెలివి లేదా, వివేకము లేదా. agreeable to reason తగిన,న్యాయమైన, యదార్థమైన, యుక్తిసిద్ధమైన. a * doubt సయుక్తికమైన సందేహము, ప్రబలసందేహము.
To Enervate
(v), ( a), దుర్బలము చేయుట, బలహీనము చేయుట.
Expectorant
(adj), కఫహరమైన. this fruit is an * యీ పండుకఫహారమైనది.
Powerlessness
(n), ( s), దుర్బలము, నిస్సత్తువ, నిస్త్రాణ.Pox, n.s. తెవులు. the cow * పోయించే అమ్మవారు. the chicken * చిన్నఅమ్మవారు. small * మశూచకము, అమ్మవారు, పెద్దమ్మవారు. confluent small *తట్టమ్మవారు. the venereal * పుండ్లరోగము.
Denominator
(n), ( s), of a fraction గణితశాస్త్రములోహరము.(Warren, page 366.)
Front-tooth
(n), ( s), ముందరిపల్లు.
Suitableness
(n), ( s), పొందిక, ఇమిడిక. I do not see the * of thesetwo orders యీ రెండు వుత్తరువులు పొందికగా వుండలేదు, యిది వొక దోవ అది వొక దోవ.
Hotel
(n), ( s), పూటకూళ్ల యిల్లు.
Lamentable
(adj), వ్యసనకరమైన, దుఃఖకరమైన, దౌర్భాగ్యమైన, పాపిష్ఠి. a * occurrenceదౌర్భాగ్యము, ఆపద. a * mistake పాపిష్ఠి భ్రమ.
To Swelter
(v), ( n), that is to Sweat చెమటబట్టుట, చెమర్చుట.
Levite
(n), ( s), యూదియావాండ్లలో లేవీ కులస్థుడు. In Luke X. 32. యాజకః A+ఇలేవియ ్ R+. లేవీయను K+.
Self-acting
(adj), తనకు తానే తిరిగే, తనకు తానే ఆడే. A self-actingspinning wheel తనకు తానే వడికే రాట్నము.
Scythe, Or Sithe
(n), (s.), గడ్డికోశే మహాపెద్ద దోకుడు కత్తి, యిది భూమినిగొరిగినట్టు పయిపయిగా గడ్డిని మాత్రము కోస్తున్నది గాని మన్ను రాదు. Sea, n. s. సముద్రము. the ship was at * వాడలో సముద్రములో వుండినది.he is quite at *, that is he is at a loss యెటూ తోచక వున్నాడు. in a * of troubles పదివేల తొందరలలో. they went by * వాడ యెక్కిపోయినారు. a wave తరంగము, అల, యిది వాడవాండ్ల మాట. the * broke over us అల వాడలోకి దుమికినది. half seas-over తాగి సగం వాశి మయిక మెక్కి వుండే. the gooddess who sprung from the * that is Venus జగన్మోహిని, ఈపె సముద్రంలో పుట్టినట్టు, ఇంగ్లీషులో కవులు అంటారు. Note- The word * meaning foreign is generally expressed by వాడ ship. Thus, * cocoanuts వాడటెంకాయలు. * stores వాడ ప్రయాణానికి కావలసిన సామాగ్రీలు.
Bounce
(adv), చివ్వున, చివుక్కున, చంగున, దఢాలున. or lie వట్టి అబద్ధము.
Brethren
(n), ( s), plu. సహోదరులు. fellows or companions సంగాతులు.తనతోటిపాటి వాండ్లు, పాదిరి ప్రజలతో ప్రసంగించేటప్పుడు ప్రజలారా, జనులారాఅనకుండా. my brethren సహోదరులారా, అంటాడు. he and his * in the faithతానున్ను తన మతస్థులున్ను. the carpetner went and consulted his *or, his brother artificers ఆ వడ్ల వాడు తనవంటిపని వాండ్లతో ఆలోచించినాడు.
Pleasantly
(adv), వేడుకగా, వినోదముగా, సరసముగా, ఉల్లాసముగా.
Conscience
(n), ( s), మనసు, వివేకము, స్వదోషజ్ఞానము, my * tells me that I did wrong నేను చేసినది తప్పని నా మనసుకే తెలుస్తున్నది. he was troubled in * about this యేల చేస్తినని యిందుకు పరితాప పడ్డాడు. a pure * నిర్మలమైన మనసు. a bad * is a torment తాను చేసినది తన మనస్సునే కోస్తున్నది. his * was pricked యేల చేస్తినని వాడికే పశ్చాత్తాపము పుట్టినది, వాడు చేసినది వాడి మనసుకే తెలిసినది. remorse of * పశ్చాత్తాపము. he who possesses a good * సత్యసంధుడు. a man who is without * or, a man of no * దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. a man of tender * పాపభీతి గలవాడు. or justice న్యాయము, ధర్మము. this cannotin * be granted దీనికి ఆమోదించడము న్యాయము కాదు, ధర్మము కాదు. in truthసత్యముగా, యధార్థముగా. The Lord Chancellor is called Keeper of theKing's * లార్డు చాన్సెల్లరు రాజుకు గురువుగా వున్నాడు. real thoughts నిశ్చయము.on my * I believed him వాణ్ని మనఃపూర్వకముగా నమ్మితిని. do you in * think so నీవు సత్యముగా అట్లా యెంచితివా. had you the * to say so అట్లా అనడానకు నీకు నోరాడినదా. I should make a * of doing so అట్లా చేయడము నా మనసుకే అసమాధానముగా వుండును, అనగా నేను యెంత మాత్రమున్ను చేయును. the bramins make it a matter of * drink wine but they made no * of burning women బ్రాహ్మణులు సారాయి తాగడము నిషిద్ధమంటారు గాని స్త్రీలను ప్రాణముతో కాల్చడము నిషిద్ధమనరు. have you the * (or audicity) to make such a demand? దీన్ని అడగడానకు నీకు సిగ్గులేలదా, నీకు మనసు వచ్చినదా. a pretty affair on my * ! దొడ్డపని వచ్చినది సుమీ. I should make a * of telling him this దీన్ని వాడితో చెప్పకుంటే నా మనసు తాళదు, వొప్పదు.this was persecution for * sake వాండ్లు అతని మిద చేసే క్రౌర్యము మతమును పట్టే. In Titus 1-15 "their mind and * are defined," బుద్ధి మనసీ. A+ జ్ఞానము మనసు. B+ బుద్ధిర్వివేకశక్తిశ్చ, C+ In Acts XXIV, మనసు సాక్షి. F+
Twofold
(adj), రెండింతలైన, ద్విగుణమైన.
Manifold
(adj), పరిపరి విధమైన, వివిధమైన, నానావిధమైన. the * goodness of God దేవుడ చేసిన నానావిధమైన వుపకారములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cadence is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cadence now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cadence. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cadence is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cadence, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122971
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98518
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82403
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81381
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49346
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35086
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34916

Please like, if you love this website
close