Telugu Meaning of Lamentable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lamentable is as below...

Lamentable : (adj), వ్యసనకరమైన, దుఃఖకరమైన, దౌర్భాగ్యమైన, పాపిష్ఠి. a * occurrenceదౌర్భాగ్యము, ఆపద. a * mistake పాపిష్ఠి భ్రమ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Boar ,or Bore
(n), (s), the high tide in certain rivers బాణము, అనగా వొకప్పుడు యేటి ముఖద్వారము గుండా సముద్రపు నీరు నలభై యాభై కోసుల దూరము బాణమువలె యెక్కి దినములకు తీసి పొయ్యెపోటు.
Atrociousness
(n), ( s), అతిపాపిష్ఠితనము, అతిదుర్మార్గము.
Uniform
(adj), not different, alike సమాన రూపముగా వుండే, వొకటే మచ్చుగావుండే, సమానాకారము గల. the two houses are * ఆ రెండు యిండ్లు వొకటే మచ్చుగావున్నవి. these six verbs are * యీ ఆరు క్రియలకున్ను రూపము వొకటే.
Severed
(adj), తెగిన, వేరుబడ్డ, భిన్నమైన. the * boughs విరిగిన కొమ్మలు, నరికిన కొమ్మలు.
Ramping
(adj), తాండవమాడే, తుళ్ళే, మొండి.
To Wring
(v), ( a), to twist, to squeeze ; to harass to torture మెలిబెట్టుట, పిండుట, పిడుచుట, బాధించుట, పీడించుట. as the cloth was wet he wrung it dry ఆ గుడ్డ తడిగా వుండినందున యెండడానికై పిడిచినాడు. he wrung my hand in grief వ్యసనము చేత నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. he ran about wringing his hands చేతులు పిసుక్కొంటూ పరుగెత్తినాడు. thisnews wrung his heart యీ సమాచారమ వాని మనసుకు సంకటము చేసినది. ఆయాసము చేసినది. he wrung this evidence from them వాండ్ల నోట యీ మాటలు పలికించినాడు. the king began to find where the shoe did *him * (Lord Bacon in Johnson) రాజుకు యిప్పుడు కల్మషము తెలియవచ్చినది. రాజుకు యిప్పుడు యీ తొందరకు కారణము తెలియవచ్చినది.
Round
(n), ( s), an orb మండలము, కైవారము, చక్రము. the * of hisacquaintances సుహృన్మండలము, సుహృత్కోటి, స్నేహవర్గము. turning తిరగడము,భరమణము. rotation, series పరంపర క్రమము. a * of visits యిమటింటికిదర్శనానకు పోవడము. to go the *s నగర శోధన చేసుట రొందువచ్చుట, గస్తుతిరుగుట. one * or turn, particualrly in boxing వొక ఆవర్తి.three *s or times, thrice మూడావర్తులు, మూడుమార్లు. they fired three *s మూడావర్తులు కాల్చినారు. dancing in a * మండల వర్తనము. there were twenty *s in the ladder ఆ నిచ్చెనకు యిరువై మెట్లు వున్నవి. a * of beef తొడమాంసము.
Inefficiency
(n), ( s), నిష్ప్రయోజకత్వము, నిష్పలత్వము, పనికిరానితనము,వ్యర్ధత. this shews the * of the doctor ఇందువల్ల ఆ వైద్యుని పనికిరానితనము తెలుస్తున్నది.
China Man
(n), ( s), A Native of China చీనా దేశస్థుడు. Formerly a seller of crockery పింగాణులు అమ్మేవాడు.
Widowed
(adj.), bereaved of a husband by death మృతభర్తృకయైన, భర్తవిహీనురాలైన,మొగుడుచచ్చిన,అనాధగావుండే, the * or lovelorn nightingale చంద్రవిరహ తాపముగల చకోరము.
To Fancy
(v), ( a), యిచ్ఛించుట, ఆశించుట. I * that horse.ఆ గుర్రముమీద నాకు యిచ్ఛగా వున్నది. such food as the appetite fanciesమనసుకు యింపైన ఆహారము. a bird-fancier పక్షుల మీద పడి చచ్చేవాడు,పక్షుల మీద బలుపు గలవాడు.
To Begird
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట. they begirt the town ఆ వూరిని ముట్టడి వేసుకొన్నారు. he was begirded or begirt with a beltనడికట్టును కట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకుకట్టుకొన్నాడు. he was begirt with a sword కత్తిని నడుముకు కట్టుకొన్నాడు.
Amiably
(adv), మంచితనముగా, సరసముగా.
To Incommode
(v), ( a), ఇబ్బంది చేయుట, చిక్కుల బెట్టుట, తొందర బెట్టుట. the flies * the house ఈగలు గుర్రాన్ని హింస పెట్టుతున్నవి, ఉపద్రవపెట్టుతున్నవి.
Wolfish
(adj), firece అతిక్రూరమైన.
Broadish
(adj), కొంచము వెడల్పైన.
Contemplative
(adv), ఆలోచనగా వుండే, ధాన్యముగా వుండే. a * life సన్యాసము,మునివృత్తి.
Overweening
(adj), గర్వించిన, అహంకరించిన. his * pride వాడిఅతిగర్వము. * confidence అతి సాహసము, మహత్తైన అహంకారము.
Fieldmarshal
(n), ( s), సేనాధిపతియనే కితాబు, యీ వుద్యోగమునకు జీతముకద్దుగానిపని లేదు.
Griper
(n), ( s), హింసబెట్టేవాడు, వుపద్రవము చేసేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lamentable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lamentable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lamentable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lamentable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lamentable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close