Telugu Meaning of Frame

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Frame is as below...

Frame : (n), ( s), of a picture & c. చట్టము. the * of a door ద్వారబంధము. a * of vines &c. పందిలి. a weaver's * అచ్చుబల్ల. when he wasin this * of mind యీ భావము వాడి మనస్సులో వుండినప్పుడు. the * ofgovernment was shaken by this war యీ యుద్ధముచేతదొరతనముయొక్క కట్టు తప్పినది, క్రమము తప్పినది, రీతి తప్పినది. the mortal* దేహము. the * of the body ఆకారము, రూపము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thug
(n), ( s), ( Indian word for an assasin ఠగ్గు వాడు, టక్కుమనిషి, పచ్చెపువాడు,ఫాసీగరు, భాటసార్లను గొంతు పిసికి చంపే దొంగ. These Telugu words areprobable enough, and are specified in Sleeman's book on Thugs, but Inever met with any Telugu man who had ever heard of Thugs.
Guilelessness
(n), ( s), నిష్కాపట్యము, సాధుత్వము.
Indirectly
(adv), అస్పష్టముగా, జాడగా, పరభారిగా, పరస్పరముగా,ప్రకారాంతముగా. he was * accused of this ఈ తప్పును వాడిమీద జాడగా పెట్టనారు, ఈ తప్పు వాడిమీద సూచనగా మోపబడ్డది. he * toldme that he would give me the horse ఆ గుర్రాన్ని నాకు యిచ్చేటట్టు జాడగాచెప్పినాడు.
Clavicle
(n), ( s), bora yeVmuka, jawru (W).
Pubes
(n), ( s), శష్పాలు, నూగు.
To Persecute
(v), ( a), or tease మత ద్వేషమును పట్టి హింసించుట, పీడించుట,బాధించుట. the mosquitoes * the infant ఆ బిడ్డను దోమలు హింసపెట్టుతవి.
Vermiculated
(adj), formed in the likeness of the motion of a worm పురుగు పారినట్టుగా వుండే. * work; rustic work so wrought as to have the appearance of having been eaten into or tracked by worms పురుగు తిన్నట్టుగా అగుపడే టట్టు చేసినపని. a * stone సాలిగ్రామము.
Unadvised
(adj), ఆలోచన పూర్వకము కాని, అనాలోచితమైన, అవివేకమైన, పిచ్చి,పనికిరాని.
Pledge
(n), ( s), కుదువ, తాకట్టు, పూట, జామీను. the * became forfeitor he forfeited his * కుదువ, ముణిగిపోయినది, ఆడినమాట తప్పినాడు.a man's wife and children are *s for his behaving properly వాడి మంచినడకకు వాడి పెండ్లాము బిడ్డలే పూటగా వున్నారు. అనగా పెండ్లాము బిడ్డలు గలవాడుయోగ్యముగా నడుచుకోక విధిలేదని అర్థము.
Better
(adv), బాగా, చక్కగా. for your * understanding నీకు బాగా తెలియగలందులకు. the more you study the better నీవు యంతబాగా చదివితే అంత మంచిది. So much the * మరీమంచిది, మరీవాసి, మరీమేలు. She is * దానికి వొళ్ళు కుదురుగావున్నది, వాసిగా వున్నది. he is * now వాడికి యిప్పుడు వాసి, వాడికి వొళ్ళు కుదురుముఖముగా వున్నది. you had * do it నీవు దాన్ని చేస్తే బాగా వుండును. * die thando this దీన్ని చేయడానికంటే చావడము మేలు.
Greyness
(n), ( s), నెరుపు, పలితము.
Penny-wise
(n), ( s), గుమ్మడికాయ పొయ్యేది తెలియక ఆవగింజ పొయ్యేదానికిపీకులాడేవాడు.
To Drum
(v), (n), తంబురా కొట్టుట. never * with your fingers వేళ్ళతో వాయించక. theDog *med on the hare's back ఆ కుక్క కుందేటి వీపు మీద వూరికె బాదినది.
Horn
(n), ( s), కొమ్మ, శృంగము. or bugle వూదే కొమ్ము. French * తుతారి. the *s of a snail నత్తగుల్ల పురుగు యొక్క కొమ్మలు. a cup made of * కొమ్ముగిన్నె. a * of ale చెంబెడు సారాయి. the *s of the moon చంద్ర వంక యొక్క మొనలు. to take the bull by the *s ఏది అసాధ్యమంటారో దాన్ని సాహసము వహించి చేసుట. If you will not take the bull by the *s, you cannot learn the grammar నీవు సాహసము వహించి పూనుకోకుంటె నీకు వ్యాకరణము రాదు. either * of this dilemma is equally painful ఈమిణకరింతలో యే విధముగా చేసినా సంకటముగానే వున్నది అటు చేసినా తొందరే, యిటు చేసినా తొందరే, యిందులో యెగదీస్తే బ్రహ్మహత్య దిగతీస్తే స్త్రీ హత్య. the sign of a cuckold. (Johnson) he has *s పశుప్రాయుడైనాడు, అనగా వీడి పెండ్లాము వూరిమీద పోయినది. a powder * తుపాకి మందు గొట్టము.
Assailable
(adj), that can be attacked పోయి పడడమునకు అర్హమైన, దూరకూడిన.the town is * on this side పట్టణము మీదికి యీ తట్టు పోయి పడవచ్చును.
Perpetration
(n), ( s), చేయడము, నేరము, చేయడము.
Resource
(n), ( s), ఉపాయము, గతి, ఆశ్రయము, మార్గము, సాధనము, సాధకము.I am without * నాకేమిన్ని గతిలేకుండా వున్నాను. a man of no *కల్పనాశక్తి లేనివాడు.
Unctuous
(adj), oily; fat; greasy జిడ్డుగా వుండే. an * fluid తైలము, నెయ్యి.
Queen's Metal
(n), ( s), వొక విధమైన లోహము, వెండి వలె వుండేటట్టు బనాయించినస్వల్ప వెలగల వొక లోహము.
Unnecessarily
(adv), needlessly అక్కరలేనిదై, అగత్యము లేనిదై, నిర్నిమిత్తముగా.he was appointed to his business * యీపనికి వాణ్ని నిర్నిమిత్తముగా పెట్టినారు.he was * punished వాణ్ని శిక్షించవలసిన అక్కర లేకుండా వుండగా శిక్షించినారు. the tree was * cut down ఆ చెట్టును నరకవలసిన అక్కరలేకుండా వుండగా నరికినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Frame is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Frame now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Frame. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Frame is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Frame, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close