Telugu Meaning of Indirectly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indirectly is as below...

Indirectly : (adv), అస్పష్టముగా, జాడగా, పరభారిగా, పరస్పరముగా,ప్రకారాంతముగా. he was * accused of this ఈ తప్పును వాడిమీద జాడగా పెట్టనారు,తప్పు వాడిమీద సూచనగా మోపబడ్డది. he * toldme that he would give me the horse ఆ గుర్రాన్ని నాకు యిచ్చేటట్టు జాడగాచెప్పినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heart-burning
(n), ( s), కడుపుమంట మచ్చరము, పగ, ద్వేషము.
Unto
(??,??), To, unto him అతనికి.
Enrolement
(n), ( s), పట్టీలో దాఖలు చేసుకోవడము.
Entreaty
(n), ( s), వేడుకోవడము, ప్రార్థన, మనవి.
To Provide
(v), ( a), జాగ్రత చేసుట, సిద్ధము చేసుట, అమర్చుట, సంపాదించుట. God *s for us దేవుడు మనకన్నిటికి సిద్ధము చేస్తాడు. ants * food against winter చీమలు వాన కాలము వస్తున్నదని ఆహారమును జాగ్రత్త చేసుకొని పెట్టుకొంటవి. you must * a horse for yourself నీవు వొక గుర్రమును సంపాదించుకోవలసినది. he *d against this misfortune యీ అపాయము రాకుండా జాగ్రతగా వుండినాడు. the bird *s its young with food or the bird *s for its young పక్షి పిల్లకు మేత తెచ్చి పెట్టుతున్నది. or tostipulate ఒడంబరుచుట. the law *s that the son shall take care of hismother తల్లిని కొడుకు పోషించవలెనని ధర్మ శాస్త్రము విధిస్తున్నది.
To Supply
(v), ( a), to fill up as any deficiencies happen పూర్తిచేసుట. to furnish అమర్చుట, జాగ్రతచేసుట. he supplied the army with provisions దండుకు కావలసిన రస్తు సిద్ధముచేసినాడు. they supplied him with food వాడికి అన్నము పెట్టినారు.the baker who supplies me with bread నాకు రొట్టెలు వేశేవాడు. to afford ఇచ్చుట. you must the ellipse to discover the senseఅర్ధము తెలిసేటట్టుగా ఆలోపమును పూర్తిచేయవలసినది.
To Lure
(v), ( a), చిక్కించుకోవడానకై తీపి చూపుట, ఆశచూపి వంచించుట. he put a bait in the trap to * the rat బోనులో యెలుకను పట్టడానకై మేతను పెట్టినాడు.she *d him in vain దాని మాయలో వాడు పడలేదు. he *d me with vain promisesలేనిపోని ఆశలుపెట్టి మోసపుచ్చినాడు.
To Bend
(v), ( a), వంచుట, మడుచుట. he bent his head తలను వంచినాడు,వందనము చేసినాడు. he bent the bow విల్లును వించినాడు. he bent hiseyes upon them అతనిదృష్టి వాండ్లమీదికి పారినప్పుడు. he bent hisbrows బొమలు ముడిపెట్టినాడు. when he bent his mind to this businessవాడి మనసునంతా యీ పనిమీద పెట్టినప్పుడు. or to subdue అణచుట.I could not * his stubborn will వాడి మూర్ఖబుద్ధిని అణచలేను, వంచలేను.* down thine ear O God ఓ దేవుడా ఆలకించు. he bent his way to the hill కొండకు పొయ్యే దారిని పట్టినాడు. he bent his course to Benaresకాశి దారిని పట్టినాడు.
Hoarding
(n), ( s), the act of miser కూడబెట్టడము, దాచిపెట్టడము, ధనము. a screen of boards round a house while building చాటు, తెర, మరుగు.
However
(adv), అయినప్పటికిన్ని.
To Entice
(v), ( a), to allure, to draw by blandishements or hopes ఆశ చూపి యీడ్చుకొనుట, తీపి చూపి వలలో వేసుకొనుట, పుసలాయించియీడ్చుకొనుట, నయవంచన చేయుట. he *d me into the house నన్ను పుసలాయించి యింట్లోకి తీసుకొని పోయినాడు. to * the rat he put some bread in the trap యెలుక ఆశపడి వచ్చి పడడానకు బోనులో కొంచెం రొట్టె వేసినాడు.
Solder
(n), ( s), metallick cement. లోహమును అతికేపొడి.
To Budge
(v), ( n), తొలుగుట, వొత్తుట, కదలుట. I desired him tomake room but he would not * తొలగమంటే తొలగడు. Am I to * forhim వాడికై నేను లేచిపొయ్యేదా, తొలిగి పోయేదా.
Furiousness
(n), ( s), ఆగ్రహము, ఉగ్రము, ప్రచండము.
Flippantly
(adv), యెగరవేసి, యెత్తిపారవేసి, అలక్ష్యముగా.
Cash
(n), ( s), రొక్క రూకలు, నగదు. a * chest ఖజానా పెట్టె. a * keeper ఖజాంజి, సరాపు.
Improving
(adj), beneficial. ఫలకరమైన, ఫలధమైన. To Improvise, v. n. ఆశుకవనము చెప్పుట, కవనధోరణిగా చెప్పుట. Ex-improvisoఎకాయెకిగా, హఠాత్తుగా. Imprudence, n. s. అజాగ్రత, అవివేకము, తెలివిలేమి. imprudent, adj. అజాగ్రతైన, అవివేకమైన, తెలివిలేని. Imprudently, adv. అజాగ్రతగా, అవివేకముగా, తెలివిలేక. Impudence, n. s. కొంటెతనము, తులవతనము, మొండితనము, రోసుబడితనము, సిగ్గుమాలినతనము. have you the * to say so ? ఇట్లా చెప్పుట. యేమి మొండితనము.
Stoically
(adv), వైరాగ్యముగా, నిశ్చింతభావముగా.
Brokerage
(n), ( s), తరుగు, అడతి.
Trunkey
(n), ( s), a jailor చెరశాల బంట్రోతు, చెరశాల బీగాలు పెట్టుకొని వుండే బంట్రోతు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indirectly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indirectly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indirectly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indirectly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indirectly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close