Telugu Meaning of Unto

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unto is as below...

Unto : (??,??), To, unto him అతనికి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chestnut, Chesnut
(n), (s.), బాదాము వంటి వక తరహా అడివికాయ. దీనిపప్పు కాల్చితింటారు. horse * యిదే పెద్ద తరహా కాయ, దీని పప్పు తినరు. * colour టేకుమానివర్ణము. * hair పల్ల వెంట్రుకలు. a * horse పల్ల వర్ణమైన గుర్రము.
To Roughhew
(v), ( a), మొదట ఆకృతిగా యేర్పరచుకొనుట. a roughhewn statue మొదట మొద్దుగా యేర్పరచుకొన్న ప్రతిమ.
Demy
(n), ( s), ఒక తరహా కాకితము.
Searching
(p||), నిశితమైన,ఖండితమైన,చురుకైన, a * enquiry నిశితపరీక్ష, ఖండితమైన విమర్శ, స్తనశల్య పరీక్ష. a * medicine జర్ఝరీభూతమైన ఔషధము, రోగమును పట్టే మందు. a * question మర్మమును బయిలు వెళ్లదీసే ప్రశ్న.
Unexampled
(adj), unparalleled అసమానమైన, అతులమైన, అపూర్వమైన, వింతైన.
To Fume
(v), ( n), పొగుసుట, కంపుకొట్టుట. fuming with rage ఆగ్రహపడే,మండిపడే, రేగే.
To Scowl
(v), ( n), to frown చిరచిరలాడుట, ముఖము చిట్లించుట, మండిపడుట.
Perfume
(n), ( s), పరిమళము, పరిమళద్రవ్యము. after the flower lost its *పుష్పము యొక్క వాసన పోయిన తరువాత. they burn *s in the templesగుళ్ళలో ధూపము వేస్తారు.
Destitution
(n), ( s), లేమిడి, దిక్కుమాలినస్థితి, దరిద్రత.
Geology
(n), ( s), మృత్పాషాణాదిశోధక శాస్త్రము, మన్నురాయిమొదలైన వాటిని పరిశోధించే శాస్త్రము,తెలిసినవాడు.
Tense Bread
(n), ( s), నూకలపిండితో చేసిన రొట్టె.
Smuggled
(adj), సుంక మివ్వకుండా దొంగతనముగా తీసుకొనిరాబడ్డ.
Sleepy
(adj), నిద్రమబ్బుగా వుండే, జబ్బుగా వుండే. she is * దానికినిద్ర వస్తున్నది.
To Traverse
(v), ( a), to cross దాటుట, అడ్డముగా పోవుట, అడ్డమవుట. those who* the sea సముద్రములో సంచరించేవాండ్లు.
Pan
(n), ( s), చట్టి, తుపాకి చెవిలో మందుపోసే పల్లము. the brain * తలపుర్రె. knee *మోకాటి చిప్ప. a frying * బాణలి, పేల్చేచట్టి. baking * పెనము.
Lord
(n), ( s), స్వామి, ఈశ్వరుడు, కర్త, ప్రభువు, యజమానుడు, పతి, నాధుడు. the * of the land క్షితీశ్వరుడు, రాజు. he is a * by birth వాడికి జన్మతః లార్డు అనే పట్టముకద్దు. he went to meet his * అతడి యజమానుడి వద్దకి పోయినాడు. * of the manorజమీందారుడు. the * privy seal అంత రంగ మంత్రి. she waited for her * పెనిమిటికొరకు కాచివుండినది, యాజమానుడి కొరకు కాచి వుండినది. my * అయ్యా, మహాప్రభో, దేవరా. our * or the * అనగా Jesus Christ ప్రభువు A+. పరమేశ్వరుడు A+. పరేశ A+. In John VIII.II. మహాశయ B+.in I Pet. I. 25 పరేశః A+. In the Persian Bible the word used is Khodawand and happily this word ఖొదావందు has long since been familiarly used. In Exod. XV. 3 Maityn's Persian says Khodavand sahib-i-jan-gast : nam-i-we, Yehovah. (N.B- Karta is the best:] [A sect of Christians in Bengal call themselves Karta bhaj, or worshippers of the Lord] The Lord's Day ఆదివారము. The Lord's Prayer కర్త వుపదేశించిన జపము. In the year of our * 1842 ఖ్రీష్టుపుట్టిన సంవత్సరం. ఆన 1842 సంవత్సరమని వ్రాస్తారు. spiritual *s బిషపులు. The Lord, or God, is in Braminical Hindu books జగద్గురుః a law-lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టు జడ్జి.
Obviate
(v), ( a), నివారించుట, నివృత్తి చేసుట, పరిహరించుట. thisrule does not * the difficulty ఈ సూత్రముచేత ఆ తొందర నివారణము కాలేదు. this *d the objection ఇందువల్ల ఆ ఆక్షేపణ పరిహారమైనది.
Sister
(n), ( s), తోడబుట్టినది, సహోదరి. elder * అక్క, అప్ప. younger * చెల్లెలు. *s both elder and younger అక్కచెల్లెండ్లు. husband's * ఆడబిడ్డ. wife's * మరదలు. father's * మేనత్త. * in-law వదినె.joint * in-law తోడికోడలు. Mother's younger * పినతల్లి. Mother'selder * పెత్తల్లి. these two ships are *s they are * vessels యీ రెండు వాడలు వొకచోటనే చేయబడ్డవి. Canarese and Telugu are *languages కన్నడి తెలుగు యీ రెండు అక్కచెల్లెండ్లుగా వుండే భాషలు.
Institution
(n), ( s), స్థాపనము, ఏర్పాటు, నిబంధన, నియమము. a charitable *ఆస్పత్రి, ధర్మసత్రము. the different educational *s at Madras పట్టణములో వుండే ఆయాబళ్ళు. after the * of the suit ఆ వాజ్యమువేసిన తరువాత. after the * of this law ఈ చట్టము యేర్పడ్డ తరువాతthe * of marriage is known in all nations వివాహమనే నిబంధనఅన్ని జాతులలోనున్ను కద్దు.
Courtesy
(n), ( s), మంచితనము, సరసత, మర్యాద, ఉపచారము. he is heir by *అభిమానపుత్రుడు. by * Madras is the realm of the Nabob మర్యాదకు యీదేశానికి నబాబు ప్రభువు, పేరుకు ప్రభువు. the Bishop is by * called "my lord"బిషప్పుకు న్యాయముగా మైలార్డు అనే కితాబు లేదు గాని మర్యాదకు అట్లా పిలుస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unto is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unto now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unto. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unto is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unto, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close