Telugu Meaning of Battery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Battery is as below...

Battery : (n), ( s), place for guns మోర్జా, బురుజు. or beating కొట్టడము. he broughtan action of * against them వాండ్లు తన్ను కొట్టినట్టు వాండ్లమీద ఫిరంగులతీరుగా యేర్పరచిన సీసాలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pencilling
(n), ( s), చిత్రపని.
Emulsion
(n), ( s), పాలు, రసము, అనగా శరీరము మృదువు యివ్వడమునకై బాదంపప్పు గసగసాలు మొదలైన వాటి పాలతో చేసే నలుగు చెడ్డ జ్వరము మొదలైన రోగములు తగిలినప్పుడు ఈ లాటి పాలతో చేసే వొక రసాయనము.
Addition
(n), ( s), కూర్చడము, చేర్చడము, వృద్ధి. In Arithmetic గుణకారము. he hadan * to his family yesterday నిన్న వాడికి బిడ్డ పుట్టింది. In * to his formerstatement వాడు మునుపు చెప్పినది కాకుండా.
Seclusion
(n), ( s), ఏకాంతముగా వుండడము, ప్రత్యేకముగా వుండడము,వొకరికండ్ల పడకుండా వుండడము. the Musulman women lives in * తురక స్త్రీలు రాణివాసముగా వుంటారు. the Bramins do not keeptheir women in * బ్రాహ్మణులు స్త్రీలను రాణివాసములో పెట్టరు.
Reasonless
(adj), నిర్నిమిత్తమైన.
Butterpit
(n), ( s), వెన్నపెట్టే ఒకతరహా గిన్నె.
Goodnatured
(adj), మంచిస్వభావముగల, సత్స్వబావు గల, సాత్వికమైన,సాధువైన. they played tricks with the horse because theyknew he was * ఆ గుర్రము సాధువని తెలుసుకొని దాన్ని వుడకాడిస్తారు. the elephant is * the cat is ill-natured యేనుగుది సద్గుణము,పిల్లిది దుర్గుణము.
To Gaze
(v), ( a), రెప్పవేయకుండా చూచుట, వూరక నిదానించి చూచుట, వెరగుబడిచూచుట. they all *d at her అందరు దాన్నే చూచినారు.
Wold
(n), ( s), aplain open country బయిలు, పొళ్లు.
Nullified
(adj), చెల్లని, రద్దయిపోయిన.
Syringe
(n), ( s), చిమ్మిన గొట్టము, చిమ్మన గ్రోవి, శృంగము.
Consequence
(n), ( s), or effect ఫలము, ఫలితార్థము, పర్యవసానము. this is a * of what you say నీవు చెప్పినదానికి యిదే ఫలము. or inference అనుమానము. there is no knowing what will be the * of this యిందువల్ల యేమి సంభవించపోతుందో తెలియలేదు. drink this medicine; you need not fear the consequences యీ మందు పుచ్చుకో యేమి చేసునో అని భయపడవద్దు. this is the * of your bathing యిది నీవు స్నానము చేసినందుకు కలిగిన ఫలము, యిది నీవు స్నానము చేసినందున వచ్చినది. you will see the * యేమి కాపోతుందో చూడు. being blind to the *s యిఖను సంభవించపొయ్యేది యెరగక, రాపొయ్యేది తెలియక. in * or in * of this యిందు వల్ల. in * of his coming here అతను యిక్కడికి వచ్చినందున. in * of his not coming అతను రానందున. or Importance గౌరవము, ఘనత. this is of great * or this is of the utmost * యిది అతి ముఖ్యము. of no * స్వల్పమైన. this is of no * యిది అతిశయము కాదు, యిది ఒక గొప్ప కాదు. of what * is it? అది ఒక గొప్పా అది ఒక అతిశయమా. a man of * ఘనుడు. a man of no * అల్పుడు.
Reciter
(n), ( s), చదివేవాడు.
Hauteur
(n), ( s), గర్వము, అహంకారము.
Goldthred
(n), ( s), బంగారు దారము, జలతారు, జరి.
Lote
(n), ( s), or Lotos or Lotus పద్మము, కమలము, తామరపువ్వు.
To Comprise
(v), ( a), కలిగి వుండుట. this paper comprises three accountsయీ దస్తావేజులో మూడు లెక్కలు కలవు, వున్నవి. His estate *s two villages and a lake వాని ఆస్తిలో రెండు గ్రామములున్ను వొక చెరువున్ను చేరివున్నవి. See Comprehend and Contain.
Connoisseur
(n), ( s), అనుభవశాలి, పరిచయము గలవాడు, పరిక్ష-గలవాడు, తెలిసినవాడు, యిది ముఖ్యముగా సంగీతము, చిత్రము, వీటిని గురించిన మాట.
Fulough
(n), ( s), శలవు, శలవు మీద దేశమునకుపోయివుండే కాలముhe is gone on * for a year వొక సంవత్సరమునకు శలవు పుచ్చుకొనివున్నాడు. I completed the Telugu dictionary during a * in Englandశలవు తీసుకొని యింగిలండుకు పోయి వుండినప్పుడు తెలుగు నిఘంటునుపూర్తిచేసినాను.
Dab
(n), ( s), ముద్ద. he put a * of cow dung on the wall పేడ వుంటనుగోడమీద తట్టినాడు. he put a * of paint on my face and ranaway నా ముఖము మీద వర్ణము పూసి పరుగెత్తిపోయినాడు, చరిమిపరుగెత్తి పోయినాడు. In low langugage గట్టివాడు, తెలిసినవాడు.యిది నీచమాట. he is a * at English వాడు యింగ్లీషులోగట్టివాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Battery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Battery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Battery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Battery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Battery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 92468
Mandali Bangla Font
Mandali
Download
View Count : 84009
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 68141
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 63663
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 42038
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 41448
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 30399
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 30177

Please like, if you love this website
close