(adj), మానుకొన్న, విడిచిపెట్టిన, వాడిక తప్పిన,చెల్లని. that word is now * ఆ మాట యిప్పుడు వాడికలేదు.చెల్లదు. this law was not cancelled tho'* d ఆ చట్టమువాడికలోకి తేపడక పోయినప్పటికిన్ని కొట్టివేయబడలేదు. Ditch, n. s. తవ్వినకాలువ, ఆగడ్త, కందకము . a wet *నీళ్లు వుండే అగడ్త. a dry * నీళ్లు లేని అగడ్త. he desiredthem to dig a * round his garden వాడి తోట చుట్టూకాలువగా పల్లము తవ్వమని వారికి వుత్తరువు చేసినాడు.