Telugu Meaning of Manifold

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Manifold is as below...

Manifold : (adj), పరిపరి విధమైన, వివిధమైన, నానావిధమైన. the * goodness of God దేవుడ చేసిన నానావిధమైన వుపకారములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Accessory
(adj), దుర్మార్గమునకు సహాయపడే.
Stencilling
(n), ( s), painting, colouring on a wall పూయడము.an operartion performed by cutting a name or pattern in apiece of tin, and rubbing a brush with paint on it.
Airing
(n), ( s), గాలికి ఆరబెట్టడము, గాలి సోకనివ్వడము. or jaunt గాలిసవారి.ఒలాతడము. he gave the books an * ఆ పుస్తకములను గాలికి ఆరబెట్టినాడు.
Emeute
(n), ( s), tumult, commotion అల్లరి, గత్తర.
To Divest
(v), ( a), లేకుండా చేసుట, దోచుట, అపహరించుట.he *ed the tree of its bark ఆ చెట్టుపట్టను వొలిచివేసినాడు. he *ed himself of his coat వాడు చొక్కాయ తీసివేసినాడు. weshould * ourselves of prejudice మనము దురభిమానమును విడిచిపెట్టవలెను.the question is now *ed of difficulties సరే ఆ సంగతిలో వుండేసంకటములు తీరిపోయినవి. To divide, v. a. భాగించుట, రెండుగా చేసుట, ఖండించుట, తుండించుట, తెంచుట, పృథక్కుచేసుట, ప్రత్యేకముగాచేసుట.he *d the people into two parts వాండ్లను రెండు భాగములుగాచేసినాడు. or to deal out పంచిపెట్టుట. he *d it amongthe children దాన్ని బిడ్డలకు పంచిపెట్టినాడు, వినియోగముచేసినాడు. they *d themselves into three bodies వాండ్లు మూడు తెగలైనారు.in arithmetic భాగహారించుట, పాలుపుచ్చుట . * 100 by 4 నలుగురికినూరియ్యి, నూటిని నాలుగింట భాగించు.
Auditor
(n), ( s), or hearer వినేవాడు. or examiner of accounts లెక్కలనువిమర్శన చేసే అధికారి.
Troublesome
(adj), తొందరైన, శ్రమయైన, కష్టమైన. a * boy దుష్టపిల్లకాయ.
Worn
(participle of the Verb toWear), ధరించబడ్డ,తొడుక్కోబడ్డ,అరిగిన,పాతగిలినజీర్ణమైన, a garment long * బహుదినాలుగా కట్టిన వస్త్రము. this file is much * యీ ఆకురాయి నిండా అరిగి పోయినది. stone * by the dorpping of water నీళ్లు పడి అరిగిన రాయి. he is completely * out వాడి దేహము బొత్తిగా చెడి పోయినది. వాడు మనసు చెడిపోయినది, వాడి మనసు విరిగినది. I am quite * out by this ఇందువల్ల నేను నిండా బడలిక పడ్డాను.
Bog
(n), ( s), బాడవ నేల, వాడవపొలము, చితచితలాడే భూమి, బురదనేల.
Watchet
(adj), pale, light blue నీల వర్ణముగా వుండే.
Sometimes Emphatically
as, I * hate him but will botwrong him per dition catch my soul,but I* love thee ! Sometimes by way of oppositions: as I did l
Stoppage
(n), ( s), నిలపడము, అడుచుకోవడము, అడ్డపడడము. * of payజీతము చెల్లించకుండా నిలపడము, జీతమును పట్టటడము. * of breathవూపిరిపట్టుకోవడము. * of urine నీరుకట్టు.
Seamless
(adj), కుట్లులేని, అతుకులేని.
To Stand
(v), ( a), to endure తాళుట, వోర్చుట, భరించుట. he stoodthe raillery very well వాండ్లు చేసిన యెగతాళిని నిండాగా సహించుకొనియుండినాడు. I will not * this behaviour యీ నడత నాకు సరిపడదు.this book will not * examination యీ పుస్తకము పరీక్షకు నిలవదు.this business will not * trial యీ పని విచారణలోకి వస్తే తొందరవచ్చును. this house will not * a storm యీ యిల్లు గాలివానకు నిలవదు.do you think your father will * this? దీనికి మీ తండ్రి వూరికె తాళుకొని వుండునా. will you * the loss? ఆ నష్టాన్ని పడుతావా. you will * the blame ఆ తప్పు నీకు వచ్చును. if he becomes bail he will* the consequences వాడు పూటబడితే దానికి వచ్చేగతిని వాడు అనుభవిస్తాడు.will you * security for him? వాడికి పూటబడుతావా. this horse will * fire యీ గుర్రము తుపాకి వేట్లకు భయపడదు. they stood witness వాండ్లుసాక్షులుగా వుండినారు.
Unrighteously
(adv), unjustly; wickedly : sinfully అధర్మముగా,అన్యాయముగా, పాపముగా.
To Augur
(v), ( n), శకునము చేత వూహించుట, వూహించుట. On meeting anelephant he augured good luck on his journey వాడు ప్రయాణమయ్యేటప్పుడుయేనిగ వచ్చినందున మంచి శకునమనుకొన్నాడు. From this wind I * rain యీ ఘాలివల్ల వాన వస్తుందని వూహిస్తిని. From this I should * his recovery యిందుచేతవాడికి రోగము కుదురుతుందని వూహిస్తాను.
Afflicted
(adj), బాధపడే. * with fever జ్వరముతో బాధపడే. he was * blindnessవాడికి నేత్రోపద్రవము కనిపించింది, గుడ్డివాడైనాడు.
To Interest
(v), ( a), అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to * him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు. they tried to * mein his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.the story of Harischandra *s the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది. the marriage *s the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే. the misfortunes he suffered*ed the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది. the story *ed them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది. it will * you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా. I do not * myself in that affair ఆ పని నాకు అక్కర లేదు. he *ed himselfvery much in the affair ఆ పనిలో నిండా అక్కరగా వున్నాడు. what wasit made you at first * yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది. he *s himself very much about natives ఈ దేశస్థులకై నిండా పాటుపడ్డాడు. they *ed themselves muchabout him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.
Riband
(n), ( s), or ribbon నాడా. shoe * జోళ్ళకు కట్టే నల్లనాడా. the sail was torn to ribbons వాడ చాప పేలికలు అయిపోయినది. he gained the * రాజసన్మానమును పొందినాడు.
Couplet
(n), ( s), శ్లోకము పద్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Manifold is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Manifold now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Manifold. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Manifold is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Manifold, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close