Telugu Meaning of Riband

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Riband is as below...

Riband : (n), ( s), or ribbon నాడా. shoe * జోళ్ళకు కట్టే నల్లనాడా. the sail was torn to ribbons వాడ చాప పేలికలు అయిపోయినది. he gained the * రాజసన్మానమును పొందినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flannel
(n), ( s), ప్లానలనే సన్నకంబలి. a * shirt (banian)(బంగి్
Ascendant
(adj), ప్రబలమయ్యే. or superiority ప్రాబల్యము. he gained the *over them వాండ్లను లోపరచుకొన్నాడు, వాండ్లను వశ్యము చేసుకొన్నాడు, వాండ్లనుచేతికింద వేసుకొన్నాడు. his star is now in the * or he is now lord of the *వాడికి యిప్పుడు వుఛ్రాయదశ వాడికి యిప్పుడు మంచి యోగకాలము క్షణే క్షణే అభివృద్ధిపొందుతున్నాడు, వానికి యిప్పుడు జయకాలము.
Nation
(n), ( s), జాతి, ఏకదేశస్థులు, ఒక సీమ వాండ్లు. the Telugu * తెలుగు వాండ్లు. the Tamil * అరవవాండ్లు. the English * is spread throughout all lands ఇంగ్లీషు వాండ్లు దేశదేశానికి వ్యాపించి వున్నారు. her death was much regretted by the * ఆమె చావుకు అందరూ యేడ్చినారు. those of our * మన వాండ్లు, మన జాతి వాండ్లు. there are more than ten *s in Europe యూరపు ఖండములో పదికి పైగా జాతులు వున్నవి. these are the English, the French, the American, the Russian &c.The feathered *s పక్షి జాతులు.
Chemise
(n), ( s), ఆడవాండ్ల పడక వుడుపు, మొలగుడ్డ, లో కొంగు అనవచ్చును.
To Scald
(v), ( a), వేన్నీళ్లు పోసి బొబ్బలు చేసట. she *ed her hand దాని చేతిమీద వేణ్నీళ్లు తగిలి బొబ్బలైనవి. you will * yourself if you touch this rice ఈ అన్నాన్ని తాకితే అంటుకొనును. I have *ed my mouth అధిక వేడి అయినందున నోరుబొబ్బలయినది. tears have *ed her cheeks కన్నీళ్ల వేడికి దాని చెక్కిళ్లు బొబ్బలు పోయినవి. they killed the hog and *ed it పందిని చంపి దానిపై వెంట్రుకలు పొయ్యేటట్టు మసల కాగిన నీళు పోసినారు. she *ed the pot ఆ కుండలో వుడుకు నీళ్లు పోసి కడిగినది. to * paddy వుప్పుడు చేసుట. *ed rice వుప్పుడు బియ్యము.
Indorsement
(n), ( s), పైనవ్రాసిన, సంతకము, సహి. see Endorsement.
Reticular, Reticulated
(adj), like a net వలవలె వుండే, అల్లిక పనిగా వుండే.
To Lace
(v), ( a), అల్లుట. he *d his fingers in her's దాని చెయితో చెయిగూర్చుకొన్నాడు. to * a bed మంచమల్లుట. he *d the jacket with gold ఆ చొక్కాకు సరిగగోటువేసినాడు.
To Choak
(v), ( n), అడుచుకొనుట, కిక్కురుసు కొనుట. he choaked వాడికి గొంతులో అడుచుకొన్నది. See Choke.
To Survey
(v), ( a), to view, look at చూచుట, విచారించుట,ఆద్యంతముగా చూచుట. he *ed the garden and admired it ఆ తోటను చూచి ఆశ్చర్యపడ్డాడు. he *ed me with astonishment నన్ను యెగాదిగా చూచినాడు. to measure and estimate land or buildings కొలుచుట, భూములను కొలుచుట. he *ed the district ఆ తాలూకా భూములను కొలిచి లెక్క యేర్పరచినాడు.
Individuatly
(n), (s), ఏకత్వము, స్వత్వము, వ్వక్తిత్వము, మూర్తిమత్వము,పార్ధకత్వము అనగా పృథగ్భూతత్వము, వ్వక్తిభేదత్వము. when a cup ofwater thrown in to the sea it looses its * గిన్నెడు నీళ్ళనుసముద్రములో పోస్తే నీళ్ళు నీళ్ళలో కలసి పృథగ్భావము పోతున్నది.
Thin
(adj), సన్నని, పలచని, బక్కపలచని, కృశమైన, చిక్కిన. a * cloth సన్నపుగుడ్డ.the crown is now becoming * గుంపు తీశిపోతున్నది. it was a * meetingకూడిన జనము కొంచెముగా వుండినది. a * regiment జనము తక్కువగా వుండేపటాళము. he is very * వాడు నిండా చిక్కి వున్నాడు, కృశించి వున్నాడు. * skinnedఅనగా touchy, irratable ముంగోపియైనమ, మండిపడే. he is very * skinned వాడునిండా ముంగోపి. he went through thick and * to serve them వాండ్లనుకాపాడడానకు నానా పాట్లు బడ్డాడు.
To Apparel
(v), ( a), తొడుగుట.
Pandanus
(n), ( s), See Caldera.
Sacking
(n), ( s), plunder కొల్ల, దోపిడి. or canvass కిత్తాను, గోనె.
Indecision
(n), ( s), అస్థిరత, చాంచల్యము, డోలాయమానముగా వుండేస్థితి.he shewed great * వాడి మహాచపలుడుగా వుండినాడు.
Chay
(n), ( s), (add,) Indian Madder:- Oldenlandia umbellata.
Tavernkeeper
(n), ( s), సారాయి అమ్మేవాడు, పూటకూళ్లు వేశేవాడు.
Hand-cuffs
(n), ( s), పోట్లాట, గుంజులాట. they came to * పోట్లాడినారు,గుద్దులాడినారు.
Coolly
(adj), నిబ్బరముగా విచారముగా, నిశ్చింతగా. he * put the money in hispocket ఒక యిది లేకుండా ఆ రూకలను సంచిలో వేడుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Riband is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Riband now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Riband. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Riband is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Riband, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close