Telugu Meaning of To Exhume

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Exhume is as below...

To Exhume : (v), ( a), పాతిపెట్టిన దాన్ని తవ్వి యెత్తుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Links
(n), ( s), (a piece of waste land) గ్రామసమీపమందువుండే బయలు, మైదానము.
Skue
(adj), (askew, so written in Johnson and in Bentley) ఐమూలగా వుండే,వంకరగా వుండే, ఘాతుశూలమైన.
Quiescent
(adj), వూరికె వుండే, శాంతమైన, నిశ్చేష్టితముగా వుండే, అణిగివుండే.
Exactitude
(n), ( s), ఖండితము, ఖండింపు. he has no * వాడితో కరాఖండితములేదు.
Slanderer
(n), ( s), అపోహములు చెప్పేవాడు, దూరుపెట్టేవాడు.
Pint
(n), ( s), అర్ధశేరు, యిది నీళ్ళు, సారాయి, పాలు మొదలైన వాటిని గురించిన మాట. a *bottle అరబుడ్డి.
Paraphrase
(n), ( s), అభిప్రాయవివరణము, టీక. in logic టిప్పణి. in poetryభావప్రకాళిక, భావ వివరణము, తాత్పర్యదీపిక. this is a mere * యిది వూరికెభావమును పట్టి చేసినది, అనగా శబ్దతః కాదు. this is not a translation it is amere * యిది భాషాంతరము కాదు తాత్పర్యమునే పట్టి చేసిన వ్యాఖ్యానము.
Gramatically
(adv), వ్యాకరణ శిక్షితముగా, వ్యాకరణానుసారముగా.
Trigger
(n), ( s), of a gun తుపాకి గుర్రము పడేటట్టుగా అదిమే తుపాకి కట్టే కింది బిస.
Mantilla
(n), ( s), (Spanish word) ఉత్తరీయము భైరవాసము, పైపోర్వ,పైదుప్పటి, పచ్చడము.
Sepulchral
(adj), సమాధిసంబంధమైన. he spoke in a * tone of voiceచావు గొంతుతో మాట్లాడినాడు. * rites ఉత్తర క్రియలు.
To Persuade
(n), ( a), బోధించుట, బోధించి లోపరచుకొనుట. I spoke a long timebut could not * him నేను యెంత చెప్పినా వాడు నాకు వంగలేదు. I wish I could *you to do this అయ్యో నేను యెంత చెప్పినా వినవు. he *d me to do this వాడిబోధనకు లోబడి దీన్ని చేస్తిని. he could not * himself to drink the medicine ఆమందు తాగేటందుకు వాడికే మనసు రాలేదు. I am * d that these men arebrothers వీండ్లు అన్నదమ్ములని నాకు రూఢిగా వున్నది. I am *d that this iswrong యిది తప్పని నాకు రూడి. he was at last *d తుదకు వొప్పినాడు.
Led-horse
(n), ( s), కండ్లపుగుర్రము.
Sight
(n), ( s), the sense of seeing దృష్టి. at first * చూడగానే.he has lost his * వాడికి దృష్టి తప్పినది. I హవే not hada * of him to-day నేను వాణ్ని చూడలేదు. as long as the shipwas in * ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా. this happened in their* యిది వాండ్లకండ్లెదుట జరిగినది. in హిస్ * she is a beautyవాడి కంటికి అది అందము. I trust that you will give such a decision as may be right in the * of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది. In their * this is wrong వారి బుద్ధికి యిది తప్పు. the thieves kept out of his * దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు. this isout of all * superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము. when the bird went out of *in the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.or thing seen, చూడబడ్డది. the marriage was a fine * ఆ పెండ్లి నిండా చూడ వేడుకగా వుండినది. or wonder చోద్యము, వింత.he visited the tigers and the pagodas and all the other *s పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు. If youwill come here I will show you a * యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను. act of seeing or beholding చూడడము,దర్శించడము. Will you favour me with a * of the letter? ఆ జాబును నాకు చూపిస్తావా. at last I caught * of him తుదకు వాన్నికనిపెట్టినాను. I lost * of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.this is not to be lost * of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు. you must not lose * of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు. I do notknow him by * వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు. I know him by * వాణ్ని చూస్తే నాకు తేలుసును. prophetic or second * జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి. a bill payable at * దర్శన హుండి,వాయిదాలేని హుండి. a bill payable at ten days' * పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.
Queen's Ware
(n), ( s), galzed earthen ware of a cream-colour పాల వన్నెగా తళతళమనే వౌక జత పింగాణులు.
To Rule
(v), ( a), to govern ఏలుట, పాలించుట. when mirth *d the hour ఉత్సాహపరుడై వున్నప్పుడు. he *d the country ten years పది యేండ్లు రాజ్యభారము చేసినాడు. he *d the paper ఆ కాకితము మీద కర్రను పెట్టి గీతలు వేసినాడు.
Admittance
(n), ( s), లోనికి రానివ్వడము, లోనికిరావడానికి శెలవు, ప్రవేశము. I cannotget * to him; or, into his presence అతని వద్ద నాకు ప్రవేశము చిక్కలేదు, అనగా,అతని వద్దకి పోగూడలేదు.
To Lade, Lade
(v), (a.), or to load బశువు యెక్కించుట. or to throw out చల్లుట. they *d the vessel with rice ఆ వాడ మీద బియ్యమెక్కించినారు.
Act
(n), ( s), (statute) శాసనము.
Preoccupied
(adj), ముందుగా స్వాధీనపరుచుకోబడ్డ. the house was * ఆ యింటికిముందుగానే కాపురము వచ్చినారు. I saw that he was * వేరే ఆలోచన మీదవుండినాడు, పరధ్యానముగా వుండినాడు, వాడి బుద్ధి వేరే ప్రవర్తించి వుండినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Exhume is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Exhume now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Exhume. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Exhume is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Exhume, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close