Telugu Meaning of Reptile

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Reptile is as below...

Reptile : (n), ( s), ప్రాకేటిది. serpents, lizards, and other *s పాములు బల్లులు మొదలైన పాకే జంతువులు. he is a vile * వాడు వొక దుష్ట జంతువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Supper
(n), ( s), the evening repast రాత్రి భోజనము, కడపటిభోజనము, మూడో భోజనము. Dinner కు తర్వాతి భోజనము. Supperఅనబడుతున్నది. people who dine late eat no * నిండా ప్రొద్దుపోయిపగటి భోజనము చేసిన వాండ్లు రాత్రి భోజనము చేయరు. the dinnerof fashionable people would be the * of rustics (Webs) నాగరీకులపగటి భోజనమే మోటు వాండ్లకు రాత్రి భోజనము, అనగా వాండ్లు మళ్ళీకొంచెము భోజనము చేస్తారు వీండ్లు దానితోనే పడివుంటారు. doctors tell you to eat * వైద్యులు మూడో మాటు భోజనము కారాదంటారు. The Lord's ప్రభు భోజనము. The (Calcutta printed) Bengali Liturgy uses the phrase ప్రాభావిక భోజనము.
Locust
(n), ( s), జట్టిమిడత, శలభము, అరిటి పండు పురుగు, కందిమిడత.
Etymologically
(adv), శబ్దలక్షణ ప్రకారము.
Acacia
(n), ( s), కనివిందచెట్టు.
Consequence
(n), ( s), or effect ఫలము, ఫలితార్థము, పర్యవసానము. this is a * of what you say నీవు చెప్పినదానికి యిదే ఫలము. or inference అనుమానము. there is no knowing what will be the * of this యిందువల్ల యేమి సంభవించపోతుందో తెలియలేదు. drink this medicine; you need not fear the consequences యీ మందు పుచ్చుకో యేమి చేసునో అని భయపడవద్దు. this is the * of your bathing యిది నీవు స్నానము చేసినందుకు కలిగిన ఫలము, యిది నీవు స్నానము చేసినందున వచ్చినది. you will see the * యేమి కాపోతుందో చూడు. being blind to the *s యిఖను సంభవించపొయ్యేది యెరగక, రాపొయ్యేది తెలియక. in * or in * of this యిందు వల్ల. in * of his coming here అతను యిక్కడికి వచ్చినందున. in * of his not coming అతను రానందున. or Importance గౌరవము, ఘనత. this is of great * or this is of the utmost * యిది అతి ముఖ్యము. of no * స్వల్పమైన. this is of no * యిది అతిశయము కాదు, యిది ఒక గొప్ప కాదు. of what * is it? అది ఒక గొప్పా అది ఒక అతిశయమా. a man of * ఘనుడు. a man of no * అల్పుడు.
Inverse
(adj), తలక్రిందులైన, విపరీతమైన, విలోమమైన. he read the wordsin * order ఆ మాటలను తలక్రిందులుగా చదివినాడు, విలోమముగాచదివినాడు. the rule of three * విషమత్రైరాశికము. theircivilization వాండ్ల నాగరీకము యెంత యెక్కువో వాండ్ల నీతి అంత తక్కువగా వున్నది. the enmity between sects is in the * proportion oftheir difference ఏ రెండు మతములకు భేదము యెంత స్వల్పముగావున్నదో ఆ రెండు మతముల వైరము అంత అధికముగా యున్నది.
To Succeed
(v), ( n), to obtain one's wish సిద్ధించుట, అనుకూలించుట,నెరవేరుట. I have *ed నా యత్నము సిద్ధించినది. he *ed in thisundertaking యీ పని వానికి అనుకూలించినది, సిద్ధించినది. if they * in gaining heaven వాండ్లకు మోక్షము చేకూరినట్టయితే. when we * in gaining the shore మనము సుఖముగా గట్టుకు చేరినట్టయితే. he *ed in catching them వాటిని పట్టుకోవలెనని చేసిన యత్నము సిద్ధించినది. he did not * in trade వాడు వర్తకములో బాగుపడలేదు, వానికి వర్తకము కూడిరాలేదు. he *ed to his father's estate తండ్రి ఆస్తికి కర్త అయినాడు. did you *? నీకు దొరికినదా, నీకు జయమైనదా నీ పని అనుకూలమైనదా.
Practicable
(adj), సాధ్యమైన, శక్యమైన.
Eighth
(adj), యెనిమిదో.
Mutely
(adv), మౌనముగా, నోరెత్తకుండా.
Wimble
(n), ( s), an instrument to bore holes with బర్మ, పిడిసాన,చెక్కలో బొందలుచేసే ఆయుధము.
Casual
(adj), ఆకస్మికమయిన, దైవాదీనమైన. a * expression అకస్మాత్తుగాచెప్పిన మాట. a * guest అకస్మాత్తుగా వచ్చినవాడు, అతిధి.
Tapestried
(adj), చిత్రవిచిత్రమైన.
Pitiful
(adj), కరుణపుట్టించే, దీనమైన. a * story దుఃఖకరమైన కథ. this is a *pretext యిది పనికిమాలిన సాకు. this is a * grammar యిది వొక దిక్కుమాలినవ్యాకరణము.
Muse
(n), ( s), (a sort of goddess) అధిదేవత, అధిష్టాన దేవత, సరస్వతి. he invoked the * సరస్వతీ ప్రార్థన చేసినాడు, అనగా కావ్యమును చెప్పడానకు ఆరంభించినాడు. the tragic * శోకరసాధిదేవత. the codic హాస్యరసాధి దేవత.
To Mew
(v), ( n), కూసుట, మూలుగుతూ యేడ్చుట, యిది పిల్లి, బిడ్డ, వీటినిగురించిన మాట. the cat was *ing పిల్లి కూస్తూ వుండేను. the child *s బిడ్డ మూలుగుతూ యేడుస్తున్నది.
Appalling
(adj), భయంకరమైన, అడలేటట్టుచేసే.
Ungiving
(adj), ఇవ్వని, దానము చేయని.
Unrefreshed
(adj), not relieved from fatigue విశ్రాంతి పొందని, ఆయాసముతీరని, అలసట తీరని. he rose * by sleep నిద్ర చేత అలసట తీరకమునుపే లేచినాడు.
Guard-room
చావడి,ఠాణా


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Reptile is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Reptile now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Reptile. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Reptile is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Reptile, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close