Telugu Meaning of Cucumber

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cucumber is as below...

Cucumber : (n), ( s), దోసకాయ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Zephyrus
(n), ( s), a poetical name for wind తెమ్మెర, గాలి.
Buckram
(n), ( s), బంధనలేక, మైనముతో అంటించి బిర్రుగా వుండేగుడ్డ.
Bowler
(n), ( s), గుండ్లాడేవాడు.
To Adjourn
(v), ( a), మరి ఒక వేళ జరిగిస్తామని తత్కాలానికి నిలుపుట, నిలిపిపెట్టుట.they adjourned from the house to the market ఆ యింట్లో చాలించి అంగట్లోపోయికూర్చుని జరిగించినారు. this debate was adjourned to the next day యీప్రసంగమును మరునాడు జరిగిస్తామని నాటి దినానికి నిలిపినారు.
Flowery
(adj), పువ్వులుగల. a * description శృంగారమైన వర్ణన.
Concrete
(adj), సంయుక్తమైన, కలిసిన, మిశ్రితమైన. both in the simple and in the form * ఒంటిగా నున్ను సంయుక్తముగా నున్ను.
Bluish
(adj), కొంచము నీలవర్ణమైన.
Excitement
(n), ( s), (the motive by which one is stirred up) ప్రేరేపకము, ఉద్రేకము. perturbation అతిశయము, వింత, తత్తరపాటు. the village was in a state of a great * regarding this యిందున గురించి వూరంతా తహతహలాడుతూ వుండినది. from the * of the passions we suffer misery కామోద్రేకముచేత ఆపదను అనుభవిస్తున్నాము. the death of the king caused no * రాజు చచ్చినదివొక అతిశయముగా వుండలేదు. this was an * to writing the dictionary ఆ నిఘంటువును వ్రాయడమునకు యిది వొక ప్రేరేపకముగా వుండెను.
Cartouch
(n), ( s), a case for balls గుండ్ల తోటా. * box తోటాల పెట్టె. (H.)
Purl
(n), ( s), వొక విధమైన బీరు సారాయి.
To Endow
(v), ( a), యిచ్చుట, దానమిచ్చుట, వరమిచ్చుట, కలగజేయుట. he *ed the temple with lands ఆ గుడికి మాన్యమును విడిచినాడు. God *ed man with wisdom దేవుడు మనుష్యులకు జ్ఞానమును యిచ్చినాడు.
To Marshal
(v), ( a), యేర్పరచుట, దారి చూపుట.
Grace
(n), ( s), favor కృప, దయ, అనుగ్రహము. * (A+.) ప్రసాదము.కటాక్షము. or unmerited favour of God. ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప. he did it of free * స్వేచ్చగా చేసినాడు. or privilege అదికారము. God gave him * to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది. the king granted them a *రాజుని రూపమిచ్చినాడు. they allowed three days * in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు. or religiousaffections భక్తి. or beauty అందము, లావణ్యము, శృంగారము.సొగసు. or Grecian, goddess సౌందర్యదేవత. the *s of style వాక్కుయొక్క సరళత. a * or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము. the Hindu pharse is అపోశన మంత్రము.the *s that became a king justice &c. నీతి మొదలైనవి, రాజధర్మములు.pharases,he paid the money with a good * ఆ రూకలను సరసముగాచెల్లించినాడు. he submitted with a good * మనః పూర్వకముగావొప్పుకొన్నాడు. they were in his good *s ఆయన వాండ్లమీద దయగావుండినాడు. I was not in his good * అతనికి నా మీద దయలేకవుండినది. these words come from you with a bad * యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు. he did it with a very bad * or with an ill * దాన్ని అసహించుకోని చేసినాడు. In the yearof * 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు. your * దొరగారు, ఏలినవారు. your * pleasedto call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి. The king's రాజుగారు, యేలినవారు. The Queens's రాణీగారు.His * narian Row నారాయణరావు. Her * lady Jaggaya మహదేవులైనపెద్ద జగ్గయ్యగారు.
Forcemeat
(n), ( s), కొందిన మాంసము.
Annuity
(n), ( s), వర్షాశనము.
Malformation
(n), ( s), వికారము, కురూపము.
To Swear
(v), ( n), ప్రమాణము చేసుట, బాస చేసుట. he swore byRama రాముడి మీద వొట్టు పెట్టుకొన్నాడు. he swore that it was true యిది నిజమని ప్రమాణముగా చెప్పినాడు. he swore at them వాండ్లను తిట్టినాడు, దూషించినాడు.
To Feed
(v), ( a), ఆహారము బెట్టుట, మేతబెట్టుట, అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట. God *s all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు. he fed the flame with oilమంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు. she fed the child withmilk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది. he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు. he was *ing the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు, అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు. he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.all the rivers which * the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది. they *horses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు. he fed his eyes onher beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.
Youngish
(adj), somewhat young కొంచెము చిన్న.
To Precede
(v), ( a), ముందుగా పోవుట, మించుట. the fever was *d by agueజ్వరానికి ముందు చలి వచ్చినది. he was *d by a guard సిపాయీలు ముందు తాను వెనకపోయినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cucumber is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cucumber now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cucumber. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cucumber is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cucumber, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close