Telugu Meaning of Worst

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Worst is as below...

Worst : (adj), most vile. or wicked అతిదుష్ట కనీసమైన, బీడైన,మిక్కిలి చేటైన. you have done your *, but you have not hurtme నీవల్ల వంచనలేకుండా చేసిన చూచినావుగాని నాకు వొక హానిన్ని లేదు. at * the * మెట్టుకు. if the * comes to the * తుదకు వేరేగతి లేకపోతే. he got the * of it వోడినాడు, అపజయమును పొందినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Queue
(n), ( s), or cue, or Pig tail జుట్టు.
To Starch
(v), ( a), గంజి పెట్టుట. he *ed the cloth ఆగుడ్డకుగంజి పెట్టినాడు. a clear starcher (Pick wick 328) ఇస్త్రి చేసేవాడు.
Commanded
(adj), మెచ్చిన, మెచ్చుకోతగ్గ, స్తుతించిన. this house is * by its situation యీ యింటి విన్యాసము చూస్తే మెచ్చుకో తగ్గదిగా వున్నది, యీ యింటి సన్నివేశము మంచిది.
Fencing-school
(n), ( s), గరడిశాల.
To Bespeak
(v), ( a), మాట్లాడి పెట్టుకొనుట. this is the table which you bespokeyesterday నిన్న నీవు మాట్లాడి పెట్టుకొన్న మేజా యిదేను. to betoken సూచించుట, తెలుపుట. this hat bespeaks rain యీ యెండను చూస్తే వానవచ్చేటట్టు వున్నది. his coming bespeaks good to you అతడు రావడము నీకుశుభసూచకముగా వున్నది. this bespeaks him your friend యిందువల్ల వాడునీకు హితుడైనట్టు తెలుస్తుంది.
Precluded
(adj), నివారించబడ్డ, నిషేధించబడ్డ. I was * from going thereఅక్కడికి పోవడానికి అభ్యంతరమైనది.
To Serve
(v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
Outstretch
(n), ( s), చావడము. this was an * of authority ఇది తనఅధికారమునకు అధికముగా చేసినపని.
Roar
(n), ( s), అరుపు, కూత, మోత, ఘోష, గర్జనము, బొబ్బలు. the roaringof the sea సముద్రము యొక్క ఘోష, మోత. *s of laughter పకపకలు.
To Cross-question
(v), ( a), అడ్డసవాలు వేసుట, అడ్డ ప్రశ్నలు అడుగుట.
Leaf
(n), ( s), ఆకు, పత్రము, వర్ణము, దళము. Young or tender * చిగురు, మోసు.of a flower రేకు. betel * తమలపాకు. * of the aloe కలబందమట్ట. the * ofa door రెక్కతలుపు. a platter formed of * విసరాకు. a cup formed * దొన్నె.* of talk అభ్రకపురేకు. gold * బంగారు రేకు. false gold. కాకిబంగారు. a fig * worn by infants అరముడి మొలబిళ్ళ. ten leaves are lost in thisbook ఈ పుస్తకములో పది పత్రములు పోయినది. you have taken a * out ofhis book or you have followed his example వాడి గుణము నీకు పట్టుబడ్డది.
Argumentative
(adj), తర్కంచే, తార్కిక.
Scimitar
(n), ( s), ఖడ్గము. కృపాణిక, కత్తి.
Credit
(n), ( s), In line 6, instead of సేడు read సేరు.
Uncollected
(adj), రాబట్టని, పోగు చేయబడని, తండబడని. * debts యింకా తండనిఅప్పులు.
Minute
(adj), అతిసూక్ష్మమైన. a * examination అతిసూక్ష్మమైన విమర్శ. he cut it into * portions దాన్ని సన్నగా తరిగినాడు. you may leave out the * particularsఅతిసూక్ష్మములైన విషయములను నీవు మానుకోవచ్చును. he made * enquiries కూలంకషముగా విచారించినాడు. a * description పరిష్కారమైన వర్ణనము.
Sackbut
(n), ( s), భేరి D+ A+. స్వరమండలము F+ వీణె H+ K+.
Pitapat
(adv), దడబిడలుగా. his heart went * వాడి రొమ్ము కొట్టుకొన్నది.
Mouth-piece
(n), ( s), సన్నాయి మొదలైనవాటికివేసే ఆకు, హూక్కాకాడకు నోట్లో పెట్టుకొనే చోట తగిలించే గొట్టము. that man is the * ofthe village ఆ వూరి వాండ్లందరు అతని ద్వారా మాట్లాడుతారు.
To Summon
(v), ( a), పిలుచుట, పిలిపించుట, పిలవనంపుట. I was *ed home by my mother'sillness తల్లిగారికి దేహము ఆశక్తముగా వున్నందున నేను వూరికి పోవలసివచ్చినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Worst is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Worst now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Worst. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Worst is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Worst, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close