Telugu Meaning of Scimitar

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scimitar is as below...

Scimitar : (n), ( s), ఖడ్గము. కృపాణిక, కత్తి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Clatter
(v), ( n), catacatamani cappudOta, vaxaruta, peluta. the doors were clattering in the wind gAlilo walupulu catacatamani koVttukoVMtUvuMdinavi. As the horse galloped I heard the clattering of horse's hoofs, and that of the sword of the rider A gurramu parugeVwwuwuMdagAxAni goVriSeVla yoVkkAnunnu savAri kawwi yoVkkAnunnu cappudu vinnAnu.
To Feel
(v), ( a), స్పర్శించుట, స్పర్శచేత తెలుసుకొనుట, అంటి చూచుట,తాకి చూచుట,ఎరుగుట, అనుభవించుట, పడుట. I you * (handle) ityou will know whether it is hor or cold అది వేడో చల్లనో తాకిచూస్తే తెలుసును. I do not * the breze here యిక్కడ గాలి కొట్టలేదు.he *s (experiences) the consequences of his conduct వాడుచేసుకొన్నదాన్ని అనుభవిస్తాడు. he felt agitation కలవరపడ్డాడు.I did not * the blow ఆ దెబ్బ తాకినది,నాకు తెలియలేదు. he feltanger వాడికి కోపము వచ్చినది. he felt compassion వాడికి కోపమువచ్చినది. he does not * the crime he committted తాను చేసినదితప్పు గదా అని వాడికి తోచలేదు. he felt fear భయపడ్డాడు. he felt(suffered) grief దుఃఖించినాడు.she felt joy సంతోషపడ్డది.he felt joy at this అందున గురించి సంతోషపడ్డాడు. I * pain in myleg నా కాళ్లు నొస్తున్నవి. the death was sudden and he did not * itspangsఅకస్మాత్తుగా చచ్చినందున వాడు మరణ వేదనపడలేదు. she felf shameసిగ్గుపడ్డది. I felt sorrow వ్యాకులపడ్డాను. he felt these wordsto be true యీ మాటలు వాస్తవ్యమనుకొన్నాడు. he felt these wordsయీ మాటలు వాడికి తాకినది. he did not * what I said to him నేనుచెప్పిన దానికి వాడు వ్యాకులపడలేదు, నేను చెప్పినది వాడికి తాకలేదు.I felt his head and found it swollen వాడి తలను ముట్టి చూస్తే వాచి వుండినది. he felt her pulse దాని చెయ్యి చూచినాడు, దానికిధాతువ చూచినాడు. he spoke in this manner merely to *theirtemper వూరక వాండ్ల గుణము కనుక్కోవడమునకై యిట్లా మాట్లాడినాడు.
Frozen
(adj), చలిచేత పేరుకొన్న, చలిచేత ముద్దగా కట్టుకొన్న.harsh క్రూరమైన.
Corruption
(n), ( s), చెడిపోవడము కుళ్లిపోవడము, పుచ్చడము, నశ్వరత్వము. A+ fromthe * of men మనుష్యులు దుష్టులు గనుక. this is a * of the sense యిదిఅపార్థము; or wickedness దుర్మార్గము. a law against injudge న్యాయాధిపతులులంచము యియ్యకుండా యేర్పడ్డ చట్టము. that word is a mere * అది వట్టిఆభాసమైన పదము, పిచ్చిపదము.
Thuggist
(n), ( s), ( an Assassin ) ఠగ్గువాడు, టక్కుమనిషి, పచ్చెపువాడు, ఫాసీగరు.Quarterly Review Dec. 1840, p. 153.
Undermined
(adj), కుంగిన, కూలిన. his health is * వాని వొళ్ళు చెడిపోయినది.
Prevarication
(n), ( s), సందిగ్ధముగా చెప్పడము, తారుమారుగా చెప్పడము.
Swape
(n), ( s), ఏతాము.
Blackberry
(n), ( s), కలివే పండ్లవంటి ఒక తరహా అడివి పండ్లు.
Bump
(n), ( s), దద్దు, దద్దరింపు, బొడిపి, బొప్పి.
Immethodical
(adj), అక్రమమైన, క్రమములేని, అకటవికటమైన.
Hubble-bubble
(n), ( s), (Indian word for a sort of smoking pipe) చిన్నహుక్కా.
Desert
(n), ( s), or deserving తగినది, యోగ్యతకు తగినది, శిక్ష, బహుమానము.a prince capable of distinguishing * యోగ్యత విచారించే రాజు. he metwith his *s వాడికి కావలసినది అయినది, అనగా వానికి కావలసినదిశిక్ష అయినది, వాడికి కావలసిన బహుమానము అయినది. they rewardedhim according to his *s వాడి యోగ్యతకు తగిన బహుమానము చేసినారు.or dessert of sweetmeats fruit&c. ఫలహారము యిది ముఖ్యముగా భోజనమైనతరువాత తినే కొంచెము మిఠాయి, పండ్లు మొదలైనవి.
Kinglike, Kingly
(adj), అతిఘనమైన, దివ్యమైన, రాజఠీవియైన.
Crib
(n), ( s), (cradle, stable, chamber.) చిన్న గది, అర, గుడిశ, గూడు.
Ripe
(adj), పక్వమైన, పండిన. when the fruit is * కాయ పండినప్పుడు.a fruit nearly * దోరపండు. * mangoes మామిడిపండ్లు. the boil is * ఆ గడ్డ పండు బారినది. matters were now * for a war యుద్ధము గడియల మీద వున్నది. he is a * scholar పూర్ణాధికారి మంచి పండితుడు. over *, too * మాగిన.
To Gee
(v), ( n), to go on to proceed చెల్లుట,సాగుట.(Johnson)యిది నీచమాట.
Unfed
(adj), not supplied with food పోషించబడని, పాలించబడని, అనాహారియైన,నిరాహారియైన. the beasts are yet * యింకా పశువులకు మేత పెట్టలేదు. the firewas * four hours ఆ నిప్పులో నాలుగు గడియల దాకా కట్టెలు వేయలేదు.
Mouthed
(adj), నోరుగల. a hard * horse కళ్ళెమునకు అణగని గుర్రము. a tender * horse కళ్ళెమునకు అణిగే గుర్రము. a foul * woman తిట్టు బోతు, వదురుబోతు. he was very mealy * about is యిందున గురించి విశదముగా చెప్పక గుటకలు మింగినాడు.
Stratified
(adj), పొరపొరగా వుండే, అంతస్తంతస్తుగ వుండే, ఇది భూమినిగురించినమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scimitar is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scimitar now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scimitar. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scimitar is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scimitar, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close