Telugu Meaning of To Diverge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Diverge is as below...

To Diverge : (v), ( n), వ్యాపించుట, అనగా సూర్యకిరణములవలె వకచోటనుండి నాలుగుతట్లా వ్యాపించుట, ప్రసరించుట, పాయలుగాపోవుట, చీలుట, వేరుపడుట. the road here * s యీ దారియిక్కడ చీలుతున్నది. the poet here *s into a new subject కవి యిక్కడ కొత్త ప్రస్తావమును ఆరంభించినాడు. the rays of the sun * సూర్యకిరణములు నల్దిక్కులా వ్యాపిస్తున్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Title-page
(n), ( s), ముఖపత్రిక, పుస్తకము యొక్క నా మాది సూచక ప్రథమ పత్రిక. the* of this book is gone యీ గ్రంథము యొక్క పేరు మొదలైనవి తెలిశే మొదటికాకితము పోయినది. at this time the Hindus do not use *s ఇప్పట్లోహిందువులు గ్రంథములకు నామాది సూచక ప్రథమ పత్రికలు పెట్టేదిలేదు.
Viva-Voce
(adj), నోటిమాటగావుండే. a viva voce' examination వ్రాత మూలకముగా కాకుండా నోటి మాటలుగా చేసిన విమర్శ. he was examined partly in written exercises and partly viva voce అతణ్ని కొంత మట్టుకు వ్రాత మూలకముగా నున్ను కొంత మట్టుకు నోటి మాటలుగానున్ను పరీక్షించమైనది. he was invited to a viva voce discussion మాట్లాడుతూ వుందాము రమ్మని వాణ్ని పిలిచినారు.
Nobody
(n), ( s), యెవరు లేరు. * says so అట్లా యెవరు అనరు. the church is *'s property గుడి వొకరి సొత్తు కాదు. I told * నేను యెవరితోను చెప్పలేదు. * will be the wiser మనకు తప్ప యెవరికి తెలియదు. * wanted it అది యెవరికిఅక్కర లేదు. the painter who pleased everybody and * అందరి దూషణకూ భూషణకున్ను పాత్రుడుగా వుండే చిత్రగాడు.
Rebellion
(n), ( s), రాజద్రోహము, తన యజమానుడి మీద తిరగబడడము, ఎదిరించడము.
Colt
(n), ( s), గుర్రపు పిల్ల. asse's * గాడిదె పిల్ల.
Nourishment
(n), ( s), (add,) the food gives * to the bodyఆహారము శరీరమును పెంచుతున్నది.
Batter
(n), ( s), తోపా, అనగా గుడ్లు, పాలు పిండి కలిపి చేసినది. they beat it to the consistency of * కాటుకవలె మెదిపినారు.
Brick
(n), ( s), యిటిక, యిటిక రాయి. to make * యిటికరాళ్ళు కోసుట. unburnedor raw * పచ్చి యిటిక. a kind of loaf ఒక తరహా రొట్టె.
Ambiguously
(adv), సందిగ్ధముగా, ద్వ్యర్థిగా.
Antithesis
(n), ( s), విపరీతము, విరుద్ధత, అనగా పదములకు, లేక, వాక్యములకు వుండేవిరుద్ధము.
Kind
(adj), అంతఃకరణగల, దయగల నేనరుగల. he was very * to me నాయందు నిండా విశ్వాసముగా వుండినాడు. a * friend విశ్వాసముగలస్నేహితుడు. you are a * soul నీవు దయాళువు. you are very * తమ అనుగ్రహము. I hope you will be so * as to do this నా యందు దయవుంచి ఆ పని చేయవలసినది. Be so * as to hold your tongue దయచేసి నోరు ముయ్యి.
To Reseat
(v), ( a), and v. n. తిరిగీ కూర్చుండుట, మళ్ళీ కూర్చుండబెట్టుట.
Pouch
(n), ( s), సంచి, వొడి, జోలె, అడపము. the monkey filled his *es withgrain ఆ కోతి బుగ్గలనిండా బియ్యము పెట్టుకొన్నది.
Darkly
(adv), చీకటిగా. to see * లీలగా చూచుట.
Altercation
(n), ( s), వాగ్వాడము, వివాడము, ఘర్షణ, జగడము.
Concordance
(n), ( s), సూచి, అక్షర క్రమముగా వుండే సూచి.
Bandicoy
(n), ( s), (a certain herb) బెండకాయ.
Good
(interj), సరి, మంచిది. very * ! మహా బాగు.
Knew
the past of Know తెలిసినది
To Habituate
(v), ( a), అభ్యాసపరచుట, అలవాటు పరచుట, వాడికపరచుట, మరుపుట.You must * yourself to writing నీవు వ్రాయడానికి వాడిక చేయవలసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Diverge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Diverge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Diverge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Diverge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Diverge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close