Telugu Meaning of Communicated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Communicated is as below...

Communicated : (adj), కలిసిన, తెలిసిన, పట్టుబడిన, అంటిన. Knowledge iscommunicated by books గ్రంధముల చేత జ్ఞానము కలుగుతున్నది. the knowledge* by books గ్రంధముల వల్ల కలిగిన జ్ఞానము. the intelligence * by this letter యీ జాబు వల్ల తెలిసిన సమాచారము. the disease * by these clothes యీ గుడ్డలవల్ల అంటిన రోగము. Some diseases are communicated by touch స్పర్శచేత కొన్ని రోగములు అంటుతున్నవి, వస్తున్నవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Black
(n), ( s), or Blackness నలుపు కప్పు. a blackmoor నల్లవాడు, అనగాసద్దీవాడు. to wear * నల్లవుడుపు వేసుకొని వుండినది. Collyrim కాటుక.
Delay
(n), ( s), ఆలస్యము, కాలయాపనము, జాగు. without * ఆలస్యముచేయకుండా, తక్షణము, వెంటనే.
To Shape
(v), ( a), ఆకారముగా చేసుట, ఆకారమేర్పరుచుట. he *d it likea wheel దాన్ని చక్రాకారముగా చేసినాడు. he *d it like a bird పక్షిఆకారముగా చేసినాడు. he *d his conduct according to thier pleasure వారి యిష్టప్రకారము ప్రవర్తించినాడు. he *d his course towards the hill కొండతట్టుకై వెళ్లినాడు.
Musketeer
(n), ( s), తుపాకివాడు, సిఫాయి.
Systole
(n), ( s), the contraction of heart హృత్కోశము యొక్కముకుళీభావము. * and diastole ముకుళనము, ముకుళీభావము,వికాసము.
Irreconcilably
(adv), దోవకు తేగూడక, ఇమడక, పొసగించ గూడక, సమాధానము చేయగూడక. these two accounts are * opposed ఈ రెండుసంగతులు వొకటి నొకటి సరిపడక విరుద్ధముగా వున్నవి.
Virtuous
(adj), morally good, chaste, upright ధర్మమైన, పుణ్యమైన. a * act ధర్మము, పుణ్యము. a * man ధార్మికుడు, పుణ్యవంతుడు, పెద్దమనిషి, a * woman పతివ్రత. the wives of the Lambadis are very * లంబాడీ వాండ్ల పెండ్లాలు నిండా పతివ్రతలు, వాండ్లవద్ద వ్యభిచారము లేదు.
Rheumatism
(n), ( s), వాయువు. * in the joins ఖీళ్ల వాయువు.
Consignee
(n), ( s), మునీబు, అడతిదారుడు, who is your * నీ సరుకును యెవరికివేసినావు.
Rest
(n), ( s), sleep నిద్ర. respose శమనము, విశ్రమము, విశ్రాంతి, విరామము, ఎడ. he was at * వాడు నిద్రపోతూ వుండినాడు, చచ్చినాడు. he took his * నిద్ర పోయినాడు. at night every thing is at * రాత్రి పూట అన్నీ నిశ్చలముగా వుంటవి. * house (a lodge) సత్రము, చావిడి. he is now at * వాడు యిప్పుడు నిద్రపోయినాడు, అనగా చచ్చినాడు.this sets the question at * ఇందువల్ల ఆ సంశయము తీరదు. he setthe question at * ఆ సందేహమును తీర్చినాడు. absence of motion నిశ్చలముగా వుండడము, చలించకుండా వుండడము. quiet peace నెమ్మది హాయి. what we * upon (as a cushion, &c) వొరుగు దిండు మొదలైనవి.the remainder కడమ, కొదవ, నిలవ, తక్కినవి, శేషము. the Bharata and the * of the Puranas భారతము మొదలైన పురాణములు. the dictionary and the * of the books నిఘంటు మొదలైన గ్రంథములు.three were drowned and the * came to shore ముగ్గురు ముణిగిపోయినారు, కడమ వాండ్లు గట్టుకు వచ్చి చేరినారు. the same with all the * of the country దేశముతోటి పాటుగా, లోకముతోటిపాటుగా. for the * what he said was true మెట్టుకు వాడు చెప్పినది నిజము. In Hebr. IV. 9. విశ్రామము.A+.
Adored
(adj), పూజ్యమైన, పూజార్హమైన.
To Distribute
(v), ( a), పంచిపెట్టుట, భాగించియిచ్చుట, వినియోగముచేసుట. I * d it among them దాన్నివాండ్లకు పంచిపెట్టినాను. he *d hisfavours among them వారి యందు దయచేసినాడు. to * justice న్యాయవిమర్శచేసుట, న్యాయము జరిగించుట.
Avail
(n), ( s), ఉపయోగము, ప్రయోజనము. It is of no * యిది పనికిరాదు, యిదినిష్ప్రయోజనము.
Piquancy
(n), ( s), సరసము, తీక్ష్ణము.
Inexpedint
(adj), అయుక్తమైన, ఇమడని, కూడని, తగని. I thought this *ఇది యుక్తము కాదని నాకు తోచినది.
To Allot
(v), ( a), విధించుట, నిర్ణయించుట, నిశ్చయించుట.
Cask
(n), ( s), పీపాయి.
Fact
(n), ( s), జరిగినపని, జరిగిన సంగతి, నడిచిన పని, కార్యము, క్రియ,వాస్తవ్యము, యథావస్థితి, నిజస్థితి, కలస్థితి, నిశ్చయము. the *s of thecase ఆ వాజ్యము యొక్క నిజస్థితి. It is necessary that the court shouldknow the real *s కోర్టు వారికి నిజస్థితి తెలివలసినది అగత్యము. suchis the * జరిగినది యింతే . fact or in * వస్తుతః, క్రియాతః, కార్యతః in * they are come మెట్టుకు వచ్చినారు. I caught him in the * చేయిజేతపట్టుకొన్నాను, పని చేస్తూవుండగానే చిక్కినాడు. Dr. Cullen says There aremore false *s than false theories current in the world అసద్దేతువులులోకములో కొన్ని వుంటవి సరే గాని అపసిద్దాంతములు మెండు.
Undirected
(adj), left without direction గురిపెట్టబడని, ఆజ్ఞాపించబడని, పైవిలాసము వేయబడని. an * letter పై విలాసము వ్రాయని జాబు.
Via
(adv), (Latin word) by way of, through మార్గాన, దోవన. he went to Madras * Nellore నెల్లూరి మార్గాన చెన్న పట్నానికి వెళ్ళినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Communicated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Communicated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Communicated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Communicated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Communicated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close