Telugu Meaning of Reversionary

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Reversionary is as below...

Reversionary : (adj), to be enjoyed in succession ఉత్తరోత్తరమైన, అవతలి. he has a * right to the land వేరేకర్తలు లేని పక్షమమదు వానికినేలకు బాధ్యత కలిగి వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Navigable
(adj), వాడలు పోవటానికి అనుకూలమైన. a * river వాడలు పోతగిన నది.
Extremity
(n), ( s), utmost point అంత్యము, కొన, చివర. from one * to the other యీ కొన నుంచి ఆ కొనకు. Four hours before he died his extremities were cold వాడు చావడానకు నాలుగు ఘడియలకు మునుపే వాడి కాళ్లుచేతులు చలవలు కమ్మినవి. If you push matter to extremities who can stand it గట్టిగా పట్టితే యెవరు నిలవగలరు. violence of passion or the most aggravated state ముమ్మరము, ఉద్రేకము. when they came to extremities with him వాండ్లకు వీడికి కలహము ముదిరినప్పుడు in the * of grief వ్యసనోద్రేకమందు, వ్యసనము యొక్క ముమ్మరములో. or distressశ్రమ, కష్టము, ఆపద. he was reduced to great * వాడికి వచ్చిన సంకటము యింతంత కాదు. he rescued us when we were in * మమ్మున ఆపదలో రక్షించినాడు.
Heart-easing
(adj), నెమ్మది బుట్టించే, హాయికలగ చేసే.
Campaign
(n), ( s), a large plain బ్రహ్మాండమైన బయిలు మైదానము. season of war దండు బైలుదేరి యుద్ధము మీద వుండే మాసములు, దండ యాత్ర, దాడి I served three campaigns with him అతనితో కూడా మూడు మాట్లు దండుకుపోతిని.
Boisterously
(adv), ఘోషించి, ప్రచండముగా, అరిచి, బిగ్గర, దొమ్మిగా.
To Toss
(v), ( a), to throw with the hand వేసుట, యెగరవేసుట, యెగరగొట్టుట. tothrow with violence రువ్వుట. to agitate అల్లరి చేసుట, కళ వెళ పెట్టుట. to* away చిమ్మివేసుట, పారవేసుట, తోశివేసుట. to * up చెరుగుట. to * aboutకుదిలించుట. she *ed up her head తల యెగర వేసినది.
To Resolve
(v), ( a), to settle a question పరిష్కరించుట, తీర్చుట, తేటపరచుట. he *d the riddle ఆ విడి కధను వీడ్చినాడు. this *s nothing ఇందువల్ల వొకటీ తీరదు. this *s the question ఇందువల్ల ఆ సందేహ నివారణ మవుతున్నది. to melt కరిగించుట. this *s itself into two questions ఇది రెండు విధములు అయినవి. a quarrel between two kings *s itself into a question of strength బలోరాజా పృధ్వి, యెవడికి బలమధికమో వాడి పక్ష మవుతున్నది. he *d on going there అక్కడికి పొయ్యేటట్టు నిశ్చయించినాడు. he *d it to powder చూర్ణము చేశినాడు, పొడిచేసినాడు. It was *d into smoke అది పొగ అయిపోయినది. are you *d? నీవు నిశ్చయించుకొన్నావా.
To Taint
(v), ( a), to poison, to stain, to sully, to corrupt కళంకపరచుట,కళంకయుక్తముగా చేసుట, చెరుపుట, మైలచేసుట. putrid things * the air మురిగినవస్తువులవల్ల కంపు కలుగుతున్నది.
Pettifogging
(n), ( s), tricks, quibbles, పితలాటకము, మోసము,కృత్రిమము.
To Bud
(v), ( n), మొగ్గపెట్టుట, మొగ్గయెత్తుట, చిగురు పెట్టుట,మొలక యెత్తుట.
To Scuttle
(v), ( a), to cut a small hole వాడలో బొక్కచేసుట. they*d ట్హే ship and sunk it వాడలో బొక్కచేసి ముంచినారు.
Civilized
(adj), nAgarIkamu gala, maryAxasWudEna. * pursuits mAnuRa kqwyamulu, mAnuRa vyavahAramulu.
Horary
(adj), ఘటికా సంబంధమైన, కాల సంబంధమైన.
Drugget
(n), ( s), గొంగళి, ముతకగుడ్డ.
Vent
(n), ( s), out-let, utterance? sale సందు, బెజ్జము, దారి, దోవ, ఉక్తి, విక్రయము, అమ్మకము. there was no * for the smoke పొగ పొయ్యేటందుకు దారి లేకుండా వుండినది. the * of a cask పీపాయి బెజ్జము. the * of a bird పక్షి యొక్క ఆసనము గుదము. of a cannon పిరంగి యొక్క చెవి. she gave * to her feelings దాని మనసులో వుండే దాన్ని బయిట చెప్పినది. she gave * to her tears కండ్ల నీళ్లు పెట్టుకొన్నది, యేడ్చినది. he gave * to rage రేగినాడు, ఆగ్రహపడ్డాడు. the sentiments he gave * to వాడు చెప్పిన అభిప్రాయములు. they gave * to cries బొబ్బలుపెట్టినారు, కేకలు వేసినారు. these goods have no * here యిక్కడ విక్రయము లేదు.
Waxen, Waxn
(adj), made of wax, grown, become మైనముతో చేసిన, పెరిగిన, వృద్ధి బొందిన, అయిన. after they are * old వాండ్లు వృద్ధులైన తర్వాత.
To Impeach
(v), ( a), to accuse by public authory దోషారోపణముచేయుట, నేరముమోపుట, నేరముచేసినాడని వొకనిమీద ఫిర్యాదు తెచ్చుట, ఆక్షేపించుట,కాదనుట. I do not * your judgement మీ తీర్పును నేను ఆక్షేపించను, కాదనను. they *ed him వానిమీద దోషమున్న దన్నారు.
Excllence
(n), ( s), eminence, dignity శ్రేష్టత, ఉత్తమత, ఔత్కృష్ట్యము,శ్లాఘ్యత. from the * of this cloth యీ బట్ట నాణ్యమైనది గనుక. from the * of his behavaiour వాడి ఉత్తమమైన నడక చేత, వాడి నడక మంచిది గనక. comparative * తారతమ్యము. by its comparative * కడమవాటి కంటే యిది యోగ్యమైనందున.
Reverberation
(n), ( s), వెనకకు తిప్పికొట్టడము. the * of sound ప్రతిధ్వని. the * of heat కాకవిసరడము.
Scandalously
(adv), అవమానముగా, మానహీనముగా. they are * extravagantవాండ్ల దూబరదండితనమును వింటే మానము పోను. వాండ్ల దూబరదండి తనమునువింటే అందరు దూషిస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Reversionary is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Reversionary now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Reversionary. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Reversionary is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Reversionary, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close