Telugu Meaning of G.

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of G. is as below...

G. : కొన్నిచోట్ల సంకేతాక్షరముగా వున్నది. G. R. అనగా George Rex: యిది పూర్వపురాజుయొక్క వ్రాలు. E.G. అంటే example graita forexample. దీనికి, అనగా,యేమంటే,కించా,కింతుఅనిఅర్ధము


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Untouched
(adj), not hit తాకని, తగలని. he was * by the dart ఆ బాణము వాడిమీద తగలలేదు. he was * at their grief వాండ్ల దుఃఖము వీడికి తగలలేదు, వాండ్లుదుఃఖపడిన దాన్ని చూచి వీడు దుఃఖపడలేదు. the money is * until now ఆ రూకలుయిదివరకు తాకబడకుండా వుండినవి, చెక్కు చెదరకుండా వుండినవి.
To Trump Up
(v), ( a), to support by empty pretence కట్టి విడుచుట. they *edup a story about him వాణ్ని గురించి వొక కథ కట్టి విడిచినారు. a *ed up storyకట్టివిడిచిన కథ, కల్పించిన కథ.
Hitherto
(adv), ఇందాక, ఇదివరకు, ఈమట్టుకు.
Hotly
(adv), వేడిగా, ఉగ్రముగా. he was * bent upon this దీని మీద వాడికి నిండా ఆతురము వుండినది. they pursued him * అతణ్ని మహావడిగా తరుముకొనిపోయినారు.
Baulked
(adj), భంగమైన, భగ్నమైన, నిరర్ధకమైన. Being * in these attempts యీ యత్నములు భంగమైపోయినందున.
Dearness
(n), ( s), గిరాకి, ప్రియము.
Stylishly
(adv), జంభముగా, దివ్యముగా.
Imagined
(adj), ఎంచిన, తలచిన, అనుకొన్న, భావించిన.
Prolix
(adj), అతిదీర్ఘమైన, తూలుగా వుండే. for fear of being * I will omit the details గ్రంథ బాహుళ్యము కాకుండా సంక్షేపముగా చెప్పుతాను.
Hooded
(adj), పడిగగల. the * snake తాచు పాము.
American
(n), ( s), అమిరికా దేశస్థుడు.
Proneness
(n), ( s), ఇచ్ఛ, వాంఛ.
To Cap
(v), ( a), పొన్ను కట్టుట. he capyed the stick with brass ఆ కర్రను విత్తళీపొన్ను కట్టినాడు. to cap verses ఒకడు చెప్పిన శ్లోకము యొక్క కొన అక్షరమును మొదట గల శ్లోకమును మరివకడు చెప్పడము.
Dowdy
(n), ( s), నాగరీకములేనిది, మోటది, కామాటిదానివలె వికారముగాబట్టలు కట్టుకునేది.
Marvel
(n), ( s), అద్భుతము, ఆశ్చర్యము.
Allegory
(n), ( s), రూపకాలంకారము.
China Man
(n), ( s), A Native of China చీనా దేశస్థుడు. Formerly a seller of crockery పింగాణులు అమ్మేవాడు.
PER 837 Person
(n), ( s), మనిషి. there were ten *s పదిమంది వుండిరి. respectable * sపెద్దమనుష్యులు. old * s వృద్ధులు. several * s male and female కొన్నిమందిమొగవాండ్లున్ను, ఆడవాండ్లున్ను. attendants upon the king's * రాజపరిచారకులు. they secured his * వాణ్ని పట్టుకొన్నారు.a * in a comedy వేషము. a rich * ఆస్తివంతుడు. a * holding asituation ఉద్యోగస్థుడు. a clever * ఘట్టివాడు. young *s పిల్లకాయలు.a great number of *s బహుమంది. no * was there అక్కడ యెవరూ లేరు. a few * s do so కొందరు అట్లా చేస్తారు. any * యెవరైనా. some * or other యెవరో.a certain * వొకడు, వొకతె. God is no respector of *s ( Acts X. 34 .) దేవునికిజనులయందు పక్షపాతము లేదు. or body దేహము, ఆకారము, స్వరూపము. he didthis to disguise his * తన స్వరూపము కనపడకుండా వుండడమునకై యిట్లా చేసినాడు.her * was exposed దాని వొళ్లు తెలిసినది అనగా మానము తెలిసినది. her entire .*was covered with a shawl దాని వొళ్ళంతా శాలువతో కప్పి వుండినది. heviolated her * s దాన్ని చెరిపినాడు. he went in * తానే పోయినాడు, స్వయంగాపోయినాడు. in grammar the st person ఉత్తమ పురుష. the 2nd * మధ్యమపురుష. the 3rd * ప్రథమ పురుష. a * in the trinity. త్రిమూర్తులలో వొకడు. adivine * ( hypostasis) in the same మూర్తి. a 3rd * or Bystander పరుడు,అన్యుడు. God accepted no man's * Job XXXIV.19. ( literally, face, )ముఖము. and Matt. XXII.16.
Farrago
(n), ( s), కలవరకంప. a * of languages కలవరకంపగా వుండేభాష. this book is a * of nonsense యీ పుస్తకము వెర్రికూతల తడికె.
To Castrate
(v), ( a), విత్తులు కొట్టుట, కచ్చి కొట్టుట. a book కావ్యమును చక్కపరుచుట, అనగా కొన్ని దుష్టమయిన శ్లోకములను తీసివేసి చక్కగా కుదుర్చుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word G. is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word G. now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word G.. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word G. is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to G., many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72000
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close