Telugu Meaning of Omission

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Omission is as below...

Omission : (n), ( s), పడుబాటు, లోపము, స్ఖాలిత్యము విడిచిపెట్టడము.sins of commission చేశినందువల్ల వచ్చిన పాపములు. sins of *మానుకౌన్నందువల్ల వచ్చిన పాపములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disposition
(n), ( s), order వరస, క్రమము . he made a new * of the armyదండును మరి వొక రీతిగా నిలిపినాడు, నవీన వ్యూహము పన్నినాడు.temper స్వభావము, గుణము. natural * స్వభావము, ప్రకృతి. a man of good * సద్బుద్దిగలవాడు. a man of evil * దుర్బుద్ది గలవాడు.inclination, యిచ్ఛ, మనసు. this cloth shews a * to rot యీ గుడ్డ వుండే వైఖరి చూస్తే చివికిపోయ్యేదిగా వున్నది.arragngement యేర్పాటు, విన్యాసము, నియమము, విధి. the *sof providence భగవత్సంతకల్పము.
Subscriber
(n), ( s), he who writes his name చేవ్రాలు చేసినవాడు, వ్రాలు పెట్టినవాడు. he who gives money చందా రూకలు యిచ్చేవాడు.
To Stultify
(v), ( a), to make him a fool వెర్రివాణ్నిగా చేసుట.వ్యర్ధము చేసుట. such treahcery would * the proceedings of Governmentయిటువంటి ద్రోహమువల్ల గౌనరుమెంటువారి ఆలోచన నిరరర్ధకమైపోను. you havestultified in the business. యీ పనిలో గడ్డితిన్నావు.
Proverbial
(adj), (add,) పేరుపడ్డ, ప్రసిద్ధమైన Clock-work is * for accuracy పరిష్కారము లేక క్రమమును గురించి గడియారపుపనివలె అనే మాట ప్రసిద్ధముగా వున్నది. Kanchi and Rome are* for sanctity పవిత్రతను గురించి కంచిన్ని రోము దేశమున్నుపేరు బోయినవి. In India the dog is * for fawing, and the elphant for rudeness ఇండ్య దేశములో నక్క నైచ్యమును గురించి కుక్కయున్ను మోటతనమును గురించి యేనుగయున్ను పేరు బోయినవిగా వున్నవి.
To Attemper
(v), ( a), to mingle కలుపుట, మిశ్రమము చేసుట. to weakenవేగమణుచుట, తీక్ష్ణమణచుట. to soften శాంత పరచుట.
Tressed
(adj), వెంట్రుకలుగల. dark * నీలికేశియైన fair * దివ్యమైన వెంట్రుకలుగల.
Clung
(past and part of Cling), అంటుకొన్నది,కరుచుకొన్నది,అంటుకొన్న,కరుచుకొన్న
Hotly
(adv), వేడిగా, ఉగ్రముగా. he was * bent upon this దీని మీద వాడికి నిండా ఆతురము వుండినది. they pursued him * అతణ్ని మహావడిగా తరుముకొనిపోయినారు.
Break
(n), ( s), తెంపు, భంగము, బీటిక, గండి, సందు. Before the * of day తెల్లవారక మునుపు. at midnight there was a * of moonlight అర్ధరాత్రిలో కొంచెము వెన్నెలల వచ్చినది. or stop, pause నిలుపు. for teaching a horse గుర్రాన్ని మరపడానకు కట్టేబండి. a break training cattle బారకాడి.
Patron
(n), ( s), రక్షకుడు, పరిపాలకుడు, ప్రాపకుడు, ఉపకారి. the *s of this hospital యీ ఆస్పత్రిని పరిపాలించేవాండ్లు. all the * s of learning విద్యాభివృద్ధి కొరకుపాటుపడేవాండ్లు. a * saint కులదేవత, ఇలవేల్పు.
Lapidation
(n), ( s), రాళ్ళతో రువ్వి చంపడము.
Swineherd
(n), ( s), a keeper of hogs పందులు మేపేవాడు.
Reproduction
(n), ( s), తిరిగిపుట్టడము, మళ్ళీ వుత్పత్తి కావడము, పునరుత్పత్తి. See Colebr. I. 290.
Irresponsible
(adj), వొకరికి వుత్తరము చెప్పవలసినది లేని, నిరంకుశమైన,స్వతంత్రమైన.
Book
(n), ( s), పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poemకావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడిదయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడిదయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowedleaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.
Imagined
(adj), ఎంచిన, తలచిన, అనుకొన్న, భావించిన.
Mercall
(n), ( s), (Madras measure) తూము.
Residuary
(adj), మిగిలిన, నిలవగా వుండే, అవశిష్టమైన. a * legatee కడాపటికర్త, అనగా మరణ శాసనములో ఆయాసొత్తులు వారి వారికని యేర్పరచి వ్రాశి కడమ యావత్తు సొత్తు కన్ను బాధ్యుడుగా యేర్పరచబడ్డవాడు.
Shot-free
(adv), not obliged to pay any thing దుడ్డు వ్రయము లేకుండా.he lived there for one month * అక్కడ నెల్లాండ్లు పుణ్యానికి జీవించినాడు,దుడ్డు వ్రయములేకుండా కాలము జరిపినాడు.
Queen's Metal
(n), ( s), వొక విధమైన లోహము, వెండి వలె వుండేటట్టు బనాయించినస్వల్ప వెలగల వొక లోహము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Omission is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Omission now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Omission. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Omission is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Omission, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close