(n), ( s), strength బలము, పరాక్రమము. It requirs some * to turnthis key యీ తాళంచెవిని కొంచెము బలముగా తిప్పవలెను. Efficacyశక్తి, గుణము. that law is not now in * ఆ చట్టము యిప్పుడు చెల్లదు.the rule that was then in * అప్పుడు చెల్లుతూ వుండిన చట్టము. Validity సత్తువ. దార్ఢ్యము. I dont see the * of his objectonవాడు చసిన ఆక్షేపణతో సత్త కనపడలేదు. Violences బలవంతము, బలాత్కారము. nhe used * to get the money ఆ రూకలను గురించి బలాత్కారముచేసినాడు. they brought me by * నన్ను బలాత్కారము చేసి తీసుకవచ్చినారు. the * of the stream ప్రవాహము యొక్క వేగము. moral power సత్త,పస. compulsion దౌర్జన్యము. ornament యుద్ధసన్నద్ధమైన దండు. military* or దండు, సేన. they brought a large * పెద్దదండును తీసుకవచ్చినారు.