(v), ( a), మళ్లీ పుట్టించుట, పునర్జన్మమును కలగచేసుట. God *d himదేవుడు వానికి రెండో జన్మమును కలగచేసినాడు, అనగా వాణ్ని జ్ఞానవంతుణ్నిగాచేసినాడు. Regenerate, adj. పునర్జన్మముగల, రెండో జన్మముగల, అనగా జ్ఞానమార్గమునుఅవలంబించిన. * reason జ్ఞానమార్గమును అవలంబించిన ఆత్మ. (Milton.)