Telugu Meaning of Haunt

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Haunt is as below...

Haunt : (n), ( s), చుట్టుకొని తిరిగే చోటు, సంచరించే స్థలము, యిరువు, విహారస్థానము. thisplace is a * of thieves యిది దొంగల రాటైన స్థలము. he returned to his old *s మునుపటి యిరువుకు పోయి చేరినాడు. this plalce is the * of tigers యిది పులులు సంచరించే స్థలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Conditional
(adj), ఒడంబడికగల, సోపాధికమైన, సనియమమైన. a * sale ఒక విధముగా జరిగితే యీ విక్రయము సిద్ధమని అర్ధము. in grammar the word if చేత్, స్తే, అయితే, కుంటే, అనగా పోతే, వస్తే, యిస్తే, చేస్తే, మొదలైనవి.
Later
(adj), and adv. ఇటీవలి, కొన్నాళ్ళ కిందట జరిగిన ఆలస్యముగా. his * actsఇటీవల వాడు చేసిన పనులు. he came * than me నా కంటే ఆలస్యముగావచ్చినాడు. no * than yesterday I heard of this దీన్ని నిన్ననే విన్నాను. sooneror * he will die of this నాలుగు నాళ్ళు ముందో వెనకో యిందుచేత వాడు చస్తాడు.
Condescendingly
(adv), నమ్రతగా, నిగర్వముగా, అనుగ్రహము చేసి, మ దయచేసి.
Harquebuss
(n), ( s), పూర్వకాలపు వొక విధమైన తుపాకి.
Chafing-dish
(n), ( s), కుంపటి.
Frolic
(adj), సరసమైన, వేడుకైన.
Trail
(n), ( s), track followed by the hunter జాడ, పోయినజాడ, గుర్తు.
Lauded
(adj), స్తుతించబడ్డ, స్తోత్రముచేయబడ్డ.
Shrink
(v), ( n), ముడుచుకొనుట. the river shrunk into a small streamఆ యేరు ప్రవాహము తీసిపోయి చిన్న కాలవగా పారుతున్నది. the heat made thewood * యెండకు యీ కొయ్య శుష్కించి పోయినది. to withdraw as from dangerవెనక్కు తీసుట, సంకోచించుట, జంకుట. he shrunk from doing his dutyతన పనిని చేయడమునకు తానే వెనక్కు తీసినాడు.
Dog
(n), ( s), కుక్క. a word of light contempt కుర్రవాడు.చిన్నవాడు. a drunken * తాగుబోతు. a quarelsome * జగడాలమారి.a worthless *, a handsome * సోగసుగాడు, పనికిమాలిన గొడ్డు. a mery*హాస్యగాడు. a sad * పనికిమాలినవాడు, చేతకానివాడు, చెడ్డవాడు.a miserable * దిక్కుమాలిన పక్షీ. he is a lucky * వాడి అదృష్టముబాగా వున్నది. a * fox మొగనక్క . the dog -wolf మగ తోడేలు.the dog _rose అడివి రోజాపుష్పము, నాటు రోజాపుష్పము . a * brierఒకఅడవి చెట్టు. dogcheap మహానయమైన. I got the booksdogcheap ఆపుస్తకాలు. నాకునిండా నయముయగా చిక్కినవి. a dog'strick కొంటేచేష్ట. the dog -days. జ్యైష్ట కార్తె, యెండకాలముకత్తిరి. he is gone to the dogs వాడు చెడిపోయినాడు. they threw the regulation to the dogs ఆ చట్టమును అలక్ష్యముచేసినారు, తొక్కిపారవేసినారు . the dog _star జ్యేష్టానక్షత్రము. the * teeth కోరలు. do not make *s ears in your book నీ పుస్తకములో కాకితాలకొనలను మణచక. the *s of a hearth పోయిగుడ్డలు.
Vitriolized
(adj), (mixed or burned with vitriol : B. Franklin) భస్మమైన.
To Lengthen
(v), ( a), నిడివిగా చేసుట, పొడుగ్గా చేసుట, అతివిస్తారము చేసుట. he *ed the story ఆ కథను పెంచినాడు.
Shipment
(n), ( s), the putting things on board-ship వాడమీద యెక్కించడము, యెగుమతి చేయడము. after the * of the troops దండును వాడ మీద యెక్కించిన తర్వాత.
Nerveless
(adj), నిస్త్రాణైన, బలహీనమైన.
Grouse
(n), ( s), వొకవిధమైన అడివికోడి.
Adventure
(n), ( s), దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
Hieroglyphical
(adj), గూఢ లిపిగావుండే, సాంకేతికలిపిగా వుండే, బ్రహ్మలిపిగా వుండే.
To Britle Up
(v), ( n), నిక్కపొడుచుకొనుట, రేగుట. he bristled up at these wordsయీ మాటలకు రేగినాడు.
Tyrant
(n), ( s), క్రూరశాసనీకుడు, నిర్దయాత్మకుడు, క్రూరుడు.
Castrametation
(n), ( s), దండు దిగడానకు స్థలమేర్పరచే శాస్త్రము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Haunt is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Haunt now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Haunt. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Haunt is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Haunt, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149886
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113090
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101456
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95710
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55858
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51526
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40230
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39132

Please like, if you love this website
close