Telugu Meaning of Cascade

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cascade is as below...

Cascade : (n), ( s), కొండ కాలవ, సెలయేరు, నిర్ఘరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indictable
(adj), వొకడు చేసిన నేరముగురించి వాజ్యము చేసుకోదగ్గ. forgeryis an * offence తప్పు చేవ్రాలు దివాణా యొక్కవలసిన నేరము, పోలీసుకు పోవలసిన తప్పు.
To Propel
(v), ( a), ముందరికి తోసుట, ముందరికి నెట్టుట. this vessel is propelled by steam యీ వాడను పొగ తోసుకొని పోతున్నది, యీ వాడ పొగ చేత పోతున్నది.
Intransitive
(adj), అకర్మకమైన. an * verb అకర్మక క్రియ.
Moral
(n), ( s), నీతి, ఫలితార్థము, సారాంశము, అనగా నీతివాక్యము, నీతిగ్రంథము, నీతికథ, వీట్ల యొక్క ఫలితార్థము.
Feudal
(adj), కట్టుబడిగా వుండే. land held on * tenure కట్టుబడిమాన్యము.* service కట్టుబడి వృత్తి, మిరాసి తీసుకొని చేసే వూడిగము. a *retainer కట్టుబడివాడు, పాలె గాడు.
Punk
(n), ( s), లంజ, గుడిశేటుది.
To Circulate
(v), ( n), cuttuta, wiruguta, vyApiMcuta, pAruta, ceVlluta. the blood does not * XAwuva Adalexu. the air does not * here yikkada gAli koVtta lexu. this report circulates yI samAcAramu vUraMwA vyAparimaci vunnaxi. the circulating medium ceVlle sAxanamu, anagA rUkalu.
Side-wind
(n), ( s), పక్కవాటుగా కొట్టే గాలి, కయుక్తి, అడ్డదోవ.
Spotless
(adj), నిష్కళంకమైన, నిర్మలమైన, పవిత్రమైన.
Manufactured
(adj), చేసిన, నేసిన, అల్లిన. * goods నేతసరుకు. * tobacco పదును చేసిన పొగాకు.
Field
(n), ( s), పొలము, చేను, బయిలు. of dry grain మెట్టపొలము, చేను. of wetgrain మడి,మళ్లు,మాగాణి. a reaped * చెలికె. a touching the village,పరగడ. an open * బయిలు, మయిదానము, this opens a large * ofenquiry యిది బహుదూరము విచారణకు అవకాశమును యిస్తున్నది. they were drivenoff the * పారిపోయినారు. they kept the * పారిపోకుండా రొమ్ము యిచ్చి నిలచినారు.the tree was not within the *of vision ఆ చెట్టు దృష్టి పథములో వుండలేదు. or a battle యుద్ధము. the battle * రణరంగము, యుద్ధభూమి . today isa *day నేడు కవాయితు చేసే దినము. the king took the * or the armytook the * యుద్ధమునకు బయలుదేరినారు. force యుద్దమునకు బయలుదేరిన సేన, దండు. * guns or * artillery యుద్ధమునకు దండుతో కూడా తీసుకొనిపొయ్యేఫిరంగులు. * cattle దండెద్దులు. the won the * గెల్చినాడు. he lostthe * వోడినాడు. they made prepartaions for taking the * యుద్ధమునకుబయలుదేరడానకు సన్నాహము చేసినారు. he declined examination and quittedthe * పరీక్ష యివ్వడమునకు వొప్పుకోక వెనకతీసినాడు.he quitted the * with credit గౌరవముతో చాలించుకొన్నాడు.
Fault
(n), ( s), తప్పు, అబద్దము, నేరము, దోషము, కళంకము. It is yourown * యిది నీదోషము, నీ తప్పు. there is a * in this diamond యీ పత్రములోదోషము వున్నది. there is much Sanscrit in this dictionary: but it is a* on the right side యీ నిఘంటులో సంస్కృతము నిండా వున్నదనే దోషమేవొక గుణముగా వున్నది. he found * with this యిది సరికాదన్నాడు,ఆక్షేపించినాడు. he found no * with the horse ఆ గుర్రానికి వాడువొక దోషము చెప్పలేదు. shew me the way and if I fail, it shall be my *దారి మాత్రము చూపు, నేను తప్పితే అప్పుడు నన్ను అడుగు. to a *అతిశయించి, మించి, అన్యాయముగా. he is kind to a * అంత విశ్వాసముకారాదు. he is sever to a * వాడికి అంత దారుణము కారాదు, వాడుఅంత కరుకుగా వుండడము అన్యాయము. she is tender to a * దానికిఅంత లేతమనసు కారాదు. the dogs were at * కుక్కలు జాడతప్పి మిణకరిస్తూవుండినవి. I am quite at * about that business ఆ పనిని గురించినాకు వొకటీ తోచలేదు. * finding దూషణ. mere *-finding is of nouse వట్టి దూషణ యేమి బాగు. he is a mere * finder వాడు వట్టి దూషకుడు.
Husbandry
(n), ( s), కృషి వ్యవసాయము, సేద్యము.
Seerfish
(n), ( s), వజ్జిరమనే చేప.
To Muster
(v), ( a), హాజరు చూచుట, వుండ చూచుట, గణితీపట్టుట. he *ed up his spirits ధైర్యము తెచ్చుకొన్నాడు. I cannot * the money ఆ రూకలను జాగ్రత్త చేయలేదు.
Charinoss
(n), ( s), పోణిమి, పదిలము, కరుతు, భద్రము.
Coppersmith
(n), ( s), కంచరవాడు.
To Pocket
(v), ( a), జేబులో వేసుట అపహరించుట. he *ed the moneyఆ రూకలను అపహరించినాడు, ఆ రూకలను నోట్లో వేసుకొన్నాడు, he *edthe insult ఆ దూషణను యెరిగిన్ని యెరగనట్టు వుండినాడు.
Tone
(n), ( s), note sound స్వరము, నాదము, ధ్వని, స్వనము. manner రీతి, క్రమము.then they changed their * వేరే భావముగా మాట్లాడినారు, విరసముగా మాట్లాడినారు.his stomach has lost it's * వానికి ఆకలి మందగించి వున్నది. the medicinerestored the * of the stomach యీ మందు చేత యెప్పటివలె ఆకలి పుట్టినది.
Tomahawk
(n), ( s), ( an Indian hatchet ) గండ్ర గొడ్డలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cascade is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cascade now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cascade. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cascade is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cascade, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close