Telugu Meaning of To Sleet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Sleet is as below...

To Sleet : (v), ( n), మంచుతో కలిశినట్టుగా వాన కురుసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Successor
(n), ( s), వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు. I was his * వానికి తర్వాత నేను వచ్చినాను. who was your *?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు. he and his *s in the ministry ఆ మంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను. my * నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు. he left heavy debts to his*s తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు. he had no *s వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.
Engineer
(n), ( s), యింజనీరు, వాస్తు శాస్త్రము తెలిసిన సూత్రధారి.
Building
(n), ( s), కట్టడము, యిల్లు.
To Ennoble
(v), ( a), గౌరవపరుచుట, గొప్పచేయుట. the king *d the family of Nelson, నెల్సన్ అనే ఆయనకు Lord అనే కితాబును యిచ్చినాడు.he was *d by his actions వాడు చేసిన పనులచేత వాడు గొప్పబడ్డాడు,ప్రసిద్ధిపొందినాడు.
Spark
(n), ( s), మిణుగురు, కణము. a * of fire అగ్నికణము, స్ఫులింగము. he has not a * of sense వాడికి రవంతైనా తెలివిలేదు. there is not a * of life remaining రవంతైనాప్రాణము లేదు. the vital * ప్రాణము. the divine * ప్రాణము, అంతరాత్మ,జ్ఞానము. a fop or beau నీటుగాడు, సొగసుగాడు, విటుడు.
To Disperse
(v), ( a), చెదరగొట్టుట, యదాయదలుచేసుట, వెదచల్లుట.he *d the enemy శత్రువులను పటాపంచలై పొయ్యేటట్టు చేసినాడు.the wind *s the clouds గాలి మేఘములను చెదరకొట్టుతున్నది.newspapers * intelligence throughtout the country సమాచారపత్రికలుసమాచారమును దేశమంతా ప్రకటింపచేస్తుంది. he *d his goods to thepoor తన సొత్తులను పేదలకు వెదచల్లినాడు.
Moroseness, Morosity
(n), (s.), ముసురుమూతితనము, చిరచిరలాడే స్వభావము,మండిపడే గుణము.
Mound
(n), ( s), దిబ్బ, మంటిదిబ్బ, కట్ట.
Folk, Folks
(n), (s.), జనుము, జనుములు, ప్రజ, ప్రజలు, లోకులు.towns * గ్రామస్తులు, వూరివాండ్లు, పౌరులు. kins * బంధువులు, స్వజనము.come along good *s ! కూడారండి అయ్యా. the old *s పెద్దలు, తలిదండ్రిమొదలైనవారు. the young *s కుర్రవాండ్లు, పిల్లవాండ్లు.
To Appeal
(v), ( n), మొరబెట్టుకొనుట, చెప్పుకొనుట, ఫిర్యాదు చేసుకొనుట, చేసిన తీర్పుసమ్మతి లేక పై న్యాయాధిపతి వద్ద ఫిర్యాదు చేసుకొనుట, ఉత్తర సభకు పోవుట. I * to youor to your justice or to your meryc తమరే నాకు గతి. I appeal to you doyou approve his conduct మీరు వినండి వాడు చేసినది మీకు బాగా ఉన్నదా. Iappeal to Johnson జా ్స ్ నిఘంటును చూతాము దాంట్లో యేట్లావుంటే అట్లా వొప్పుకొంటాను.
Ontology
(n), ( s), i. e. Metayphsicks తర్కభేదము.
Egg
(n), ( s), గుడ్డు, అండము .
Punt
(n), ( s), a small boat చిన్న పడవ.
Prejudice
(n), ( s), Prepossession, judgement formed beforehand withoutexamination విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి. * against విరోధము, విరుద్ధము, అనగా నిర్హేతుకమైన అసహ్యము * in favour of పక్షము, అభిమానము, అనగా నిర్హేతుకమైన విశ్వాసము .Bias పక్షపాతము. some of the English have a * against rice యింగ్లీషు వారిలో కొందరికి బియ్యము కారాదని వొక పిచ్చి నిష్కర్ష కలదు. *s are removed by education చదువు వల్ల దురభిమానములు పోతవి. a Philosopher is a man without *sతత్వజ్ఞాని దురభిమానము లేనివాడు, పిచ్చిభ్రమలు లేనివాడు. a judge should be free from * s న్యాయాధిపతి దయాదాక్షిణ్య విహీనుడుగా వుండవలసినది. the English has a * that the Highlanders ate children ( See in proof the Chevalier Johnstone.page .101.) చెంచు వాండ్లు బిడ్డలను తిన్నారని ఇంగ్లీషు వాండ్లకు వొక పిచ్చి తలంపు వుండినది. The Hindus prefer eating with the hand : the Englishwill eat with the hand : in this both the Hindu and the Englishman are guidedby * హిందువులు చేతితో తినడము మేలు అంటారు, యింగ్లీషువారు చేతితోయెంతమాత్రమున్ను తినరు, యీ విషయములో హిందువులకున్ను యింగ్లీషు వారికిన్ని వుభయులకున్నువుండేది వట్టి దురభిమానమేను. The Musulmans have a * against the ( తొండ ) camelion which they kill wherever they find it తురకలు తొండను చూచిన చోట చంపుతారు దాని మీద వాండ్లకేమోవొక పిచ్చి వైరము. he has a * in my favour I being his relation బంధువుణ్నిగనక అతనికి నా యందు అభిమానము. he had a * against me because he hatedmy father నా తండ్రి యందు వాడికి విరోధము గనక నా యందున్ను విరోధముగా వుండెను.through a * which he had in their favour వాండ్ల యెడల వుండే అభిమానమువల్ల. through a * which he entertained against them వారి యెడల వుండే విరోధమువల్ల.every parent has a * in favour of his child కాకికి తన పిల్లే బంగారుపిల్ల.Prejudice, ( as meaning, mischief, detriment, hurt, harm ) హాని,నష్టము,చెరుపు, వుపద్రవము. this rain did a * to the crop ఈ వర్షము పంటకు చెరుపు. drinking does a * to the health తాగడము వొంటికి చెరుపు.Prejudice is wilful blindness; and thus is in these texts renderedblindness; Mark III.5. Rom.XI.25. Porosis. Eph.IV.18. అంధకారము.A+ అంధతా A+ the veil is over their hearts . Cor.III.15. ప్రచ్ఛాదనం.A+.
To Adopt
(v), ( a), దత్తు చేసుకొనుట, అవలంబించుట. You have adopted hishabits వాడినడతలు నీకు పట్టుబడ్డవి. he adopted my advice నేను చెప్పిన బుద్ధినిఅవలంబించినాడు. I adopted another method నేను మరి ఒక మార్గమును పట్టినాను.
Pickaxe
(n), ( s), గుద్దలి, పిక్కాసు, గడ్డ పలుగు.
To Decoct
(v), ( a), కషాయము కాచుట, యిగరకాచుట . he *ed the gingerశొంఠికషాయము కాచినాడు.
Unpatronized
(adj), not protected by friends ప్రాపకము లేని, అదరువులేని. thisschool is * యీ బడికి సంరక్షకులు లేరు. how can you do this * bygovernment ? రాజుల ప్రాపకము లేకపోతే నీవు దీన్ని యెట్లా చేయగలవు. at thattime he was entirely * అప్పట్లో వాడికి యెవరు ప్రాపకులు లేరు.
Compos-mentis
(adj), స్థిరబుద్ధిగల. when he was * వాడు స్థిరబుద్ధిగా వుండినప్పుడు. no-compos వెర్రి, చలచిత్తుడు.
To Meander
(v), ( n), తిరుగుడు, సంచరించుట, వంకరటొంకరగా పారుట. there were many pilgrims *ing among the rocks ఆ కొండలలో అనేక మంది యాత్ర పొయ్యేవాండ్లు తిర్లాడుతూ వుండిరి. the gnats were *ing about in the breeze ఆ గాలిలో దోమలు యిటుఅటు పారకాడుతూ వుండినవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Sleet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Sleet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Sleet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Sleet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Sleet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close