(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట. he commands thearmy ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది. this hillcommands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది. the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది. a servant cannot * his time పనివాడికి సమయము చిక్కదు. a child cannot * money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * yourpassions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను. he cannot * moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను. he cannot * his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు. Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు. The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.