(n), ( s), స్థలజ్ఞుడు, ఆ దేశస్థుడు, యిక్కడివాడు, నల్లవాడు. he is a * of Bangalore అతను బెంగుళూరులో పుట్టినవాడు. the *s నల్లవాండ్లు, యీ దేశస్థులు, ఆ దేశస్థులు. many of the *s read Englishచాలా మంది నల్లవాండ్లు యింగ్లీషు చదువుతారు. he and I were *s ofLondon మేమిద్దరము లండన్లో పుట్టినవాండ్లము. his mother was a * ofFrance అతని తల్లి ఫ్రెంచిది. a * of Bengal బంగాళాలో పుట్టినవాడు.the *s of Madras చెన్నపట్నపువాండ్లు. this fish is a * of the China sea యిది సీనా దేశ సముద్రపు చేప, ఆ సముద్రంలో పుట్టిన చేప.this tree is a * of England యిది సీమ చెట్టు.