Telugu Meaning of Pagan

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pagan is as below...

Pagan : (n), ( s), అన్యమతస్థుడు, విగ్రహారాధ్యుడు, అనగా ఖ్రిష్టిన్, యహూది మహమ్మదన్యీ మతత్రయ వ్యతిరిక్తులు. among native Christians the * s are wronglycalled (ignorants )అజ్ఞానులు. * customs ఖ్రిష్టియన్ మతవ్యతిరేకమైనఆచారములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Mismanage
(v), ( a), తప్పుగా యేలుట, తప్పుగా నిర్వహించుట. you *d the business పనిని చెరిపినావు.
Rheumy
(adj), వాత సంబంధమైన.
Precative
(adj), Suppliant; beseeching ప్రార్ధించే, వేడుకొనే,బతిమాలుకొనే. the phrase పరిపాలయమాం is a precative form.
Insurgent
(adj), Rebeling తిరగబడే, దివాణముమీద తిరగబడే.
Organization
(n), ( s), అంగవిన్యాసము, యేర్పాటు, అవయవ సన్నివేశము.the * of birds is different from that of fishes పక్షులఅవయవస్థితి వేరు చేపల అవయవస్థితి వేరు. do you understand the* of regiment ? వొక పటాళము యొక్క యేర్పాటు నీకు తెలుసునా.
Clamour
(n), ( s), kUwa, boVbbalu, saMxadi, raxxi.
To Shock
(v), ( a), అదరగొట్టుట, అదిరేటట్టుచేసుట, ఆయాస పెట్టుట.this news *ed him ఈ సమాచారమును విని అదిరిపడ్డాడు.
Reverse
(n), ( s), the opposite side వెనకటి పక్క. on the coin there was the queen's face, and on the * there was the date ఆ నాణెముకు పైతట్టు రాణి ముఖము వుండినది, వెనకటితట్టు సంవత్సరము వుండినది. vicissitude విపరీతము,విపర్యయము, వ్యత్యయము. this is the * of what he said వాడు చెప్పినదానికియిది విరుద్ధము వ్యత్యయము. he met with many *s వాడికి అనేక దౌర్బాగ్యములుసంభవించినవి. the contrary విరుద్ధము, విరోధము.
Vouchee
(n), ( s), మధ్యవర్తి.
To Overhaul
(v), ( a), to examine with care, inspect పదిలముగావిచారించుట, పునర్విమర్శ చేసుట, పరీక్షించుట, పరిశోధించుట.
Pragmatic
(adj), read, a * fellow అధిక ప్రసంగి, తొందరమనిషి,ఇబ్బందిచేసే పిచ్చివాడు.
Boon
(n), ( s), వరము, అనుగ్రహము.
Present
(adj), యిప్పుడు వుండే, యెదట వుండే, సమక్షమములో వుండే, యిప్పటి.at * ప్రస్తుతము, యిప్పుడు. the * time యిప్పుడు. the * Governor యిప్పటి గవనరు.his * master అతనికి యిప్పుడు వుండే దొర. at the * day యిప్పటి కాల మందు.Up to the * time యిదివరకు. Were you then * ? నీవు అప్పుడు వుంటివాI was * వుంటిని. the matter was then * to my mind అప్పుడు ఆ సంగతి నాకు జ్ఞాపకము వుండినది. in the * life ఇహమందుthe * letter యీ జాబు for the * ప్రస్తుతమునకు, యిప్పటికి. the * tense వర్తమానకాలము. these * s or this letter పరవానా, యినాయితునామా. The constant * tense, as Men die,children cry నిత్య వర్తమానము. The occassional * tense, as the men aredying, the children are crying అనిత్య వర్తమానము. a very * help in time of trouble Ps. XLVI.I. నికటశ్చోపకారః A+.
Reference
(n), ( s), relation సంబంధము. what he said has * to this వాడుచెప్పినది దీనికి సంబంధిస్తున్నది, వాడు చెప్పిన మాట యిందున గురించినదే.ిhe gave me * no for payment ఆ రూకలు యిట్టివారు యివ్వవలసినదని అతనునాకు చెప్పలేదు. before * to the higher authorities పై అధికారుల వద్దకిపంపక మునుపు. with * to your letter నీవు నా పేరట జాబు వ్రాసి వుంటివి గదా.with * to what you formerly mentioned మునుపు మీరు చెప్పి యుండిన సంగతిని గురించి.
Exemplification
(n), ( s), దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. thisis an * of it దానికి యిది ఉదాహరణము.
To Unbrace
(v), ( a), to loose; to relax వదిలించుట, సడలించుట. to * & a bowఅల్లెను దించుట.
To Ferment
(v), ( n), పులిసిపొంగుట. his brains *ed with drinking తాగినందునమయకము తలకెక్కినది. his heart was * ing with rage ఆగ్రహముచేత వాడి మనసు పొంగుతూ వుండినది.
Senseless
(adj), without perception తెలివిలేని, వివేకములేని. wanting life అచేతనమైన. wood and stone other * things కొయ్యరాయి మొదలైనఅచేతనములు. * things అచేతనమైన వస్తువులు. why should you beat the table while it is *? బల్లను కొట్టితే దానికి నొప్పి కద్దా, దాన్ని యేల కొట్టుతావు. a corpse is * పీనుగకు వొకటీ తెలియదు. a * judge బుద్ధి విహిహీనుడైన న్యాయాధిపతి, అవివేకియైన న్యాయాధిపతి. silly పిచ్చి. stupid స్మారకము తప్పిన. he was drunk and they carried him away while he was * వాడు తాగి వొళ్లు తెలియకుండా పడివుండగా వాణ్ని ఎత్తుకొని పోయినారు. this is a * rule ఇది తెలివిమాలిన సూత్రము. a * fool తెలివిమాలిన పిచ్చిగాడు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is a * custom యిది వొక పిచ్చివాడుక. a * letter పిచ్చిజాబు.
Never
(adj), యెప్పుడున్ను లేదు, యెన్నడున్ను లేదు. I * saw him before మునుపు నేను వాణ్ని యెన్నడు చూడలేదు. he will * return వాడు యికను మళ్ళీ రాబోయ్యేది లేదు. he * came వాడు రానే లేదు, యెంత మాత్రమూ రాలేదు.* mind చింత లేదు, కానీ, పోనీ, వుండనీ. * mind the carriage, bring the horse బండి అక్కర లేదు, గుర్రమును తీసుక రా. If you won't tell me * mind నీవు చెప్పకుంటే మానె. * fear భయపడ వద్దు.this will * do యిది యెంత మాత్రమూ పనికి రాదు. were it * so newఅది యెంత కొత్తది అయినప్పటికిన్ని.
Visual
(adj), belonging to be sight దర్శనోపయోగియైన, దృష్టి సంబంధమైన, దర్శనేంద్రియ సంబంధమైన. this is beyond his * powers ఇది దృష్టి గోచరము కాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pagan is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pagan now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pagan. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pagan is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pagan, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149701
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112937
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101310
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95589
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51450
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40151
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39065

Please like, if you love this website
close