Telugu Meaning of To Overhaul

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Overhaul is as below...

To Overhaul : (v), ( a), to examine with care, inspect పదిలముగావిచారించుట, పునర్విమర్శ చేసుట, పరీక్షించుట, పరిశోధించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mild
(adj), సాధువైన, శాంతమైన, సౌమ్యమైన, మంచి. a man of * temper సాత్వికుడు, శాంతుడు. * sunshine నీరెండ. as chees or beer తీపైన కారములేని. even taken in its's *est sense this was unjust దీన్ని యెంత సాత్వికముగా విచారించినా యిది అన్యాయము.
Informer
(n), ( s), చెప్పేవాడు, తెలియచేసేవాడు, కొండెలము చెప్పేవాడు. whowas you *? నీతో చెప్పిన వాడెవడు, నీకుతెలియచేసిన వాడెవడు. one whobetrays a secret మర్మమును బయటవేసే ద్రోహి, వేగుచూచి జాడ చెప్పేవాడు.
Worth
(adj), deserving of, equal in value to అర్హతమైన, యోగ్యమైన, ఉపయోగమైన, వెల గల. the ox is * a hundred repees ఈ యెద్దు నూరు రూపాయలు వెల చేసును. what is he * ? వానికి యెంత మాత్రము ఆస్తి వుండను. a man * money రూకలు గలవాడు. this horse is * nothing యీ గుర్రము దుడ్డుచేయదు. it is not * a straw అది వొక పూరిపుడక చేయదు. is it * while to go there? అక్కడికి పోతే ఫలము కద్ధా. was it * while ? ఇది చేయలవసినదా. that book is * reading అది చదవడానికి వుపయుక్తమైన పుస్తకము. the story is not * telling దాన్ని చెప్పడమువల్ల ఫలము లేదు. isit * keeping? అది వుంచుకో తగినదా. those statements are not *listening to ఆ మాటలు వినయోగ్యమైనవి కావు. do you think I would wirte to him ? it is as much as my place is * అతని పేరిట జాబు వ్రాతు నను కొన్నావేమో, నా వుద్యోగము పోనీ. It is as much as your head is * నీ తలపోను.
Geneva
(n), ( s), వేండ్రమైన, వొకతరహా సారాయి, దీన్ని ginసారాయి అంటారు.
Jews-harp
(n), ( s), మోర్చేంగు.
Sweetwilliam
(n), ( s), a plant కమ్మ సంపెగ పువ్వువంటి వొక పుష్పచెట్టు.
Snow-ball
(n), ( s), మంచుగడ్డ. as it went along, the crowd gathered weight like a * ఆ గుంపు పోతూవుండగా దోవలో వాండ్లు వీండ్లు చేరి బ్రహ్మాండమైన గుంపైనది. సీమలో మంచుగడ్డను పేరి వండే మంచుమీద రువ్వితే ఆ గడ్డపోతూ వుండగా కిందిమంచు అంటుకొని మరీమరీ పెద్దది అవుతున్నది గనక ఆ దృష్టాంతమునుపట్టి యీ ప్రయోగమువచ్చినది. It goes on increasing like a * in snow (Duke of Willington's Despatches June 1800) మంచులో మంచు గడ్డ వలెనే క్రమేణాఅభివృద్ధి అయినది.
Amicable
(adj), విహితమైన, అనుకూలమైన, సమాధానమైన . an * agreementరాజీనామా.
To Splutter
(v), ( n), తొందరపడుట, ఆయాసపడుట, అల్లరిబడుటగతరబడుట.
Japan
(n), ( s), ఒకవిధమైన మెరుగు నూనె, దీన్ని వార్నిసు అంటారు.
Interminable
(adj), అంత్యములేని, తుదిముట్టని, తీరని. an * task తీరనిపనిదిక్కుమాలిన పని.
Distasteful
(adj), అసహ్యమైన, విరసమైన.
Eager
(adj), ఆతురమైన, అత్యాశగల, ఆకాంక్షగల. he is * for instructionవాడు విద్యాతురుడై వున్నాడు. See how * the cat is to catch the ratఆ యెలుకను పట్టవలెనని ఆ పిల్లికి మనసు యెట్లా కొట్టుకొంటున్నదో చూడు.
Busy
(adj), పనిగావుండే I am * just now నేను యిప్పుడు పనిగావున్నాడు. he is a * fellow or impertenant వాడు అధిక ప్రసంగి.
Perfected
(adj), సంపూర్ణమైన. he was * సిద్ధుడైనాడు.
Uphill
(adj), difficult తొందరైన, సంకటమైన, అసాధ్యమైన. it is very * work అదినిండా కష్టమైన పని, అసాధ్యమైన పని.
Tractable
(adj), manageable; docile సాధువైన, విధేయమైన this child is * ఇదినిండా విధేయమైన బిడ్డ, చెప్పినట్టు వినేబిడ్డ. a mad man is not * వెర్రివాడు చెప్పినట్టు వినడు, అస్వాధీనుడు.
Birch
(n), ( s), ఒక తరహా చెట్టు. or twig చువ్వ, దీనితో పల్లెకూటపుపిల్లకాయలను కొట్టుతారు. he wielded the * twenty yearsయిరువైయేండ్లు పల్లెకూటము చెప్పినాడు.
Miss
(n), ( s), తప్పు, భంగము.
To Disunite
(v), ( a), యెడబాపుట, విడదీయుట, వేరుచేసుట, ప్రత్యేకించుట,ఊడగొట్టుట. I *d their hands వాండ్లు కూర్చుకొన్న చేతులనువిడదీసినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Overhaul is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Overhaul now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Overhaul. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Overhaul is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Overhaul, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close