Telugu Meaning of Sweetwilliam

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sweetwilliam is as below...

Sweetwilliam : (n), ( s), a plant కమ్మ సంపెగ పువ్వువంటి వొక పుష్పచెట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
Falsification
(n), ( s), కల్పన, అబద్ధము, నిరూపించడము. this is a mere* యిది వట్టి మాయ, యిది వట్టి కల్పన.
Facile
(adj), సులభమైన.
Bryony
(n), ( s), యేటిపుచ్చకాయ. See Ainslie 2.21. and 2.4.28. This plantresembles the yam.
Uninspired
(adj), ప్రేరేపించబడని, ఆవేశము లేని. among the poets some areinspired and some are * కవులలో కొందరు అంశ పురుషులు కొందరు సామాన్యులు.
To Epitomise
(v), ( a), సంక్షేపముగా చెప్పుట, సంగ్రహముగా చెప్పుట.
Hoarsely
(adv), గొంతుకమ్ముకొని, గొంతు రాసి.
Wickedness
(n), ( s), vice crime పాపము, దుర్మార్గము, కొంటె తనము.
To Wheedle
(v), ( n), to entice బుజ్జగించుట, లాలించుట.
Kraken
(n), ( s), See Craken.
To Repute
(v), ( a), ఎంచుట, ఎంచుకొనుట, తలచుట. he *d this to be wrong ఇది తప్పని అనుకొన్నాడు.
Teacher
(n), ( s), నేర్పేవాడు, ఉపాధ్యాయులు, శిక్ష చెప్పేవాడు. a spiritual * గురువు,బోధకుడు.
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
Comick
(adj), హాస్య నాటక సంబంధమైన హాస్యకరమైన, కుచోద్యమైన, నవ్వించే.
Lath
(n), ( s), సెండె, బద్ద. a dagger of * కొయ్యబాకు.
Hip, Hip
(n), (s.), తుంటి. the *s తుంట్లు. the haunches జబ్బలు. the * jointsసడుగులు. she came with a child on her * బిడ్డను చంకన బెట్టుకొని వచ్చినది. fair *ped woman నితంబినీ. he was them on the * (Johnson) వాండ్లు అతనిచేతిలో తగులుకొన్నారు. a sort of berry వొక విధమైన యెర్రని అడవి పండ్లు.
To Flounder
(v), ( n), తన్నుకొనుట, గిజగిజలాడుట.
To Reprimand
(v), ( a), చీవాట్లు పెట్టుట, కూకలుపెట్టుట.
Refulgent
(adj), ప్రకాశించే, తళతళమనే.
Lint
(n), ( s), సీమదూది, గాయమునకు వేసేదూది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sweetwilliam is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sweetwilliam now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sweetwilliam. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sweetwilliam is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sweetwilliam, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83632
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79464
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63511
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57669
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38217
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28172

Please like, if you love this website
close