Telugu Meaning of Uninspired

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Uninspired is as below...

Uninspired : (adj), ప్రేరేపించబడని, ఆవేశము లేని. among the poets some areinspired and some are * కవులలో కొందరు అంశ పురుషులు కొందరు సామాన్యులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Worshipper
(n), ( s), he who adores పూజించేవాడు, పూజకుడు, భక్తుడు.
Doctum
(n), ( s), వాక్యము, సూత్రము, విధి, ఆజ్ఞ.
Tether
(n), ( s), పగ్గము, తాడు, అనగా గుర్రము పశువు వీటినికట్టి మేయవిడిచే నిడుపాటిపగ్గము. he cut the cow's * ఆ యావును కట్టి మేయవిడిచిన పగ్గము కోశినాడు. hedoes not know the length of his * వాడికి తోక యెంతమట్టుకో అంతమట్టుకువిసరవలెను.
Oilman
(n), ( s), గాండ్లవాడు, నూనెవాడు.
Professional
(adj), వృత్తి సంబంధమైన, వ్యవహార సంబంధమైన. a * manశాస్త్రజ్ఞుడు, యిది ముఖ్యముగా డాక్టరు, లాయరు యింజినీరు, వీండ్లకు చెల్లుతున్నది.
Nil
(n), ( s), నకించిత్, యేమిన్ని లేదు, సున్న, పూజ్యము.
Pandar Or Pander
(n), ( s), బడవా, కుంటెనగాడు.
Ajar
(adv), ఓరవాకిలిగా. the door was * ఆ తలుపు ఓరవాకిలిగా వుండినది.
Alphabetically
(adv), అక్షరక్రమముగా.
Cameleon, Camelion
(n), (s.), వూసరవెల్లి, తొండ, కృకలాసము, యీ జంతువుకుగడియకు ఒక వర్ణము కలుగుతున్నది గనక. he is as changeable as the * వాడికి గడియకు వక గుణము, వాడి మాట నిలకడ లేదు, అని అంటారు.
Nay
(adv), లేదు, కాదు, అంతేకాకుండా, సహితము. he said * అతను కాదన్నాడు, లేదన్నాడు. * do not say so వద్దు అట్లా అనక. * I can't tell సరే నే నెరగను. * in his life time వాడు ప్రాణముతో వుండగా సహితము. he and his father, * his grand father, live there still వాడు వాడి తండ్రి యిది గాకుండా వాడి తాత సహితము యింకా అక్కడే వున్నారు. the rains hindering me many days (* sometimes weeks together) శానా దినములు మాత్రమే కాదు వారాలు తరబడి వాన చేత నాకు అభ్యంతరమైనందున.
To Construe
(v), ( a), అర్థము, చెప్పుట, అన్వయించుట, అర్థము చేసుట, భావముచేసుకొనుట.
Woad
(n), ( s), aplant like indigo నీలిచెట్టు వంటి వొకచెట్టు.
Jubilant
(adj), ఉల్లాసమైన, ఉత్సాహమైన, యిది కావ్యశబ్దము.
Book
(n), ( s), పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poemకావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడిదయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడిదయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowedleaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.
Intriguer
(n), ( s), కృత్రిముడు, తంత్రవాది.
Longer
(adj), దీర్ఘతరమైన. this is * than that దాని కంటె యిదిపొడుగు. do not hide it any * దాన్ని యికను దాచవద్దు. his patience endured no * వాడికి తాళకూడక పోయినది,వాడికి ప్రాణము విసికినది.
Dreggy
(adj), మడ్డిగా వుండే, మష్టుగా వుండే, కల్మశముగా వుండే.
Like
(adj), and adv. వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా. he is * his his father తండ్రి పోలికగా వున్నాడు. the picture is not * him ఈ పటము అతనివలె వుండలేదు. a man * you నీ వంటివాడు. he thinks there is not one * him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు. In * mannerఆ ప్రకారమే. they were killed * him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు. he * you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు. get me a board * this దీనివంటి పలక వొకటి సంపాదించు. He, * a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను. I, * a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని. a brute పశుప్రాయుడై. he looks * a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు. a man * you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు. the plam,the date, and the * తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి. Rice andthe * బియ్యము గియ్యము. Leaves and the * ఆకు అలము. I never saw the * ఇటువంటిది నేనెన్నడు చూడలేదు. * master * man గురువుకు తగిన శిష్యుడు. we are * or likely tohave rain వాన వచ్చేటట్టు వున్నది.
To Horse
(v), ( a), గుర్రము మీదికి యెక్కించుట. he *d the regiment ఆ రిజిమెంటుకుగుర్రములను యిచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Uninspired is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Uninspired now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Uninspired. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Uninspired is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Uninspired, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close