Telugu Meaning of Pandar Or Pander

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pandar Or Pander is as below...

Pandar Or Pander : (n), ( s), బడవా, కుంటెనగాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Owe
(v), ( a), అచ్చివుండుట, ఋణపడి వుండుట, యివ్వవలసి వుండుట.he *d me ten repees వాడు నాకు పది రూపాయలు బాకి వుండెను. I *you an apology for this యిందున గురించి తనకు నేను అపరాధక్షమచేసుకోలసి వున్నది. with at the respect I * you I must saythis was unjust తమ మాట నా తలమీద వున్నదిగాని మెట్టుకు యిదిఅన్యాయ మనవలసి వున్నది. I * him my life నా ప్రాణము దక్కినదిఅతని పుణ్యము. I * this misfortune to you నాకు యీ సంకటమువచ్చినది నీ వల్ల. the college *s its origin to him యీ కాలీజుకలిగినది అతని పుణ్యము. I * him a grudge for this నేను యిందునగురించి వాడిమీద కసిదీర్చుకోవలసి వున్నది.
Quizzing
(n), ( s), వికారము, వింత, కుచోద్యము, ఎక సక్కెము.
Horse
(n), ( s), గుర్రము. a stone * విత్తులు కొట్టని గుర్రము. he worked like a * i. e. diligently శ్రద్ధగా పాటుపడ్డాడు, వంచనలేక పాటుపడ్డాడు. or Cavalry తురుపు, రౌతు, తురుపు గుర్రములు, తురుపుసవార్లు. the Pindarry * or plunderers పెండారీ గుర్రము, కొల్ల గుర్రము, తురుపు గుర్రములలో light * heavy * అని రెండు విధములు గలవు, వీండ్లకు ఆయుధములలో భేదము కలదు. he rides the high * వాడు మహా అహంకారి. * for linen గుడ్డలు మొదలైనవి వేసే కొయ్య చట్టము. hobby * కర్ర గుర్రము.
Boasting
(n), ( s), జంభము, బడాయి.
Ripple
(n), ( s), తరంగములు, సన్న అలలు, నీళ్లు కదలడము. there was not a * upon the sea గాలి లేనందున అప్పట్లో నీళ్ళు కదలకుండా వుండినవి.
Weeper
(n), ( s), a white border on the sleeve of a mouriningcoat దుఃఖపుడుపు చేతిమీది తెల్లఅంచు.
Abbess
(n), ( s), సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.
Footbridge
(n), ( s), చిన్నవంతెన, సన్నవారధి.
Brocoli
(n), ( s), ఒక తరహా తోటకూర.
Shelving
(adj), sloping వంపుగా వుండే, వాటముగా వుండే. a * roof వాటముగా వుండే పైకప్పు, తాళ్వారము. a * rock యేటవాలుగా వుండే బండ, వాటముగా వుండే కొండ.
To Swag
(v), ( n), swag, వేలాడుట. a * belly వేలాడే పొట్ట. Ganesa has a * belly పిళ్ళారి వేలాడే పొట్టగల వాడు.
Hatchet-face
(n), ( s), వికారమైన కోలముఖము, కోతిముఖము.
Precipitantly
(adv), ఆతురముగా, ఆతురపడి.
Physiognomist
(n), ( s), (add,) Are you a * ముఖ భావమును చూచి మనోభావమును తెలుసుకో గలవా? a dog is a good *మనిషి ముఖమును చూడగానే వాని గుణమును కుక్క బాగా తెలుసుకొంటున్నది.
Saltcellar
(n), ( s), ఉప్పు పెట్టే పాత్ర.
To Debouche
(v), ( n), బయలుదేరుట, కోట దిడ్డిదారిగుండా గాని అడవిసందిలోనుంచిగాని లటుక్కున బయలుదేరివచ్చి శత్రువులమీద పడుట. this road debouchesat a village యీ దోవ వొక వూరికి కొంచపోయి విడుస్తున్నది.
To Finis
(v), ( a), ముగించుట, సమాప్తిచేసుట, కాజేసుట, తీర్చుట,నెరవేర్చుట. he *ed writing it దాన్ని వ్రాసి ముగించినాడు.
Hymettus
(n), ( s), వొక పర్వతము, మలయపర్వతము వంటిది. the breezes of *మలయమారుతము.
Unbewailed
(adj), not lamented యేడ్చేవాండ్లు లేని. he died * వాడు చచ్చినాడు,వాడికి యేడ్చేవాండ్లు యెవరు లేరు.
Silk
(n), ( s), పట్టు. raw * or floses వడకని పట్టు. soft as *మిక్కిలినున్నవి. the musulmans are forbidden to wear * పట్టువస్త్రముకట్టుకోవడము తురకలకు నిషేధము. * thread పట్టునూలు. the * cotton tree శాల్మలీవృక్షము, బూరగచెట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pandar Or Pander is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pandar Or Pander now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pandar Or Pander. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pandar Or Pander is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pandar Or Pander, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close