Telugu Meaning of Invulnerability

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Invulnerability is as below...

Invulnerability : (n), ( s), అస్త్రాది ద్వారా అభేద్యత్వము, వజ్రశరీరము. from his * అతనిది వజ్రశరీరము గనుక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Library
(n), ( s), పుస్తకములు,పుస్తకములు పెట్టే అల్మారా, పుస్తకములు వుండే యిల్లు, పుస్తకశాల.
Smoke
(n), ( s), పొగ, ధూమము. the whole bnsiness ended in *ఆ పని తుదకు యేమీ లేక పోయినది. To Smoke, v. n. పొగసుట, పొగరాజుట, పొగవచ్చుట. the house wasburnt and I saw it smoking the next day ఆ యిల్లు కాలి మరునాడుపొగుస్తూ వుండగా నేను చూస్తిని. a pot of smoking milk కాగి పొగలులేస్తూవుండే కుండెడు పాలు. supper soon *d upon the board యింతలో వడ్డించినారు. or inhale చుట్టతాగుట. or be suspicious సందేహించుట,అనుమానించుట. I *d that there was something wrong అక్కడయేమో కొంచెము తప్పువుండినట్టు అనుమానించినాను.
Epic
(n), ( s), కావ్యము, ప్రబంధము. an * poem మహాకావ్యము. the Hindu *s భారతభాగవత రామాయణములు. [Dz. says ఉపాఖ్యాన విశిష్టమైనది, మహా వీరవిషయకమైన కావ్యము.]
Delicate
(adj), nice, pleasing to the taste కమ్మని, భోగ్యమైన.pleasing to the senses సరసమైన, ముద్ధైన, సుఖమైన, యింపైన. not coarse, fine సుకుమారమైన, నాణ్యమైన. . soft effeminateమార్ధవమైన. unable to bear hardships సున్నితమైన, కోమలమైన. neat సొంపైన, సొగసైన సౌష్టవమైన, నాగరీకమైన. polite, decentమర్యాదగల, మానముగల, నమ్రతగల. tender మృదువైన.weak దుర్బలమైన, అశక్తిగా వుండే, నిస్త్రాణగా వుండే.small అతిసూక్ష్మమైన, నలుసంతైన. pure, clear శుద్దమైన, నిర్మలమైన.this is a very * affair యిది మహాసున్నితమైన పని, అనగా కొంచెము తప్పితే చెడిపొయ్యేటిదని భావము.
Squire
(n), ( s), an attendant పనివాడు, పరిచారకుడు, కింకరుడు.a knights * పనివాడు. a lady's * or beau సొగసుగాడు. he wastheir * వాడు వాండ్ల పనివాడు. a gentleman వొక దొర, అనగా రాజభృత్యుడు. a country * పల్లెటూరిలో వుండే వొకదొర.
Shore
(n), ( s), తీరము, దరి, గట్టు, వొడ్డు, కట్ట. the ship got on *ఆ వాడ గట్టు తట్టినది. or common "Sewer" బహిర్బూమి, జలదారి. to goto the common * (Memorirs of Sully. English I. 85.) బహిర్దేశమునకుపోవుట. *s (plural) or props స్థంభములు, వాహనములు.
Knife
(n), ( s), కత్తి. a small * సూరుకత్తి. a pan * చాకు. a folding * or clasp * మడుపు కత్తి. a wood * మచ్చుకత్తి. a shoemaker's * అరే. a large kitchen * stuck upright in a block of wood కత్తిపీట. a * grinder కత్తులు సానపెట్టేవాడు.
To Cant
(v), ( n), or act hypocritically మరీచముగా చెప్పుట, యేమంటెపిత్తలాటకము చేయడము. a canting hypocrite వేషధారి, గుణము లేనిదై గుణము వున్నట్టు చేసే పితలాటకమని. Johnson (Boswell 15 June 1784, says Don't cant in defence of savages. Hudibras (1. 2. 258) says Armed, as heralds cant, and langued. Or, as the vulgar say, sharp fanged.
Scutiform
(adj), Shaped like a shield డాలు ఆకారముగా ఉండే, కేడెమువలె ఉండే.
Furlong
(n), ( s), (add,) In John vi. 19. (It is well renderedin the Hindustani; a bowshot.) బాణవేత దూరము. Thirty *s ముప్పయి బాణవేతల దూరము.
Special
(adj), విశేషమైన, ముఖ్యమైన, ప్రధానమైన, ఘనమైన, ఉత్తమమైన.by a * providence విశేషమైన వొక యీశ్వర సహాయముచేత.
Raving
(n), ( s), తబ్బిబ్బు మాటలు, భ్రమమాటలు, వెర్రి కూతలు.
Folded
(adj), మడతబెట్టిన, ముకుళించిన, ముడుచుకొన్న.
Puritanism
(n), ( s), Puritan మతము.
Spuose
(n), ( s), a wife భార్య. or a husband భర్త. his * వాని భార్య.her * దాని భర్త.
Indomitable
(adj), అణగని, అసాధ్యమైన, అడసైన, దోవకురాని,ముష్కరమైన, మొండియైన, అతివీరులైన, జీమూతమైన, దార్ఢ్యమైన.
Mars
(n), ( s), (the planet) అంగారకుడు. as god of battle యుద్ధదేవుడు, కొమారస్వామి అనవచ్చును. a son of * వీరుడు, శూరుడు. Marsh, n. s. చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, బాడవనేల, బురదనేల. a salt * ఉప్పుపర్ర.
To Sweat
(v), ( a), to make it sweat చెమట పట్టేటట్టు చేసుట.he *ed the horse గుర్రమునకు చెమట పట్టేటట్టు చేసినాడు. thisjob *ed him యీ పని అతనికి నిండా ఆయాసము చేసినది, యీ పని చేయడములో వానికి నిండా తొందరైనది. he *ed the rupee ఆ రూపాయలను వొరసి వెండిని దొంగిలించుకొన్నాడు.
Frankness
(n), ( s), ధారాళము, నిష్కాపట్యము, సరళత, స్పష్టత, సత్యసంధత్వము.
Milkwoman
(n), ( s), పాలది, మజ్జిగది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Invulnerability is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Invulnerability now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Invulnerability. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Invulnerability is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Invulnerability, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149702
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112937
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95589
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51450
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40151
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39066

Please like, if you love this website
close